అక్షర విభాగంఅనునాసికాలు - ముక్కుసాయంతో పలికేవిజ్ఞ,ఞణ,న, మఅంతస్థాలు-అంగిలి సాయంతో పలికేవి య,ర,ఱ,ల,ళ,వ

అక్షర విభాగంఅనునాసికాలు - ముక్కుసాయంతో పలికేవిజ్ఞ,ఞణ,న, మఅంతస్థాలు-అంగిలి సాయంతో పలికేవి య,ర,ఱ,ల,ళ,వ

Lazar&Esther vlogs

54 года назад

14 Просмотров

పరుషాలు - కఠినంగా పలికే అక్షరాలు
క,చ,ట,త,ప


సరళాలు - తేలికగా పలికే అక్షరాలు
గ,జ,డ,ద,బ


వర్గయుక్కులు - వర్గములలో ఉండే ఒత్తు #అక్షరాలు
ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ


అనునాసికాలు - ముక్కు సాయంతో పలికే అక్షరాలు
జ్ఞ, ఇ్జ్ఞా, ణ, న, మ


అంతస్థాలు - అంగిలి సాయంతో పలికే అక్షరాలు
య, ర, ఱ, ల, ళ, వ


ఊష్మాలు - గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు
శ, ష, స, హ


పరుష, సరళాలు కాకుండా మిగిలిన హల్లులు
స్థిరాలు


'క' నుండి 'మ' వరకు గల హల్లులు
స్పర్షాలు


కంఠ్యలు - కంఠం నుండి పుట్టే అక్షరాలు
అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ, :


తాలవ్యాలు - తాలువు ( దవడ ) భాగంలో పుట్టే అక్షరాలు
ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఇ్జ్ఞా, య, శ


మూర్ధన్యాలు - నాలుకతో గట్టిగా అంగిలి ని తాకుతూ పలికే అక్షరాలు
ఋ, ఋ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష


దంత్యాలు - దంతాల సాయంతో పలికే అక్షరాలు
ఐ, ఐ, త, థ, ద, ధ, న, ల, స
#aptet2024

ఓష్ట్యాలు - పెదవుల సాయంతో పలికే అక్షరాలు
ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ


కంఠ తాలవ్యాలు
ఎ, ఏ, ఐ


కంటోష్ట్యాలు
ఒ, ఓ, ఔ


దంతోష్ట్యాం
వ#aptet2024 #shortfeed#aptet #telugugrammarclasses #educationalvideo #youtubeshorts
Ссылки и html тэги не поддерживаются


Комментарии: