Okkate Guddhu || Full Song || Thirupathi Matla || Soumya || Janulyri || Madeen Sk || sytv.in

Okkate Guddhu || Full Song || Thirupathi Matla || Soumya || Janulyri || Madeen Sk || sytv.in

Sy TV

1 год назад

6,913,873 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@SaiDappu-bd7iz
@SaiDappu-bd7iz - 06.12.2023 13:17

Supr vadibnà

Ответить
@AkhilAkhil-vk3ou
@AkhilAkhil-vk3ou - 06.12.2023 07:38

Super

Ответить
@narenderalle405
@narenderalle405 - 23.11.2023 19:43

🙏🙏👌👌👍

Ответить
@paladugugattaiah4794
@paladugugattaiah4794 - 22.11.2023 20:10

Johnu lyri nice performance 👍👌 first class dancing good 💯

Ответить
@addalamutyaluachari2318
@addalamutyaluachari2318 - 21.11.2023 17:03

Good🎉

Ответить
@nanikanaya3014
@nanikanaya3014 - 20.11.2023 10:58

❤❤❤❤❤❤super ❤❤❤❤❤

Ответить
@RamidiRajiReddy-wg3oh
@RamidiRajiReddy-wg3oh - 13.11.2023 06:16

New star 2023 and 2024 songs

Ответить
@muddamramesh7313
@muddamramesh7313 - 02.11.2023 17:25

d. E

Ответить
@thuthurlalaxman5243
@thuthurlalaxman5243 - 18.10.2023 19:12

Nagyyb hi nahi hai to all the best for a long time to you da best you can see the attached file is scanned image in PDF format you da best

Ответить
@pallasrihari6583
@pallasrihari6583 - 17.10.2023 19:15

NICE ANNA ☺️☺️

Ответить
@gopalyadav3930
@gopalyadav3930 - 23.09.2023 18:40

Superb Song & neat beats with nice lyrics Singers Voice & Jaanus Acting & Expressions Class well done.

Ответить
@venkateshgandam4791
@venkateshgandam4791 - 18.09.2023 11:07

Thirupathi Anna song❤❤ januler Super

Ответить
@Annilgoudp
@Annilgoudp - 25.08.2023 21:18

❤❤❤

Ответить
@user-tc8wl2cj9x
@user-tc8wl2cj9x - 23.08.2023 05:33

❤❤❤❤🎉

Ответить
@saikirankavali5056
@saikirankavali5056 - 21.08.2023 15:09

పట్టుగుజ్జులతోని పాల సెంపల మీద ఒక్కటే గుద్దు గుదిండే అన్న నీ పాటకు నికు శిరస్సు వంచి నమస్కరిస్తున ❤❤❤

Ответить
@baddisathaiah-zb5rs
@baddisathaiah-zb5rs - 19.08.2023 21:48

Madam always we r for you continue it but... implement more innovative

Ответить
@baddisathaiah-zb5rs
@baddisathaiah-zb5rs - 19.08.2023 21:45

Endhu ku... after

Ответить
@pashamnarsimhareddy5135
@pashamnarsimhareddy5135 - 19.08.2023 18:01

Oka guduu akkada guddite aipovu evanni waste 😂

Ответить
@creativeeditzds6530
@creativeeditzds6530 - 17.08.2023 18:46

Jaanu lyri over expressions are minus for this song... anyway good lyrics ❤❤

Ответить
@pashamnarsimhareddy5135
@pashamnarsimhareddy5135 - 16.08.2023 20:58

This is song janu u r eyes very wide spr expression

Ответить
@arlalaxman4947
@arlalaxman4947 - 15.08.2023 19:59

ఓరి దీని yeshalo

Ответить
@anilkumarkondagorla5894
@anilkumarkondagorla5894 - 12.08.2023 06:44

Ni acting super ra jaanu akka

Ответить
@GVR-108
@GVR-108 - 10.08.2023 11:33

Look bagundhi

Ответить
@chikkalasathish6979
@chikkalasathish6979 - 24.07.2023 00:21

అక్క నీవ్వు సూపర్

Ответить
@thotashekar1859
@thotashekar1859 - 22.07.2023 18:07

Supar

Ответить
@NenuMeHarsha
@NenuMeHarsha - 20.07.2023 00:47

ఆ ఆలూరి పడమట వట్టిమల్ల కింద

మేనత్త కొడుకట మేన బావట

సూడొచ్చినాడే ఆడొచ్చినాడే

సూసెటోడు సూడక సెయ్యిపట్టినాడే

 

ఆ పాలోళ్ళు పాలోళ్ళు పాకులాడంగా

పాలోళ్ళు మేనోళ్లు గూసులాడంగా

తడిబట్ట అడివెట్టి పొడిబట్ట ముడివెట్టి

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

 

ఏ, ఆడోళ్లు ఆడోళ్లు అంతా కూడంగా

గురిగింజ గుమ్మడి ఆటలాడంగ

ఆడోళ్లు ఆడోళ్లు అంతా కూడంగా

గురిగింజ గుమ్మడి ఆటలాడంగ

గునుక పువ్వులతోటి ఎనికే జబ్బల మీద

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

 

ఆ హా, ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా

ముసలోల్ల నడుమల నేను కూసొంగా

ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా

ముసలోల్ల నడుమల నేను కూసొంగా

ముద్దబంతులతోని ముచ్చెడ గుంపుల్లా

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆహా,ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

 

ఏ హే,పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగ

పడుసొల్లతో గొంతు కలిపి పాడంగ

పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగ

పడుసొల్లతో గొంతు కలిపి పాడంగ

పట్టు కుచ్చులతోని, పట్టు కుచ్చులతోని

పట్టు కుచ్చులతోని పాల సెంపల మీద

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆహా,ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

 

ఆహా,నా సుట్టు సుట్టాలు సుట్టు ముట్టంగా

మాట ముచ్చటతోని మందలియంగా

నా సుట్టు సుట్టాలు సుట్టు ముట్టంగా

మాట ముచ్చటతోని మందలియంగా

నాగ మల్లెలతోని, నాగ మల్లెలతోని

నాగ మల్లెలతోని నడుము వంపుల మీద

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఒక్కటే గుద్దు గుద్దిండే

వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే



ఎహ్, కోరి కోరి వచ్చిండే కొంగు పట్టిండే

ఏడికి పోతే ఆడికి ఎంబడి వచ్చిండే

కోరి కోరి వచ్చిండే కొంగు పట్టిండే

ఏడికి పోతే ఆడికి ఎంబడి వచ్చిండే

చేసుకుంటే నన్నే చేసుకుంటానని

ఒక్కటే పట్టు పట్టిండే

వాడు ఒక్కటే పట్టు పట్టిండే

ఒక్కటే పట్టు పట్టిండే

వా...డు ఒక్కటే పట్టు పట్టిండే

Ответить
@danceingstarsathishkumar256
@danceingstarsathishkumar256 - 16.07.2023 19:13

Thirupathi anna niku .🙏💐

Ответить
@gandamallavenkaiah2801
@gandamallavenkaiah2801 - 14.07.2023 20:06

Super

Ответить
@user-pr8xg5vq1f
@user-pr8xg5vq1f - 14.07.2023 18:34

,. ,😢😂😂😂😂😂😂😅

Ответить
@user-pr8xg5vq1f
@user-pr8xg5vq1f - 14.07.2023 18:33

Z xx xx

Ответить
@poleboinalokesh5768
@poleboinalokesh5768 - 12.07.2023 09:23

Nice 🫰👌

Ответить
@swamyswamychirra5376
@swamyswamychirra5376 - 08.07.2023 19:09

Jaanu liri gaari ..
Dance enthaa baaguntadhoo.. face expression kudhaa anthee super ga vunttai....

Ответить
@anjanelutammalla5227
@anjanelutammalla5227 - 07.07.2023 21:12

ఇదే సాంగ్ డింపుల్ మౌనిక చేస్తే పెద్ద హిట్ అయ్యేది

Ответить
@RameshMudujhutla-xo3nx
@RameshMudujhutla-xo3nx - 06.07.2023 09:30

Owsome song mast oop vastundi vintunte 😄😃😃😄😃😃

Ответить
@panilkumar2786
@panilkumar2786 - 02.07.2023 21:38

అన్న మీ గోతులోనే ఉన్నది ఆ పరమ శివుని అమృతం....
అంత బాగుంది మీరు పడుతుంటే.
మీ ముగ్గురు పడుతుంటే వొళ్ళు గగుర్లు పుడుతుంది అన్న.
నింజంగా మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@369posh
@369posh - 01.07.2023 13:23

Like this song very much, specially The Main Heroin Expressions & Smile...Fidha Ho Gayaaa

Ответить
@dmaheshwarreddy3078
@dmaheshwarreddy3078 - 01.07.2023 06:09

Janu auntyki Malli pelli

Ответить
@durgamshekar7540
@durgamshekar7540 - 30.06.2023 22:04

Epatacha nachendi

Ответить
@durgamshekar7540
@durgamshekar7540 - 30.06.2023 12:29

Durgam shekar 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 ❤❤❤❤💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 💯💯💯💯💯💯💯💯

Ответить
@karanmodhukar4527
@karanmodhukar4527 - 28.06.2023 07:07

Weri nice song❤

Ответить
@amarfolkseries1125
@amarfolkseries1125 - 24.06.2023 08:26

BGM music super ga vundhi

Ответить
@Raju.Jonnakuti
@Raju.Jonnakuti - 21.06.2023 05:50

What a great expression by the heroine... She has a great future. Even a choreographer also has a great future...
Make some videos on Family relationships. Keep doing these videos...We love them.

Ответить
@chandhutammati9126
@chandhutammati9126 - 17.06.2023 22:31

నమస్తే అన్న గారు అంతబాగేనా బానే ఉన్నారా అంటే ఇంట్లో ఎట్లోవాళ్ళందరూ బాగున్నారా మాన పాటలు అతల్వవ్ గానే ఏమైంధి అన్న కొద్దిగా తొందరగా చేయి గానే బాగా మిస్ ఐ తున్నాం సై టీవీ ని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@madhuedits9099
@madhuedits9099 - 17.06.2023 17:47

Baga let avthundhi anna

Ответить
@madhuedits9099
@madhuedits9099 - 17.06.2023 17:47

Anna new song malli epudu vasthundhi

Ответить
@user-uq5te9sp1e
@user-uq5te9sp1e - 17.06.2023 04:45

❤❤❤❤❤❤❤❤❤❤masche😅😅😅😅😅

Ответить
@byriajay6544
@byriajay6544 - 13.06.2023 07:45

Super Song Tirupathi anna

Ответить
@madhavimadhu84
@madhavimadhu84 - 11.06.2023 14:53

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

Ответить
@siddulujukanti1919
@siddulujukanti1919 - 07.06.2023 20:21

Janu lery and tink Toney song undha🎉🎉

Ответить