Комментарии:
Vishwak sen dressing style super broo
ОтветитьBro send pagal movie in Telugu
Ответитьఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూశాడే పరుగులు పెట్టాడే
అరెరే ఈ సింపుల్ చిన్నోడే తన లైఫులో డీపుగ మునిగాడే
ఎక్కడ ఉన్నా చంటోడై చిందులు వేసాడే
బేబీ గర్ల్ బేబీ గర్ల్ నిద్దరంది లేదులే
కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి
ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే
పంపవే మత్తు చూపులో మందిచ్చి
హార్టులో మోగలే నీదే రింగ్ టోన్
ఒక్క కిస్సిచ్చి పోరాదే జాను
స్మైలుతో అవ్వదా లైఫు కామ్ డౌన్
పక్కనుంటూనే చూస్తావా నన్ను
చేరావ్ ఇల్లా నా గుండెకిల్లా
నా ఫేటే ఇల్లా మారి తిరిగెనా
చూడే పిల్లా నా కళ్ళే ఇల్లా
పైపైన మబ్బుల్లో ఎగిరిన
ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూశాడే పరుగులు పెట్టాడే
అరెరే ఎటిఎం అయ్యాడే యెయ్ లవ్వుల డీపుగ మునిగాడే
క్యాషు కార్డు నిళ్ళైనా పడి పడి నవ్వాడే
గుండెల్లా కష్టాలంటే నమ్మనేలేదు చెప్పాలంటే
ఓర్చుకో కాసింత వెయిటే
నీ డ్రీముల్లో హాఫె పట్టే బ్యూటే బేబీ
కన్నులు చాలని అందమే అలుగుతు చూపెను కోపమే
గుడ్డిదేరో డౌట్ ఇక తీరెరో ఈ కాదల్ నీ
క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది
స్పీడొద్దు అన్నది ఏం పాపం
ఫాలో మీ అన్నది పోజ్ వద్దు అన్నది
స్పేస్ ఇవ్వమన్నది ఏం శాపం
మెచ్చేశాడు ఓ స్కెచ్చేశాడు నీ వే లోకి బాగానే వచ్చేశాడు
నీ అందంతోనే ఫ్లాటైపోయాడు నీ గుండెల్లో జెండానే పాతేశాడు
ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ క్రాసే చేశాడే బోర్లా పడ్డాడే
అరెరే ఓ తెగ ట్రై చేశాడే నీ లవ్వుల డీపుగ మునిగాడే
ప్యారు పాప అంటూనే ఊబిలో పడ్డాడే
Vishwak Sen fans from Karnataka😍😍😍😍
ОтветитьNice song👍👍👍
Ответить❤❤❤❤❤
ОтветитьMy favourite hero
ОтветитьKannada lyrics is better than Telugu
Ответить❤super viswaksen
ОтветитьSri Chaitanya lo konchem part shoot chesaru ❤❤
ОтветитьHi🤚👌👌👌👌👌👌👌👌👌👌👌
ОтветитьSuperb song ❤❤
Ответитьfavorite 🙏🏻🙏🏻🙏🏻
ОтветитьJoss
Ответить❤
ОтветитьI love song💙💙
ОтветитьSri Chaitanya antara babau.......
ОтветитьOnce we hear this song it feels to hear again and again
ОтветитьThis song full base speakers 🥰😍👌👌👌
Ответить❤❤❤❤❤
ОтветитьMovie avarage songs super hit
Ответитьsuper movie bro
ОтветитьSuper movie
Ответить👍👍👍
ОтветитьMost underrated music director Radhan
Ответить😊😊😊
ОтветитьIf you guys have a chance to like it, don't miss! It really deserves a like.
ОтветитьThis song deserves more views and likes! One of the best songs in Telugu.
ОтветитьAwesome
Ответить😢
Ответить👌👌👌👌👌👌
ОтветитьNow still watching 😊
ОтветитьMamoluga undadhu viswak tho
ОтветитьChoreography worstuu... Only backdraw in this song
ОтветитьNen chepthunnaga hero naku Mahesh Babu kanna nveeyy white and stylish ga vunnavu
Ответить2.nd..of❤️❤️
ОтветитьI love you brother 😚
ОтветитьYou are daring actor Jai BalaKrishna
ОтветитьVishvak I love you Jai BalaKrishna
Ответить😍😍
ОтветитьSuper song 👌👌
ОтветитьSUPER SONG BHAII
ОтветитьNina 4th Jan, 2023. Tanani life lo last time kalisanu. Nenu inko kuni months lo USA velipotuna, next month tanu evarino pelli cheskobotundi.😭😭😭 . Nina Vishwak Sen anna gurinchi matladam, ee paagal cinema discussion ochinapudu, tanu "ee single chinode" song ni hum chesindi. Lifelong ee song chala special ga nilichipotadi naaku. ❤
Ответить@away1queen1a1q1q QTS ga aa1qdaaa
ОтветитьVsaravalli lo NTR ni chusinattu undi
Ответить💫💞💞❤️🔥
ОтветитьManchode kaani buildup vammoooooo
ОтветитьI love this movie because
Vishwak sen dressing is suupperr👍❤️