జార్జ్ రెడ్డి కథాగానం/Goerge Reddy Kathaganam Charan Arjun New Song on George Reddy | GMC Television

జార్జ్ రెడ్డి కథాగానం/Goerge Reddy Kathaganam Charan Arjun New Song on George Reddy | GMC Television

GMC TELEVISION

4 года назад

1,319,838 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@bhargavnaidulaveti5602
@bhargavnaidulaveti5602 - 08.07.2023 18:57

Goosebumps..from Andhra Pradesh

Ответить
@kummarilalitha9784
@kummarilalitha9784 - 23.07.2023 06:46

Jai George Reddy ✊✊ jeena hai toh marna seekho kadam kadam par ladna sikho ✊ PDSU 😢❤❤🙏🇮🇳🙏

Ответить
@RaviReddy-om5wd
@RaviReddy-om5wd - 27.07.2023 11:30

P, Ravi,,, Reddy

Ответить
@Ravikumar-kf3oh
@Ravikumar-kf3oh - 28.07.2023 13:37

Super song brother

Ответить
@narendra9361
@narendra9361 - 10.08.2023 08:00

నేను పిడిఎసు లో చేరి 2011 లో అప్పటి నుంచి ఇప్పటికి స్పూర్తితో బ్రతుకు ఉన్నాం

Ответить
@krishnasuthari9201
@krishnasuthari9201 - 13.08.2023 07:29

Super super

Ответить
@mrvinesh0067
@mrvinesh0067 - 17.08.2023 16:56

Jai jarj

Ответить
@shivakumargoud3400
@shivakumargoud3400 - 02.09.2023 04:19

Great singing, no words to describe... 🙏🙏

Ответить
@narsimulu150
@narsimulu150 - 11.09.2023 21:18

Ответить
@bogekumar8287
@bogekumar8287 - 12.09.2023 20:52

Great person Jorge Reddy

Ответить
@parishodanreddy6158
@parishodanreddy6158 - 21.09.2023 10:45

Hatsaaf charan

Ответить
@manemveerabhadra
@manemveerabhadra - 22.09.2023 18:56

Song bagundhi..... Good anna

Ответить
@samalasubhash5630
@samalasubhash5630 - 01.10.2023 09:06

Argun sir ilanti patalu ekkadavinaledu mee dwara ilenti pahalu vinadam vinadam great anna Gargi reddy song supper youth vinali Gargi reddy laga kavali student's

Ответить
@chinthakuntaakhila8166
@chinthakuntaakhila8166 - 10.10.2023 17:33

George reddy & this song are g.o.a.t

Ответить
@harishvorma6488
@harishvorma6488 - 15.10.2023 09:21

𝓢𝓾𝓹𝓮𝓻

Ответить
@VShankar12324
@VShankar12324 - 20.10.2023 19:42

Anna E song lo ma wanaparthy Raju gari bangula undhi ☺️😊

Ответить
@Warrior_vicky
@Warrior_vicky - 21.10.2023 12:47

East and west na Arjun anna music is life to me…Tnq bro ❤an unknown person 😢

Ответить
@narasimhabagula1431
@narasimhabagula1431 - 26.10.2023 06:41

❤❤❤

Ответить
@bixampendem1743
@bixampendem1743 - 09.11.2023 09:47

ఇంత మంచి పాటకి కేవలం 15 k likes వచ్చినాయి ఎటు పోతుందో ఈ లోకం 🤦🏻‍♂️

Ответить
@bixampendem1743
@bixampendem1743 - 09.11.2023 09:48

జై చరణ్ అర్జున్ అన్న ✊

Ответить
@user-hs9qp1sd9y
@user-hs9qp1sd9y - 15.11.2023 04:49

Great team bro

Ответить
@user-wo2eh8yb7b
@user-wo2eh8yb7b - 25.11.2023 20:45

సూపర్ అన్న

Ответить
@vamshibethamalla5754
@vamshibethamalla5754 - 15.12.2023 14:53

Nenu jarge reddy garu vunna time lo vunte bagundu anipinchindi ✊

Ответить
@raghavendradidla5182
@raghavendradidla5182 - 17.12.2023 20:15

Anna please anna loki povalani 15 years nundi vundhi nanu avaraina annalu vachi tesukuvelandi e samajamlo vundaleka pothynaaa ✊🏻 lal selam ✊🏻

Ответить
@user-yc7xe2el8m
@user-yc7xe2el8m - 20.12.2023 14:10

Charan Bai contact number వుంటే చెప్పండి

Ответить
@aletyyakubreddy6260
@aletyyakubreddy6260 - 22.12.2023 10:22

Wonderfull composing

Ответить
@balavenkatareddytammineni40
@balavenkatareddytammineni40 - 23.12.2023 22:04

బతుకుతే నీలాగా ఒక రోజు అయినా బతకాలి జార్జ్ రెడ్డి గారు 🚩🔥

Ответить
@jarupalakishan9371
@jarupalakishan9371 - 25.12.2023 16:06

Super songs

Ответить
@nandueergala7917
@nandueergala7917 - 31.12.2023 12:58

Anna Ee movie lo mi song vinnanu.. Excellent ga undii..Mi voice always makes miracles😍🤩❤️🥳🥳🙏🙏

Ответить
@sunithagandarla3370
@sunithagandarla3370 - 12.01.2024 09:46

Mi patalu,mi goppa gonthu chaaala istam..sulabamaina padalatho miru katte baanilu itte samanyulaku kuda cheruthai.

Ответить
@ak1media757
@ak1media757 - 12.01.2024 15:11

❤❤❤❤❤

Ответить
@mukkerasandeepkumar8023
@mukkerasandeepkumar8023 - 15.01.2024 12:17

Nice attempt and good luck i want more expect because of jarge sir

Ответить
@gandhamsaikrishna6075
@gandhamsaikrishna6075 - 15.01.2024 15:54

❤❤❤❤❤

Ответить
@user-jt7vk2sr2u
@user-jt7vk2sr2u - 17.01.2024 05:06

Excellent Charan, narsanna

Ответить
@banothmahesh722
@banothmahesh722 - 17.01.2024 07:01

Still listening in 2024

Ответить
@minarbabuk1080
@minarbabuk1080 - 22.01.2024 05:40

చరణ్ అర్జున్ గారు మీ రాతలో మీ గొంతులో ఏదో మాయ ఉందయ్యా...
నేను ఇప్పటికి విన్నా జార్జి రెడ్డి పాటలో అద్బుతం ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.....

Ответить
@rameshmalothu8720
@rameshmalothu8720 - 09.02.2024 14:55

Charan anna okka sari ninnu kalavaalini undhi okka chance evvu please jivitham lo maravanu ne songs rojuki Anni sarlu vintani nake thelvadhu

Ответить
@ArjunSarasani
@ArjunSarasani - 10.03.2024 22:50

ఉద్యమంలా ఎగిసిన తార పొద్దుపొడుపై నడిపేదిరా
చేగువేరా నీలో చేరారా ఆ ఆ
చెరిగిపోని చైతన్యపుదారా జార్జిరెడ్డి వొంటి పేరా జాగృతే ని ఇంటి పేరా
నువ్వు మా ఉస్మానియా దండోరా
నీకు మా గుండెలతో దండే రా

కళ్ళ కపటం ఎరగని తల్లి చెల్లా వర్గీసు
కడుపునిండా కన్నాది ఆడే రా ఈ నలుసు
అయ్య ఆరగున్నదారెడ్డి రెండో వారసుడు
చిన్ననాడే చిచ్చర పిడుగై రేచ్చిన మొనగాడు
ఆడు చూసే లోకం ఎరు ఉంటాదంట ఆట కోయిల నాడే పోరు ఊరికే నంట
యుద్ధ విద్యలలో నా ఆరితేరాడంట వీరుడల్లే అడే బయలుదేరాడంట
Music 🎵
కేరింతలు కొట్టే పిల్లగాడు కేరళ దాటి ఇటు వచ్చాడు
తన తల్లి నేర్పిన విప్లవ స్ఫూర్తిని అందుకొని
నెత్తురులో సత్తువ ఉన్నోడు నేతాజీ భగత్ సింగ్ అతడు అన్యాయం ఎక్కడ ఉన్న కన్నె ఎగరేస్తాడు
చెడు చెలరేగే చండాడే వాడు ఒకడు ప్రతిసారి పుడతాడు చెదరని చరితకెక్కుతాడు
అన్నా అడుగేసే సమయాన ఉస్మానియా అగ్రవర్ణాల అడ్డాగా మారిందయ్యా మట్టి మనుషులకు చదువు వేల అని హేళన గట్టిగా అడిగే వాడే లేడు ఎటు చూసినా
అప్పుడే తొలి అడుగేసాడు నీప్పుల తను కడిగేశాడు
విప్లవం విరజిమ్మే సూర్యుడు జార్జి రెడ్డి అను నవ యువ నాయకుడు కలిగినోళ్ల ఇంట్లో పుట్టి కటిక పేదల పక్షం నిలిచి సమ సమాజ స్థాపన చేయంగా సమర శంఖం ఉదిన చిన్నోడు

Music 🎵🎵🎵

సాహసానవేటి సాయమే తన డ్యూటీ
దంటగాల్లతో బండ్ల క్యాంటీన్ గుండ్ల పైనే బెటి
చదువులో మేధావి కొలుకందని జీవి జనం కొరకే నిలబడినాడు స్వార్థం ఎరుగని స్వామి
గరీబోళ్ల గలమేనంటా కిందికులముల దళ్ళమేనంటా నీలిమబ్బును చీలే వెలుగంట నేల ఎరుగని వీరుడుతానంట ఆ

నడిచే గ్రంథాలయమే అతడు పొడిచే ఎర్ర ఎర్రని సూరీడు ఉస్మానియా మట్టికి పట్టుదలే నేర్పించాడు
మతం అంటూ కులం అంటూ ఒకడు మంటలు రాజేస్తుంటే అప్పుడు కడు పేదల గొడుగై గాచిన కొమరం భీమ్ అతడు జీ నా హే తు మర్నాసికో అంటూ గర్జించే మన జార్జ్ కి జై అంటూ శత్రువులంతా తలవంచే
పోయు క్యాంపస్ లా మొదలైన ఆరాణ ధ్వని మేలుకొలిపింది ప్రతి ఊరి యువతరము నీ
దేశ దశ దిశను మార్చేంత అవుతాడని కుట్ర మొదలాయే ఆస్పూర్తినీ ఆపాలని
చైతకెక్కిన చైతన్యం రా చెక్కుచెదరని ఉక్కు కణం రా
జార్జి రెడ్డి చావుకు భయపడలే ఆ పేరేంటి ఇప్పటికీ అడలే లెక్కచేయలే గోల్డ్ మెడలే వదులుకున్నడు ఉద్యోగాలే కోరికొకటి జనమందరి మేలే లేరనుకున్నడు చంపే శత్రువులే అయినా ఊకోలే రక్కసి నూకలే ఎదురుగా ఎనాడు జార్జిని తాకలే
మాటే వేశారు క్యాంపస్ లోపలలే కాటేయించారు నమ్మిన స్నేహితులే జార్జి పై కత్తుల పోట్లు కేవలం మరణానికి మెట్లు ఆపలేదు తన కన్నా కలలు ఆ క్షణమే జననం లక్షలాది జార్జి వారసులు నింగి నేల ఉన్నన్నాళ్ళు నిలిచిపోవా నీ త్యాగాలు పేదవాడి పేగు బంధమైనవు వు ఓ జార్జి రెడ్డి నీకే జోహార్లు

Music 🎵🎵🎵🎵🎵

Ответить
@ginjalajyothish2012
@ginjalajyothish2012 - 21.03.2024 20:23

Anna Pawan Kalyan and janasena party kosam oka manchi song raayandanna

Ответить
@Social_service_organisation
@Social_service_organisation - 17.04.2024 08:18

నిజంగా గొప్ప త్యాగం జర్జిరెడ్డి చరిత్ర లో నిలిచిపోయారు

Ответить
@MMS_clips
@MMS_clips - 30.04.2024 23:47

Super anna song

Ответить
@MadhusudhanMogili-en6me
@MadhusudhanMogili-en6me - 04.05.2024 16:18

...loj

Mll
..l

Ответить
@dasarishrivani5338
@dasarishrivani5338 - 19.05.2024 16:34

Goosebumps 😢😢😢😢

Ответить
@rameshraja5708
@rameshraja5708 - 19.05.2024 17:58

Nice❤

Ответить
@ArvindReddy-cm7uv
@ArvindReddy-cm7uv - 22.06.2024 20:36

All communist are not leaders , not wise men , 👎 the land belong to nationalist

Ответить
@devendersorupaka6368
@devendersorupaka6368 - 28.06.2024 16:23

Superrrrr brother ❤❤❤

Ответить
@budarapulaxman2481
@budarapulaxman2481 - 05.07.2024 18:55

Anna ❤❤❤❤

Ответить
@raficomrade6829
@raficomrade6829 - 06.07.2024 08:47

How many times I lestin but I always feel like new💙✊🏻 inqalab jindabaadh🇮🇳🔥

Ответить
@sekhamanivalluru9882
@sekhamanivalluru9882 - 17.07.2024 08:18

జార్జిరెడ్డిసినిమాచూచినతరువాత‌ఆయనగురించితెలిసింది.ఈరోజుమీపాటవిన్నానుమనసుద్రవించిపోతుంది.చెప్పలేనిధుఖ్ఖంకలుగుతుంది.అంతగొప్పవ్యక్టినిదారుణంగాచంపటానికిఎలామనసుఒప్పిందొతెలియదు.చరిత్రలొమరచిపోలేనివ్య‌క్తి.

Ответить
@sekhamanivalluru9882
@sekhamanivalluru9882 - 17.07.2024 08:19

🎉🎉🎉

Ответить