Комментарии:
Which movie song
ОтветитьI love this song
ОтветитьMy favorite song❤❤❤❤❤❤
ОтветитьI love this song. I love p❤❤ja
ОтветитьIove❤
Ответить😂🎉
ОтветитьVery very bad costume designer
ОтветитьToday e song vinna vallu like enthamandhi😊😊
ОтветитьSuper ❤❤❤❤❤
ОтветитьPranalu evochu e song kosam still listening 2023
ОтветитьThis song Dedicated to my Dream Girl @nu@mmukutti
@k
Super song
ОтветитьSuper song bro 😊😊
Ответить2023..like
Ответить2023 lo vinevaluu oka like veshkondhi frds super meaning
Ответить2023 still loading...
Ответить2023 ❤
Ответить2023 still I am in love with this song ❤
Ответить2023
ОтветитьAny one in 2023
Ответить2023 lo koda e song ni chusina vallu oka like chayadi🥰👌👌
Ответить❤
ОтветитьSuper song ❤
Ответить2023 lo choosina vallu okka like kottandi mamma ❤
Ответить2023 lo choose vallu oka like😅
Ответить2023 sep 24
Ответить2023 Sep 16 lo kuda vintunna
Ответить2023 lo e song enta Mandi vinnaru guys....
Ответить2023 lo song vintunavallu like ❤️
Ответить2024 lo chusthuna
ОтветитьBangaram lo child artist heroin😮
ОтветитьI'm also addicted to this song ❤️
ОтветитьI watched this song 256 times
Ответить2012 vinna Ee song malli 2023 lo vintunna super song
Ответить2023 lo వింటున్న❤
ОтветитьBangaram movie children actar heroine
ОтветитьRecently I addicted this song ... excellent lyrics...
Ответитьఆ... ఆ... ఆ... ఆ...
ఏవేవో కలలే కలలే కలలోన నువ్వే నువ్వే
ఎన్నెన్నో కధలే కధలే కధలన్నీ నీవే నీవే
ఏవేవో కలలే కలలే కలలోన నువ్వే నువ్వే
ఎన్నెన్నో కధలే కధలే కధలన్నీ నీవే నీవే
నువ్వే నా ముందరుంటే చాలు కల నిజమై నన్ను చేరుతుంది
నువు పక్కనుంటే చాలు కధలా బతుకు సాగుతుంది
నీతో మాటలాడుతుంటే నిమిషంలో రోజు పూర్తయింది
నువు మాటలాడకుంటే నిమిషం ఓ రోజు లాగ ఉంది
నీకు తెలియాలి నాలోన జరిగే ఇది అని అంటోంది నా ప్రాణమే
నీకు తెలిపేందుకేంచేయగలదో మరి తన భాషేమో ఈ మౌనమే
ఏవేవో కలలే కలలే కలలోన నువ్వే నువ్వే
ఎన్నెన్నో కధలే కధలే కధలన్నీ నీవే నీవే
పెదవికి తెలియదు వేరే పలుకును ఒక నీ పేరే
హృదయము అడగదు వేరే నిను కోరే కోరే
పాదము వెతకదు వేరే తను కదులును కద నీ దారే
మనసుకు నచ్చదు వేరే నీ తీరే తీరే
నీపై కోపమొస్తే నన్ను నేనె తిట్టుకుంటునే ఉంట
నువు నవ్వుతుంటే నాకు నేనె ముద్దుపెట్టుకుంట
దూరం నుంచి నిన్ను చూసుకుంటూ మురిసిపోతూనే ఉంట
నువ్వు చేరువైతే సిగ్గు పడుతుంటా...
ఓ... ఓ... ఓ... ఓ...
వెలుతురు అంటే ఇష్టం హో... అది నిను చూపుతూ ఉంది
ఎపుడు ఆ చూపులనే యద కావా...లంది
చీకటి అంటే ఇష్టం నిను గురుతుకు తెస్తూ ఉంది
ఎపుడు ఆ గురుతులలో మది ఉంటా...నంది
నాకు నువ్వు తప్ప ఎవరున్నా తీర్చలేరు నీ లోటు
నువ్వు సొంతమైతే చింతలేదు వందయేళ్ళ పాటు
నాలో నీకు తప్ప ఎవరికీ నే ఉంచలేదులే చోటు
నిను వీడి నేను ఉండలేనంటూ...
Good 🎵🎵🎵🎵🎵🎵
ОтветитьI like the song super song
ОтветитьSuperb song and extent lyrics I love it
ОтветитьI love this song 💞💜💜
Ответить🥰Who one adbicted this song 😍
ОтветитьMy soul ❤
ОтветитьI like that song
Ответитьi love song❤❤
Ответить2023 attendance ❤
ОтветитьSuper ❤❤❤song
Ответить2023 వినే వారు లైక్ చేయండి....👇
Ответить