శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు by sri #chaganti koteswara rao garu #krishna leelalu

శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు by sri #chaganti koteswara rao garu #krishna leelalu

1,420,777 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

Ravi Sankevarna
Ravi Sankevarna - 09.10.2023 13:13

భగవంతుడా... ఎన్ని సార్లు విన్నా నా కష్టాలు తప్పలేదు. అయినా పర్వాలేదు. నేనూ పడుతున్న కష్టం మీకు వినోదంగా ఉంటే మి వినోదం కోసం నేనూ ఎన్ని బాధలు పడడానికి కూడ ఎదురు చూస్తున్న..

Ответить
Nagaraju Goud
Nagaraju Goud - 06.10.2023 20:49

Jai Sri Krishna

Ответить
Nagaraju Goud
Nagaraju Goud - 06.10.2023 20:47

Jai Sri Krishna

Ответить
Vivekananda Bharati Prasad Rayaprolu
Vivekananda Bharati Prasad Rayaprolu - 04.10.2023 13:53

చాగంటి గురువుగారికి శత సహస్ర వందనాలు

Ответить
Vivekananda Bharati Prasad Rayaprolu
Vivekananda Bharati Prasad Rayaprolu - 04.10.2023 13:52

చెవులు పవిత్రం అయియేయి

Ответить
Saroja Devulapalli
Saroja Devulapalli - 01.10.2023 14:44

Sriranga ranga ranga🙏🙏🙏

Ответить
life ching storys
life ching storys - 24.09.2023 14:18

ఓం నమః శివాయ

Ответить
Venkata krishna
Venkata krishna - 18.09.2023 20:07

Maa chinni kitchamma

Ответить
One God
One God - 17.09.2023 05:51

1.10 min

Ответить
prakasham garlapati
prakasham garlapati - 12.09.2023 18:14

అయ్యా సనాతన ధర్మం పై ముపేట దాడి జరుగు తోంది. హిందువులు ఘాడా నిద్రలో వున్నారు. వీరిని లేపండి. ఉదయనిది అన్న మాట వినలేదా.

Ответить
rama rao cheepi
rama rao cheepi - 10.09.2023 21:25

It's fascinating discourse , is fully of humour but the divine KrishnaS Leelas exemplified the feats .

Ответить
Koti
Koti - 09.09.2023 18:44

నమస్కారం
నిజమా.. ఒక చీమ కాలికి.. ఆ.. పట్టీ శబ్దం కూడా..
వింటాడా... ఆ.. శివుడు.. మీరు చెప్తే.. నిజమే.. అనిపిస్తుంది.. శివుని కంటే ముందు ఒక్కసారి మీకు నమస్కారం చేసుకుంటా.. శివుడు నన్ను తప్పకుండా క్షమిస్తాడు.. 🙏

Ответить
Anna Purna
Anna Purna - 09.09.2023 17:49

Ome sri krishayanamha❤

Ответить
Ap Reddy Ignite
Ap Reddy Ignite - 08.09.2023 04:55

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

Ответить
G . Sitalakshmi Lakshmi
G . Sitalakshmi Lakshmi - 07.09.2023 17:33

🙏🌷🙏राधास्वामी दयाल की दया राधास्वामी सहाय 🙏🌷🙏Krishna vandey जगदगुरू🙏🌷🙏

Ответить
Manohar Kumar Battu
Manohar Kumar Battu - 06.09.2023 17:14

ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌹🙏

శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు మీ నోట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందం ఏక కాలంలో కలిగాయి గురువుగారు..🙏

Ответить
kutumbarao Annavarapu
kutumbarao Annavarapu - 06.09.2023 15:51

🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

Ответить
HAS YT
HAS YT - 06.09.2023 09:41

పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

Ответить
Pendem Veranjamma
Pendem Veranjamma - 03.09.2023 07:10

జై జై శ్రీ కృష్ణ జై శ్రీమన్నారాయణ

Ответить
Anything Interesting
Anything Interesting - 02.09.2023 18:03

ಗುರುಭ್ಯೋ ನಮಃ

Ответить
Bharathi Lakshmi
Bharathi Lakshmi - 22.08.2023 07:29

😊

Ответить
Saroja Devulapalli
Saroja Devulapalli - 22.07.2023 16:56

Jai sri krishna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

Ответить
Vihaana Bheesetti
Vihaana Bheesetti - 19.07.2023 06:04

I love you kittayya ❤

Ответить
Pavan Sreshta
Pavan Sreshta - 15.07.2023 00:25

కస్త్వం బాల బలానుజః కిమిహతే మన్మందిరాశంకయా
యుక్తం తన్నవనీతపాత్రవివరే హస్తం కిమర్థం న్యసేః
మాతః కంచన వత్సకం మృగయితుం మా గా విషాదం క్షణా
దిత్యేవం వరవల్లవీప్రతివచః కృష్ణస్య పుష్ణాతు నః

* అక్షర దోషాలు ఉంటే క్షమించండి

Ответить
Venkata Lakshmi Devi
Venkata Lakshmi Devi - 02.07.2023 16:20

Baga chepparu guruvu garu

Ответить
pspk pspk pspk
pspk pspk pspk - 26.06.2023 16:58

Jai Shree Krishna ❤❤

Ответить
Jaya Sree Nimmagadda
Jaya Sree Nimmagadda - 17.06.2023 09:37

🙏🙏🙏🙏🙏🙏

Ответить
VJP Creations
VJP Creations - 11.06.2023 11:26

జై శ్రీ కృష్ణ ❤️

Ответить
Anil Kumar
Anil Kumar - 26.05.2023 12:46

Jai shree Krishna 🙏🙏🙏

Ответить
@M Naga Anji #@
@M Naga Anji #@ - 22.05.2023 20:24

Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva

Ответить
@M Naga Anji #@
@M Naga Anji #@ - 22.05.2023 20:08

Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva

Ответить
srinivasu vasu
srinivasu vasu - 17.05.2023 16:52

ఈ రోజుల్లో అందరూ తామణితమే పొగుడు కుంటున్నారు social మీడియా లో చూడట్లా

Ответить
Venkatesh Gidijala
Venkatesh Gidijala - 24.04.2023 14:31

నమో దామోదర

Ответить
Krishna Priya
Krishna Priya - 05.04.2023 20:49

🙏Jai Sri Krishna mukunda😀

Ответить
Devi Chepur
Devi Chepur - 01.04.2023 18:51

🕉️🙏🙏🙏🕉️

Ответить
Anil k
Anil k - 17.03.2023 16:55

Full video please

Ответить
Vissa Prasad
Vissa Prasad - 14.03.2023 15:43

Such a fantastic vedio

Ответить
Vedasahasra Gaddam
Vedasahasra Gaddam - 09.02.2023 13:24

His one lela is enough to being addicted to him
Hare krishna ☺️

Ответить
Lakshmi Mohan
Lakshmi Mohan - 25.12.2022 11:42

🙏

Ответить
RamTalks
RamTalks - 15.12.2022 11:00

జై శ్రీగణేశా🙏
భారతదేశ ఘన వైభవానికి నాలుగు మూల స్తంభాల వంటి జయంతి కార్యక్రమాలు...
1)శ్రీశారదామాత జయంతి రోజుని
"National Holy Mother Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Mother day"గా సాధించాలని

2)శ్రీరామకృష్ణ పరమహంస జయంతి రోజుని
"National Holy Father Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Father day"గా సాధించాలని

3) శ్రీవివేకానంద జయంతి రోజు జనవరి-12 ని, "International Youth Day" గా సాధించాలని..

4)జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచితమైన.. "భగవద్గీత జయంతి" రోజుని "National Bhagavad Gita Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి..త్వరలోనే
"International Bhagavad Gita Day" గా సాధించాలని..
మరియు
"International Yoga Day" మాదిరిగా ఈ నాలుగు జయంతి కార్యక్రమాలకు కూడా విశేషమైన సేవా కార్యక్రమాలతో ప్రాచుర్యం కల్పించి.. ఈ భారతదేశ ఘన వైభవాన్ని మరొకసారి శాశ్వతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని.. తద్వారా BJP చరిత్రలో శాశ్వతమైన కీర్తి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ..

శ్రీహరిహర అన్నదాన సేవాసమితి president శ్రీహరికృష్ణ స్వామి ఆధ్వర్యంలో మరియు ప్రముఖ BJP జిల్లా SC నాయకులు దారివేముల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో.. శ్రీశైల క్షేత్రంలో గిరి ప్రదక్షిణలు, శ్రీభ్రమరాంబ సమేత శ్రీగిరి శ్రీమల్లికార్జునస్వామికి ప్రత్యేక అభిషేక పూజలు, కృష్ణా నది, పాతాళగంగమ్మకు ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము..
జై శ్రీసీతారామా🙏
జై శ్రీకృష్ణా🙏
నమః శివాయ 🙏
శ్రీమాత్రే నమః🙏

Ответить
Achhi Praharsha AnuRadha
Achhi Praharsha AnuRadha - 10.12.2022 21:52

Namo krishna namo namo🙏🙏🙏

Ответить
Anjaiah Atikam
Anjaiah Atikam - 30.10.2022 00:58

🙏🙏🙏🙏 guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏🙏 sree Rama Rama rame mano rame sahashra nama thathulyam Rama nama varahana 🙏🙏 krishnam vandhe jagath guruvu 🙏🙏🙏

Ответить
Mandla Girish Kumar
Mandla Girish Kumar - 24.09.2022 12:10

శ్రీ రామ దూతం శిరసా నమామి

Ответить
Nagarjuna Botla
Nagarjuna Botla - 23.09.2022 17:59

శ్రీకృష్ణ పరమాత్మ లీలామృతం విన్నప్పుడు మనసు హృదయం శ్రవణానందం నీత్రానందం మధురానుభూతిని వర్ణించ తరమా.
చాగంటి గారి కంఠము నుండి చాలు వారిన ఈ మధురామృతం ఎంత మధురంగా ఉంది పాదాలకు నమః సుమాంజలి. 🙏🙏🙏💐🌹🏵️🌸💮🌸🏵️🌹💐

Ответить
Jampana nandana
Jampana nandana - 06.09.2022 12:15

🙏🙏🙏

Ответить
RAMU GADIPELLI
RAMU GADIPELLI - 30.08.2022 04:53

Excellent explanation of almighty krishna.. 🙏

Ответить
Hai Hello
Hai Hello - 26.08.2022 11:56

అయన పడుకుంటే లోకాలని కాపాడేది ఎవరు

Ответить
Manu Krishna Reddy 9949952825
Manu Krishna Reddy 9949952825 - 22.08.2022 06:32

😁😁🙏🙏🙏

Ответить
Sampath Kumar
Sampath Kumar - 08.08.2022 17:50

🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊

Ответить