Mangli Bonalu Song 2023 | Full Song | Kamal Eslavath | Madeen SK | Damu Reddy

Mangli Bonalu Song 2023 | Full Song | Kamal Eslavath | Madeen SK | Damu Reddy

Mangli Official

1 год назад

9,437,848 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@kamaleslavath359
@kamaleslavath359 - 30.06.2023 09:30

పల్లవి:
జోడు డప్పుల్ మోగే జోరు సప్పుళ్
ఏంట యాట పిల్లల్ నాటు కోడిపుంజుల్
నీ తానకు బైలెల్లినమే మైసమ్మ
తల్లి పిల్లజెల్ల కదిలినమే ఎల్లమ్మ

పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్
కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్
పాయసాలు తెచ్చినమే పోశమ్మ నిన్ను
పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ

నెత్తి సుట్టబట్ట సూసి మురిసేనంట
సుట్టూర శివాలూగే సంబరాలు కంట
కుంకుమ అద్దె నంట గోలుకొండ కోట
గజ్జెగట్టి దరువులేసి ఆడే బల్కంపేట

చరణం:01
తడిబట్టల తానాల్ నియమాల బోనాల్
జగదంబకు జేజమ్మ నిండు ఒక్క పొద్దుల్
సూడుగొడ్డు గొదల్ పల్లే పాడి పంటల్
ఏటేటా ముట్టాజెప్పుకుంటామే ముడుపుల్

అషాఢ మాసాల్ అంతురాల బోనాల్
ఆరగించగా రావే బెల్లం నైవేద్యాల్
తాటి కొమ్మ ర్యాకల్ మేటి కల్లు శాకల్
మెచ్చినట్టు తెచ్చినాము తీరు ఫలహారాల్

ఉజ్జయినీ మహంకాళి ఓరుగల్లు భద్రకాళి
రావె...రావె...రావె... తల్లీ...

చరణం:02
నిమ్మకాయ దండల్ యాపాకు మండల్
మాలగట్టి తెచ్చినము తొలగించు గండాల్
వెండి గండ దీపాల్ కరిగించే పాపాల్
కాళికా కరుణగల్ల నీ సల్లని సూపుల్

ఈరగోల దెబ్బల్ పెట్టె పెడ బొబ్బల్
మహిమల్ల మహంకాళికి మత్త గొలుపుల్
గుడిసుట్టు మేకల్ పెట్టే గావు కేకల్
కూతవెట్టి పోతరాజు ఆడే వీరంగాల్

ఇంద్రాకీలాద్రి కనక దుర్గ మమ్మెలు కొనగ రావె... రావె... రావె.. రావే... తల్లీ

చరణం:03
కూడినము సుట్టాల్ మరిశినము కష్టాల్
జగమేలె తల్లికి పెట్టంగ పట్టు బట్టల్
కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్
గావురాల దేవికి తొడగంగ పైడి మెట్టెల్

లాలూ దర్వాజల్ అలీజా నయాపూల్
షాలిబండ గౌలీపుర దేవి దర్బారుల్
పోటెత్తె భక్తుల్ ఎల్ల అదివారాల్
రంగమునాడినిపించు నీ మనసుల మాటల్

మీరాలంమండి దండి కాసరట్ట మహాంకాళీ
రారా... రారా...రారా... తల్లీ..

కమల్ ఇస్లావత్ ..✍️😍

Ответить
@vedikayachamaneni7384
@vedikayachamaneni7384 - 07.02.2024 18:48

Wow

Ответить
@prajeeshkunnummal1018
@prajeeshkunnummal1018 - 21.01.2024 13:23

JAI JAI MANGLI MAA

Ответить
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 - 14.01.2024 10:02

Lot of fake U tube items❤❤❤❤❤

Ответить
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 - 13.01.2024 19:51

Extordnary proudly MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤❤❤❤

Ответить
@satyamc9456
@satyamc9456 - 13.01.2024 05:18

Super ashinaw akka dance👌💃🌹

Ответить
@poojarappahk9339
@poojarappahk9339 - 10.01.2024 19:16

ಸೂಪರ್

Ответить
@deepamurthy2350
@deepamurthy2350 - 09.01.2024 18:51

Nn nn

Ответить
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 - 09.01.2024 14:44

No fear &Gear... MAA SAKTHI blessings to me... Mumbai Laxmi Devi Nita AMBANI mam garu also with me.... only...she will... who is Prime minister of INDIA who is Sonia Gandhi❤❤❤❤❤❤❤❤

Ответить
@PPaladri-gn8ld
@PPaladri-gn8ld - 01.01.2024 14:02

😅

Ответить
@ratankarnewar6773
@ratankarnewar6773 - 30.12.2023 08:47

🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

Ответить
@ratankarnewar6773
@ratankarnewar6773 - 30.12.2023 08:46

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

Ответить
@darshansports8950
@darshansports8950 - 23.12.2023 20:14

Realy Mangli madam songs are 🎉 fantastic

Ответить
@jettaboinagangaiah1776
@jettaboinagangaiah1776 - 18.12.2023 12:18

Super voice mangli akka

Ответить
@ss.rajeshss.rajesh8425
@ss.rajeshss.rajesh8425 - 30.11.2023 09:20

So sweet dance sathyavathi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Ответить
@shivannmhshiva9247
@shivannmhshiva9247 - 23.11.2023 17:57

Super diance Madam
Manchenahalli fan
Chikkabalpura. D

Ответить
@pandemrajuyadavpandamraju4607
@pandemrajuyadavpandamraju4607 - 22.11.2023 22:21

Mangli your song super wise super jai mathadi from phadishareef

Ответить
@karanpawar4763
@karanpawar4763 - 12.11.2023 07:11

Full support for Mangli Songs for any languages❤❤❤❤❤❤❤❤❤

Ответить
@aaryaaravind6535
@aaryaaravind6535 - 11.11.2023 19:13

❤❤

Ответить
@charanjharpala9572
@charanjharpala9572 - 09.11.2023 06:02

Super voice lyrics

Ответить
@laxmanrao3019
@laxmanrao3019 - 08.11.2023 16:06

Anty.nangli.maanfrki.istam.ok

Ответить
@GouraboinakumaraswamiGkumarasw
@GouraboinakumaraswamiGkumarasw - 03.11.2023 20:15

❤❤🎉🎉Very nice

Ответить
@ravikoran8410
@ravikoran8410 - 25.10.2023 11:37

పాట పాడడం లో డాన్స్ చేయడం లో మీకు మీరే పోటీ మీకు ఎవరు రారు సాటి జై తెలంగాణ జై mangli medam 😍 😍 😍

Ответить
@ravikoran8410
@ravikoran8410 - 25.10.2023 11:35

Energetic song by mangli medam ❤❤❤❤❤

Ответить
@ravikoran8410
@ravikoran8410 - 23.10.2023 20:58

Multi talented mangli medam 😍😍😍

Ответить
@GouraboinakumaraswamiGkumarasw
@GouraboinakumaraswamiGkumarasw - 23.10.2023 20:21

🎉🎉Very nice to meet

Ответить
@sivashankar2347
@sivashankar2347 - 23.10.2023 11:33

Voice, dance, facial expressions - wonderful 🎉👌

Ответить
@user-ug1oo9sk5h
@user-ug1oo9sk5h - 23.10.2023 09:36

Energetic Performance🎉❤❤ Magli Madam 🤩

Ответить
@Rissoo000
@Rissoo000 - 22.10.2023 05:41

Song and dances 🔥🔥🔥🔥🔥

Ответить
@pandemrajuyadavpandamraju4607
@pandemrajuyadavpandamraju4607 - 12.10.2023 00:13

Mangli your song very super song mas song than q

Ответить
@technicalreviewsjagital
@technicalreviewsjagital - 04.10.2023 14:08

Cold ayindhi mangli ki

Ответить
@malothsiddharth2315
@malothsiddharth2315 - 02.10.2023 09:34

Medam I need banjara gor jevan full movie

Ответить
@ronniejagtap7933
@ronniejagtap7933 - 01.10.2023 01:25

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

Ответить
@daretoanswer2846
@daretoanswer2846 - 26.09.2023 16:05

Super song

Ответить
@sankarganesh4945
@sankarganesh4945 - 24.09.2023 17:34

Veryyy super voice

Ответить
@rpram258
@rpram258 - 24.09.2023 17:11

Super song mangli

Ответить
@anjaiahkamatam3272
@anjaiahkamatam3272 - 23.09.2023 02:41

super voice

Ответить
@sunmoon144
@sunmoon144 - 14.09.2023 21:37

Too good...vibrating music & song 🔥🔥

Ответить
@kvinaykumar5230
@kvinaykumar5230 - 13.09.2023 17:54

Excellent

Ответить
@boyapallymahendar9135
@boyapallymahendar9135 - 10.09.2023 13:29

Hi

Ответить
@DMagicArt
@DMagicArt - 08.09.2023 18:07

Who is here after watching edpeople reel!

Ответить
@user-vw4po3uj7u
@user-vw4po3uj7u - 08.09.2023 12:30

🙏

Ответить
@manjunathadevil85
@manjunathadevil85 - 07.09.2023 18:35

డాన్స్ సూపర్🎉🎉

Ответить
@user-mz1em1tn5x
@user-mz1em1tn5x - 06.09.2023 18:07

தங்களின் சிரித்த முகத்திற்கு நான் அடிமை எப்பொழுதும் இப்படியே இருக்க இறைவனை வேண்டுகிறேன்,விரைவில் தமிழில் பாட வாழ்த்துக்கள் 🌹

Ответить
@user-mz1em1tn5x
@user-mz1em1tn5x - 05.09.2023 21:32

விரைவில் தமிழில் பாட வாழ்த்துக்கள் 🌹

Ответить
@lakshmi-qj8pq
@lakshmi-qj8pq - 04.09.2023 06:51

நான் தங்களின் ரசிகை தங்களை பார்க்கும் போது சுபா ஜீ அவர்களை பார்ப்பது போல் உள்ளது என்ன ஒரு குரல், என்ன ஒரு நடனம் விரைவில் தமிழில் பாட வாழ்த்துக்கள் 🌹

Ответить
@kiransote2645
@kiransote2645 - 03.09.2023 08:22

Mangali madam is best

Ответить
@mohdaijaz893
@mohdaijaz893 - 30.08.2023 14:09

👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿

Ответить