తేడా వస్తుందన్న భయం ఉంది! పురుషోత్తం రెడ్డి కీలక వ్యాఖ్యలు || AP PRIDE

తేడా వస్తుందన్న భయం ఉంది! పురుషోత్తం రెడ్డి కీలక వ్యాఖ్యలు || AP PRIDE

AP PRIDE

1 день назад

27,291 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@venkatareddydodda
@venkatareddydodda - 24.12.2024 13:58

They are preparing ground for their failure

Ответить
@medisettivvs158
@medisettivvs158 - 24.12.2024 14:24

ఈ ముసుకు మేదావులు అందరి ఇప్పుడు కి అర్డ్డ మైందా
Cm గా జగన్ ఉన్నపుడు ఎంతో దూర దుష్ట్టి తొ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు
అన్నీ ప్రాంతాలు కూడా చాలా డెవెలప్ మెంట్ అవును

Ответить
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 - 24.12.2024 14:26

ఆ దుష్ట శక్తులు ఎవరో కాదు ఈ పురుషోత్తమ రెడ్డి కూడా ఒకడు

Ответить
@venkateswaraov5333
@venkateswaraov5333 - 24.12.2024 14:27

మన ఛానల్ కూడా వైసీపీ తరఫున పనిచేస్తుంది రామ్నాథ్ గారు

Ответить
@venkateswaraov5333
@venkateswaraov5333 - 24.12.2024 14:27

రామనాథ్ గారు మన వైసిపి ఇచ్చిన కంటెంట్ ప్రకారం పనిచేస్తున్నాం డైలీ మనకు

Ответить
@venkateswaraov5333
@venkateswaraov5333 - 24.12.2024 14:29

పురుషోత్తం రెడ్డి గారు మీరు ఎన్నో విషయాలు మీద మాట్లాడుతున్నారు వైజాగ్ లో జరిగిన

Ответить
@nbabypsprakash6106
@nbabypsprakash6106 - 24.12.2024 14:38

పురుషోత్తమరెడ్డిగారు మీరుమేథావులపోరంలీడరుకదా?మీకుబాధ్యతలేదా?60వేలకోట్లు ఖర్చుచేస్తుంటేఅమరావతికి, మీఏరియానుండిఏమిఅడ్డుకోరా ఇదికూడజగన్ గారిదేనా బాధ్యతమీకు ఏమిలేదా?😊😊

Ответить
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 - 24.12.2024 14:52

మంచి చర్చ. అభివృద్ది వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు బాగుపడాలి. వైసిపి వాళ్ళు డైరెక్ట్ గా రాజధాని విషయం ప్రస్తావించకుండా ఇటు కర్నూలు, అటు వైజాగ్ ను డెవలప్ చేసి వుండవచ్చు. జగన్ గారు కొద్దీ కాలం వైజాగ్ రుషికొండ లో వుంది పరిపాలన, కొన్నాళ్ళు కర్నూల్ లో మంత్రి వర్గ సన్నివేశాలు, విజయవాడలో శాసన సభ వ్యవహారాల నడిపించి వుండవచ్చు.
అన్నీ ప్రాంతాల ప్రజలకు కొద్దిగా తృప్తి వుండేది. ఇప్పుడు ఒకే చోట వేల కోట్లు కుమ్మరిస్తే, సొమ్ము అందరిదీ, సోకు ఒకరికి చందంగా వుంటుంది.

Ответить
@cvngaming7124
@cvngaming7124 - 24.12.2024 14:55

Prathi gilla ki 60000 Cr.appu chesi dovelop cheyyandi .Appudu anni gillalu equal ga dovelop avutai.

Ответить
@cvngaming7124
@cvngaming7124 - 24.12.2024 14:59

Vidipovali ante ma amaravathi dovelop ina tharvatha Rayalaseema vallu vidipondi.

Ответить
@cvngaming7124
@cvngaming7124 - 24.12.2024 15:04

Meeru eddaru silent ga undandi,prajalani educate cheyyakandi.Veella iddariki cheroka plot free ga iyyandi.Veeliddaru ma scheme janalaki chepputunnaru.

Ответить
@cvngaming7124
@cvngaming7124 - 24.12.2024 15:08

Mana andari Rajadhani andaram kalisi dovelop chesukondam.Amaravathi baga dovelop inaka Rayalaseema dovelop chastam.

Ответить
@muppireddyvenkataramanared3977
@muppireddyvenkataramanared3977 - 24.12.2024 15:14

First term lo graphics chupincharu .ippudu avi chupinchaleka yedho drama .dabbu dobbeyabadunuuuuuuuuuuiuiii.

Ответить
@dara4006
@dara4006 - 24.12.2024 15:15

Then లేక మంగళవారం అన్నట్లు వుంది బాబు పని. అది వర్క్ ఔట్ అయ్యే పని కాది. బెర్ముడా ట్రై యాంగిల్ వలె ఎంత డబ్బు పెట్టినా మ్రింగి కూర్చుంటుంది కానీ డెవలప్ కాదు.

Ответить
@koutharapurupaprakash864
@koutharapurupaprakash864 - 24.12.2024 15:23

Are mindalu?
Meekemina Amaravati meeda doubts unte naaku ping cheyandra jaffalu.
Mee taatalu muttatalu vachina Amaravathi ni aapaleru.
Gurtupettukondi.
E bochulo discussions aapi mee panulu chusukondi.
Chettanakodakallara AP ki rajadhani avasaram leda?

Ответить
@AleemBasha-z6t
@AleemBasha-z6t - 24.12.2024 15:29

అమరావతి పూర్తి అవదు, అదిగో పులి, ఇదిగో తోక,, అని ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తారు,,,,

Ответить
@sivaramcuddapah9414
@sivaramcuddapah9414 - 24.12.2024 16:17

VAALLU CHEPPE MAATALU PRAJALAMEEDHA ELAATI PANNULU VEYAKUNDAAA NAMMADHAGINA VENAAAA

Ответить
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 - 24.12.2024 16:42

Karakut sir jai jagan anna🌹🌹🌹🌹🌹

Ответить
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 - 24.12.2024 16:42

Karakut sir jai jagan anna🌹🌹🌹🌹🌹

Ответить
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 - 24.12.2024 16:43

Karakut sir jai jagan anna🌹🌹🌹🌹🌹

Ответить
@manthinigovindarao4939
@manthinigovindarao4939 - 24.12.2024 16:44

Amaravathi will be a definitely failing projct😊.😊Diversion heros want t😊o blame o😊thers for it.

Ответить
@luganlugan1301
@luganlugan1301 - 24.12.2024 16:52

Chaina real estate la avthundhi. AP prajala karma.

Ответить
@mallikusam5465
@mallikusam5465 - 24.12.2024 16:59

అమరావతీ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్.. భారత దేశ చరిత్రలో అమరావతి పెద్ద స్కాం... భారీ దోపిడీ..

Ответить
@muraliy375
@muraliy375 - 24.12.2024 17:03

రాష్ట్ర సంవత్సర ఆదాయం 1 లక్ష 80 వేల కోట్లు అని రెడ్డి గారు చెప్పారు ఈ వీడియోలో.

సంవత్సరానికి 6 వేలు కోట్లు అంటే , రూపాయలో మూడున్నర పైసలు అవుతుంది.
సంవత్సరానికి ఆరు వేల కోట్లు చొప్పున పది సంవత్సరాలు అమరావతికి ఖర్చు పెడితే,60 వేల కోట్లు అవుతుంది.

రూపాయలో, మూడున్నర పైసలు ఖర్చు గురించి ఎందుకు చాలా మంది విద్యావంతులు ఆందోళన పడుతున్నారు !!!!! ?????

హైదరాబాద్ ఇచ్చే ఆదాయం తో తెలంగాణ బ్రతికేస్తోంది అన్నది జ్ఞానం వున్న వారికి తెలుసు.


అలాగే ఒక పది సంవత్సరాలు, మూడున్నర పైసలు పెడితే, అమరావతి పెద్ద ఆదాయ వనరు అవుతుంది రాష్ట్రం కి.

మేధావులారా , కళ్ళు, మనసు తెరవండి. చిన్న బుద్ధి ప్రదర్శన చేయకండి.

Ответить
@muthyalanaidu3543
@muthyalanaidu3543 - 24.12.2024 17:06

చంద్రబాబు అమరావతి లో అన్ని వేల ఎకరాలు సేకరణ చెయ్యడం పెద్ద తప్పు, అన్ని ఎకరాల్లో ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతం కుంటిపడడం తప్పదు

Ответить
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn - 24.12.2024 17:48

సూపర్ అనాలసిస్ 🎉

Ответить
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs - 24.12.2024 17:55

అమరావతి పై కమ్మ వారికి తప్ప మరెవరికీ ఆసక్తి లేదు...అది కూడా తమ కుల పెద్ద chandrababunaidu మీద ప్రేమ వల్ల !

Ответить
@PolavarapuBhushan
@PolavarapuBhushan - 24.12.2024 18:05

Agrl land converted concrete jungle entire drainage in that area merged in to Krishna river.agrl fields of lower prakasam barrage may not cultivate with this polluted water. & not for drinking water. Global seniors food production importance recognized . Amravati food growing most fertile land converted in to concrete gungle

Ответить
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 - 24.12.2024 18:26

Ap prajalu aalochana takuva

Ответить
@venkatramareddy2209
@venkatramareddy2209 - 24.12.2024 18:29

CBN garu denikaina samardhdu.jai jagan Anna jai ysrcp

Ответить
@nagulunasina3626
@nagulunasina3626 - 24.12.2024 19:16

అమరావతి దేవతల రాజధాని. మనుషులకు నివాసయోగ్యమైన ప్రాంతం కాదు. 😂

Ответить
@LakshmiReddy-B
@LakshmiReddy-B - 24.12.2024 19:17

CBN- world bank jeetagaadu
Amaravathi - world bank property

Ответить
@Kishorer437
@Kishorer437 - 24.12.2024 20:39

6 నెలలకే 1 లక్ష కోట్లు అప్పు చేసావంటే నువు మాములోడివి కాదు తాత @ncbn

నీ స్పీడ్ చూస్తుంటే ఈ 5 ఏళ్లలో అప్పులు చేయడంలో రికార్డులు క్రియేట్ చేసేలాగున్నావ్💯🥳

సంపద సృష్టి అంటే ఇదే తమ్ములు, ఇందుకుగాను మీరు ఆనందంతో చిందులెయ్యాలి🕺🏻🕺🏻

Ответить
@reddydcm8090
@reddydcm8090 - 24.12.2024 21:01

ఈ భ్రమరావతి భ్రమల వరదల్లో ఎంత మంది బలైపోతారో కాలం ఖచ్చితంగా తేలుస్తుంది

Ответить
@ravinagalla8367
@ravinagalla8367 - 24.12.2024 22:08

❤ daa lo analysis, amaraavathi kattamani janam mandate ichharu
Tedaa ledu ❤ da ledu

Ответить
@kasiviswanath6941
@kasiviswanath6941 - 24.12.2024 22:12

వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఎర్రి పప్పలు, అందుకే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. బాబు గారు ఏం చేస్తాడు ఎలా చేస్తాడో అన్ని మూసుకుని చూస్తూ ఉండండి మొద్దు వెధవల్లారా

Ответить
@dk1901
@dk1901 - 24.12.2024 23:22

Bhumi meeda teche appu ah bhume tirchukuntadi

Ответить
@sureshreddy5074
@sureshreddy5074 - 25.12.2024 02:19

this is not right investing in one location.

Ответить
@vijaychand6360
@vijaychand6360 - 25.12.2024 02:37

Arey chethagallara, rayalasima, utharandra lani kuda how to develop cheyalo CBN ki telusu. Mi edupu apandira.

Ответить
@yenikevenkataramireddy6584
@yenikevenkataramireddy6584 - 25.12.2024 03:59

అసలు కొనేందుకు కాదు,ఒక కమ్యూనిటీ అమరావతి భూములు అమ్ముకొనే ఎత్తు.పురుషోత్తంరెడ్డి గారు మీరు మేధావి అంటున్నారు.మరి ఎప్పటికీ పూర్తి కాని అమరావతి ఎవరికి అవసరం.చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచేశాడు జనాలకు అర్థం కావడంలేదు

Ответить
@yenikevenkataramireddy6584
@yenikevenkataramireddy6584 - 25.12.2024 04:01

ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడు

Ответить
@yenikevenkataramireddy6584
@yenikevenkataramireddy6584 - 25.12.2024 04:04

పూర్వం డిల్లీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ను అంథేరీప్రదేశ్ (చీకటి ప్రదేశ్) అనేవాళ్ళు.ఇపుడు చంద్రబాబు నిజం చేస్తున్నాడు

Ответить
@mohanreddey
@mohanreddey - 25.12.2024 04:32

అది తెలుగు దేశం సృష్టించిన కమ్మ దేశం , ఇతరులకి ప్రవేశం ఉండదు అందులో

Ответить
@govindaraochikkala6663
@govindaraochikkala6663 - 25.12.2024 05:45

అప్పటి రామకృష్ణ గారి కమిషన్ అమరావతి ముంపు ప్రాంతమని రిపోర్ట్ ఇస్తే CBN గారు నారాయణ కమిటీ వేసి ప్రజల డబ్బుని మొత్తం రాజధానికి పెడుతున్నారు మిగతా ప్రాంతాలను అన్యాయం చేస్తున్నారు ఒకప్పుడు నాయకులు అందరు మొత్తం డబ్బును హైదరాబాద్ కు తరలించారు మిగతా ప్రాంతాలకు అన్యాయం చేసారు ఇప్పుడు cbn గారు అదేపని చేస్తున్నారు cbn గారు ఆలోచన ఒక్కటే అమరావతి నేనే కట్టాను అని భవితరాలు చెప్పుకోవాలి కానీ జీవితం లో చేసిన అతి పెద్ద తప్పు

Ответить
@swarnasreevikranth778
@swarnasreevikranth778 - 25.12.2024 08:23

ప్రపంచ బ్యాంక్ చాడీలు చెబితే వింటుందా?! వినేట్లయితే వంద మంది వంద చాడీలు చెబుతారు, ఏ చాడీలు వింటుంది?!

Ответить
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq - 25.12.2024 08:29

👏👏👏👏

Ответить
@bskprasad535
@bskprasad535 - 25.12.2024 10:23

Wait upto 2047

Ответить
@seshagiriraotadimeti3941
@seshagiriraotadimeti3941 - 25.12.2024 10:35

ప్రభుత్వాధినేతలు వారి నీడను చూసి వారే భయపడుతునట్టు వుంది.

Ответить
@MTViews_999
@MTViews_999 - 25.12.2024 10:49

Amaravathi expensive project. We should not fall in TDP trap.We should support what is really beneficial to the state.

Ответить