Комментарии:
GREAT SIR ALL HEALTH PROBLEMS CURE WITH NATURAL DIET, THANK YOU SIR.
Ответитьకృతజ్ఞతలు
ОтветитьGreat super sir 👌👌👌👌 you given tremendous tips 🙏🙏🙏
Ответить7.53 to 8.47
Ответитьయెంత చెప్పినా జనాలు వినరు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కర్మకు బానిసలై బ్రతకాలి భగవద్ గీతను తెలుసు కొనేవరకు
ОтветитьCould you suggest, there is one doubt among raw food which contains bacteria in vegetables. Which cause harm to body, how can get rid of the issue.
Ответитьpls tell me detailed diet video sir....
Ответитьసూపర్ సార్ 👌
ОтветитьPlease sir deit plan cheppandi sir very argent sir malanti entho mandiki use avtundi
ОтветитьMeeru cheppedantha andariki sadhyam kaadu sir andaru udyogam bhadyatha and avasaraalu Ila nadusthunnayi . Emanna antey annamantaru kani pettey vaallu unte kurchunevallu karuva cheppandi
ОтветитьRaw food ante emi thinnaado cheppinchakunda emi video sir idi.pure non sensense.i do not trust this channel.low quality channel
Ответитьప్రతీ అడుగు అడుగుకి...బిర్యానీ సెంటర్లు...టిఫిన్ సెంటర్లు...టీ కొట్లు...పన్ షాపులు...wines shop lu
ఇవన్నీ పోను మందుల/హైబ్రిడ్ ఆహారం...చికెన్ మిల్క్ veg...everything is poluted...ఆఖరికి మనం పీల్చే గాలి కూడా...రోగాలు కచ్చితంగా వస్తాయి..yes
Sir number ivvandi please
ОтветитьPlease use language either Hindi or English.
ОтветитьThanku sir🙏
Ответитьఏం చెప్పారు ఈయన. ముందు ఆయన వయస్సు చెప్పి ఉంటే బాగుండేది. పక్షులతో మాట్లాడారా? భలే ఉంది.
Ответить7min to start
ОтветитьPlease put English subtitles. Or how to put English subtitles
ОтветитьAsalu em chapparu
ОтветитьBeinatroj brain stroke
Ответить2years back already manthena sathayanarayana chepadu nenu patinchanu 1 month lo 8kg thagina
ОтветитьAnimals కి అసలు జబ్బులు రావాంటున్నారు. మరి అలాంట ప్పుడు veteranary doctors ఎందుకు ఉన్నారు ??
Ответитьదయచేసి జంగమయ్య గారి ఫోన్ నంబర్ కానీ, అడ్రస్ కానీ ఇవ్వగలరు 🙏
ОтветитьI being 60 years earlier, started following the diet plans of dr. Manthena satyanarayana raju after studying his books and got good health in the old age which I had suffered entire service( stomach problems, digestion and motion problems). I ate food for 1 1/4 year without salt. Now I am continuing certain issues of him, suggesting others and enjoying the life being 71. Let us live close to the nature. I am very greatful ang thankful to Dr. Raju garu.
Ответитьమీ ప్రయత్నానికి ధన్యవాదాలు మారిన మనిషీ మీరు
ОтветитьNaku Oka doubt .. migita jantuvulu vandukovatledu anedi Nijam.. but vatiki rogalu raledu, ravatledu anedi ela confirm chestunnaru.. vatiki manishi ki unnnanta alochana ledu kada … avi alane suffer iyyi chanipoyi undochu kada…
Ответить100, carect
ОтветитьEat beef good for health
ОтветитьGreat sir.. available health tips
ОтветитьEeyana experiance chepparu,,manthena education chepthaaru
Ответитьపక్షులు జంతువుల జీవనశైలి వేరు, మానవుల జీవనశైలి వేరు. అన్నీ రకాల శాఖాహారాలను ఉడికించకుండా తిని అరిగించుకోగల వ్యవస్థ మానవుని జీర్ణవ్యవస్థలో లేదు. కొన్ని రకాల పండ్లను దాన్యాలను కనీసం నానబెట్టి తినాలి & కొన్ని రకాల పండ్లను విత్తనాలను మాత్రం నేరుగా తినవచ్చు.
పైగా జీవులన్నింటిలోనూ మానవుని జీవితమే ఉత్కృష్టమైనది. ఆత్మసాక్షాత్కారం మనకు మాత్రమే సాధ్యం.
పక్షులను, జంతువులను మనతో పోల్చడం సరైనది కాదేమో!
it true ,i was smoked 15years ,drinking every day , my health damaged , i have grade3 fatty liver ,sleep apena ,i cant sleep on flat bed ,even side also so much snoring , and back scaitica back pin L4-L5 ,and cervical nick pain C3-C4 , i stop all by bad habits ,i was complete lost my hope ,used so many medication but no use , then i started RAW food diet ,honey fast ,jucie fast for 3weeks ,soaked all driy buts & sprouts for 6month all problems gone lost weight 89KG to 58KG ,liver was normal ,no snoring ,no spin problems , still i am continuing along with light cooked foods.
ОтветитьMemu prathi roju gaddi thinu chunnam
Ответить🙏🙏🙏
ОтветитьAre you an abhyasi of heartfulness...
Ответить👍👌 మీ పట్టుదలే.. మీకు ప్రకృతి ఆయుధమైయిoది. మీ పట్టుదలే కొందరికి ఆదర్శ మవుతుంది.
ОтветитьJanthuvulu matladalevu manamu matlada galuguthunnamu kadha sir. Nanna garu 81years okka rogam kedhu ayana chanipoye varaku. Last 15days ibb andhi paddaru. Liver cancer valana. Eppudu ee diet follow avvaledhu maa Nana garu. Andhuku naku doubt vachhi message chesthunnanu
ОтветитьNo use he just motivated
Ответить8.39
Ответитьకిడ్నీలు పోతాయి జాగ్రత్త
ОтветитьNi yamma kutha... Pichi na kodaka
Ответитьతా తగారు మీరు చెప్పింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే నాకు 32 ఇయర్స్ ఉన్నప్పుడు
ОтветитьVery nice real experience Sir.
ОтветитьRAW food అంటే ఏమిటి
ОтветитьGood rejelt
ОтветитьHe followed NDS
New Diet System
Sri BV Chouhan garu invented
అవసరం అయినది తప్ప అంతా చెప్పారు...అసలు ఏమి చేస్తే మంచిది క్లారిటీ గా చెప్పండి...లేదా మీ institute ubte చెప్పండి...డబ్బులు కట్టి తెలుసుకుంటాం...
Ответитьఫైల్స్ లూటీ ఉంది sir chepandi
Ответитьవిచిత్రమయిన వాదన. పశువులు పక్షులు వండిన ఆహారం తినవు, నిజమే అయితే జంతువుల జీవన ప్రమాణం ఎంత కాలం? జబ్బు వస్తె మందులు వేసుకోవు నిజమే కాని 20, 25 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బ్రతకవు. వాటికి కష్టం చెప్పుకునే అవకాశం కానీ, నివారణ చేసుకునే జ్ఞానం కానీ లేవు. Technology నీ మనం ఉపయోగించుకుని, మందులు వాడుకుంటూ జీవన ప్రమాణం, జీవిత కాలం పెంచుకుంటున్నాము. దానిని తప్పు అనడం అవివేకం. నాది కూడా మీ వయసే, నేను కూడా అన్ని జబ్బులతో బాధపడుతున్నాను. టెక్నాలజీ ఉపయోగించుకుని మంచి డైయట్ తీసుకుంటూ అన్ని రోగాలను నయం చేసుకుంటూ చిన్న చిన్న మందులతో ఆరోగ్యం గానే వున్నాను. పరవాలేదు. టెక్నాలజీ లేకపోతే ఈపాటికి ఏమయ్యే వాడినో వూహించుకోవడానికే భయం వేస్తుంది.
Ответить