కల్కి సినిమా పై ఒక రేంజ్ లో ఫైర్ అయిన లలిత్ కుమార్ || Kalki 2898 AD || Lalith Kumar || Tree Media

కల్కి సినిమా పై ఒక రేంజ్ లో ఫైర్ అయిన లలిత్ కుమార్ || Kalki 2898 AD || Lalith Kumar || Tree Media

Tree Media Devotion

5 дней назад

52,741 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@agamproduction3576
@agamproduction3576 - 05.07.2024 15:41

అందుకె కల్కి లాటి కథను పట్టుకునపుడు కధలో నిజాయితీ పోకూడదు జై శ్రీ రామ్ anna part 1 కావచ్చు లేదా 2 కావచ్చు

Ответить
@mounagiritemple1061
@mounagiritemple1061 - 05.07.2024 15:46

Pothuluri veerabramham also told about kili prabhavam and kalki administration Swami reavels the end of the kali yugam

Ответить
@agamproduction3576
@agamproduction3576 - 05.07.2024 15:58

ఇది యూట్యూబ్ డిక్షనరీలో కొన్ని 100 ల సంవత్సరాలైనా ఈ ఛానల్ ఉంటె నీ మాటలు బండమీద గీతలుగా
కలికి సినిమాలో నువ్వు చెప్పిన కొన్ని విషయాలు నిజమైన సాక్షాలుగా మిగిలిపోతాయి
జైశ్రీరామ్ మీరు చెప్పింది నిజం కాబట్టి

సినిమాలో ఉన్నాయి కొన్ని నిజం కాదు కాబట్టి జై శ్రీ రామ్ అన్న 🌹🌹🌹👌👌🙏🙏🙏

Ответить
@suryapratappodagatlapalli576
@suryapratappodagatlapalli576 - 05.07.2024 16:19

చాలా బాగా చెప్పారు మీరు.. ఇంకా కొంచెం.. పురాణాలు అధ్యయనం చేసి సినిమాలు తీస్తే బాగుంటుంది... కల్కి లో కర్ణుడు పాత్ర ని ఎంత వరకు ఉంటుందో.. మరియు కృష్ణుడు కి అశ్వత్తమ కి... రిలేషన్ ఎలా ఉంటుందో.... ఇంకా బాగా తీయవలసింది....

Ответить
@rajaarasavalli4789
@rajaarasavalli4789 - 05.07.2024 16:46

Inthala negetivity chepthunnaru ....indrudiki ..i drapada i ...yenduku ichaaru ...aayana ..stree loludu ..kada ....

Ответить
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula - 05.07.2024 16:53

Super explanation anna Jai Sri Ram Jai Sri Krishna Jai Arjuna

Ответить
@Adhbutam
@Adhbutam - 05.07.2024 17:29

ముస్లిం ఇస్లాం అనే పదాలు లేకుండా మీరు మాట్లాడలేరు ఒక పెద్ద సభ పెట్టు ఒక బాబు 120 మంది మనిషిని చంపేస్తే దాని మీద మీ స్పందన లేదు
హిందూ ధర్మం కోసం ఆలోచించే మీరు హిందువులు ప్రాణాలు పోయినా మీకు లెక్కలేదు సరే దైవం చూస్తున్నాడు ఎవరి వ్యాసాలు ఏంటో అనేది

Ответить
@Adhbutam
@Adhbutam - 05.07.2024 17:36

ముఖ్య విషయం గ్రంధాలు విశ్వాసాలు వారి వారికి చాలా పవిత్రమైనవి ఒకరి ధర్మాం కోసం ఒకరు గ్రంథాల కోసం తప్పుగా మాట్లాడటం మహా తప్పు ఈ విషయం అందరికీ వర్తిస్తుంది ఈ లలిత కుమార్ గారి వీడియోలు ఒకసారి చూడండి ఆయన ప్రతీ గ్రంధాన్ని ప్రతి మహనీయుని దూషిస్తూ ఉంటారు

Ответить
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 - 05.07.2024 17:48

మొన్న ఒక రామాయణం మీద తీశారు ఈ హీరో నే పెట్టి ఇప్పుడు ఈ దరిద్రపు సినిమా. జ్ఞానం ఉన్నవాళ్లు చూడరు. అస్సలు కృష్ణుడు గురించి తెలిసి కూడా ఇలా తీసారంటే ఏమనాలి. వీళ్లకు డబ్బులు కావాలి అంతే. మొన్నటి దాకా AP ని ఒకఫు నాకేసాడు ఇప్పుడు కల్కి అని సినిమా దానిబడులు కలిపురుషుడు వచ్చాడు అని పెట్టుంటే సరిపోను. తీసిన వాడు తీయించినవాడు నటించిన వారు అందరికి పోయేకాలం దాపురించిదనుకొంటా

Ответить
@saminenisuresh
@saminenisuresh - 05.07.2024 18:03

Eyana chaganti kante goppodaa
Chaganti gare chepaduu Krishna karnudi ni pogidadu ani,e yana okkade sanatana Dharmam kosam antaaa😅😅😅

Ответить
@bhargav8232
@bhargav8232 - 05.07.2024 18:55

Brother you spoke very sensibly. Good Job!

Ответить
@kammaribramham8967
@kammaribramham8967 - 05.07.2024 19:05

ప్రపంచం లో అధికంగా ఉన్న మాతా లైన "ఖురాన్" బైబిల్ పైన సినిమాలు తీయండిరా మీ "G"లో దమ్ముంటే! "అమ్మ" ఒంపు సొంపులు బాగున్నాయని "అమ్మనే అంగట్లో అమ్ముకునే వేధవల్లారా"

Ответить
@varalakshmikandukuri5655
@varalakshmikandukuri5655 - 05.07.2024 20:07

Meeru chaalaabaagaa visleshincharu🙏100%true

Ответить
@NaniNani-dx6dh
@NaniNani-dx6dh - 05.07.2024 20:31

Karnu adharam vipu vunnadu andukey chachadu just think tanake shapalu lekapoivuntey tana kavacha kundalalu tanatho vuntey tana puttuka rahasyam mundhu ga telsivuntey emiyyedhe

Mahabharatam lo vunnadhe chaduvutunnaru kani tanu ala ela avvalsivachindo alochinchalu

Mahabharatam vunnade manam elanti parisditlo elanti nernayalu teskovale tappuga teskuntey life ela maripotado karudu okkadu chalu entha veeratvam vunna tappu vipu vuntey otami pakka

Ответить
@satyakrishna426
@satyakrishna426 - 05.07.2024 20:35

Karna is same like kodali Nani ..for jaglak..(duryodhana)

Ответить
@udaythehotelier977
@udaythehotelier977 - 05.07.2024 21:59

Nuv BJ9 agent va ra bhai

Ответить
@SripadaSrivallabha-yo3wb
@SripadaSrivallabha-yo3wb - 05.07.2024 22:08

Karnudu kanna neechulu bramhana aryulu

Ответить
@princetharun1727
@princetharun1727 - 05.07.2024 22:19

Karna maharaj bol

Ответить
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f - 05.07.2024 22:48

Asalu arjunudu 10 adugulu venakku vellindi adi na power ane dialog chala chillara anipinchindi... daniki thodu aa kothi nayala voice thodai inka daridramga unnadi...
Arjunudi hundha thananni entha mathram chupincha ledu..

Ответить
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f - 05.07.2024 22:59

Hindhuvulu mathrame chustaru movies ni.. edari matha peddalu chudoddu antaruga..

Ответить
@SACHINCELLTRAININGGUNTUR
@SACHINCELLTRAININGGUNTUR - 05.07.2024 23:03

మనం ఇప్పటి వరకూ ఎవరు గొప్ప వారు అనుకున్నమ్మో వారందరూ దుష్టులు అని కొత్త పాఠాలు నేరుచుకోవాలి కొత్త జనరేషన్ ధన్యవాదాలు ప్రకృతే దైవం మార్చుకుని జీవనము మొదలు పెట్టిన మనం దైవం కన్నా మించినది లేదు అనుకుంటున్నాం ఆధ్వైతం భిన్నత్వంలో ఏకత్వం మరచిపోయాము

Ответить
@akshithamusic3743
@akshithamusic3743 - 05.07.2024 23:12

నీకు తెలిసింది ఎంతనో కానీ కర్ణుడు నిజంగా గొప్పవాడు రా నాయన,

నీకు నచ్చిందే చెప్పకు.
నిజం చెప్పు...

Ответить
@akshithamusic3743
@akshithamusic3743 - 05.07.2024 23:21

అన్న తమ్ముల మీద కోపం చూపించడం ఏంటి అంటా... ఏమనాలి రా అయ్యా నిన్ను..
దుర్యోధనుడు దగ్గర తీసే దాకా అన్నదమ్ములు కర్ణున్ని ఎందుకు దగ్గర తీయలే మరి..
వాడు వీడు అని మాట్లాడుతున్నావ్.
ఒక హిందు సంఘం పెట్టుకోనీ ఏదో నాలుగు మాటలు మాట్లాడి ఫేమస్ అవ్వాలని అనుకోకు..
నీకు తెలియకుంటే తెలుసుకో.
చాగంటి అనేటాయన అర్జునిడి కంటే కర్ణుడు గొప్పవాడని ఆయన మాటల్లో చాలా సార్లు అన్నాడు ఆయన కన్నా ఎక్కువ తెలుసా నీకు..
నీ అదృష్టం ఏంటి అంటే నిన్ను యాంకరింగ్ చేసేటోళ్లకి ఏం తెలీదు.
వచ్చీరాని మాటలు చెప్పి నాటకాలు ఆడుతావ్...

నువ్వు ఒప్పుకున్నా లేకున్నా కర్ణుడు గొప్పవాడు

Ответить
@NawinYeruva
@NawinYeruva - 06.07.2024 02:42

Comment section lo Sankara putras cahala unai. Tega genjukutunai

Ответить
@MedisettiNandini-wf1rz
@MedisettiNandini-wf1rz - 06.07.2024 06:12

Sri Krishnudu kanna karundu kosam. Manavuluku telusa manchivado. Chedavado only this just cinema

Ответить
@revathypv7059
@revathypv7059 - 06.07.2024 06:49

The most pathetic character in Mahabharatam is that of Karna.He is a combination of both positive and negative aspects. Specially his attitude in supporting Duryodhana and illtreating Draupati is what led to his doom.All the good aspects of him is washed off before this

Ответить
@kotakondaharisenkara5328
@kotakondaharisenkara5328 - 06.07.2024 08:20

carectga chepparu bro.

Ответить
@sudhapamulapati5530
@sudhapamulapati5530 - 06.07.2024 08:21

Sounds so much like our old CM and his advisors ....Kauravas and karna

Ответить
@AumAdityaRam
@AumAdityaRam - 06.07.2024 08:51

నా వెర్షన్ లో నేను చెపుతాను, కర్ణుడు మహా వీరుడే ఎప్పుడు ధర్మం వైపు వున్నప్పుడు దైవం వైపు వున్నప్పుడు.. కర్ణుడు కు వున్నా శాపలు , చేసిన పాపాలు వల్లా యుద్దాలు ఓడిపోయాడు .. అధర్మం వైపు వున్నప్పుడు ఎలా పనిచేస్తాయి దైవశక్తులు . కర్ణుడు చావుకి తానే కారణం , తన తల్లి కూడా సకం కారణం . నాగ అశ్విన్ కర్ణుడు నీ ఏమి మహా వీరుడు గా చూపించ లేదు ప్రభాస్ అందులో కామెడీ గా వుంటారు .. ఎప్పుడు మహావీరుడు గా చూపించాడు అంటే లాస్ట్ లో, ఎందుకు కల్కిని కాపాడటానికి .. ఒకవేళ కర్ణుడు ధర్మం వైపు వుంటే అతను మహా వీరుడు అదే చూపించారు నాగ అశ్విన్. దాని ఎందుకు అందరూ తప్పుగా అనుకుంటున్నారు అయినా వెర్షన్ లో అలా చూపించారు అది సినిమా .. అందులో తప్పు ఏమి లేదు కర్ణుడు ధర్మం వైపు వుంటే ఎలాంటి వీరుడు ఎంత గొప్ప వాడు అవ్వాల్సిందో చూపించాడు అనుకుంటున్నా..
ధనం , దానం వుంటే కాదు ధర్మం వైపు వుంటేనే వీరుడు.. నువ్వు ధర్మం వైపు వుంటే దేవుడే నీ వైపు వుంటాడు .. ప్రభాస్ కర్ణుడు గా మారి ధర్మం వైపు నిలబడి యుద్ధం చేశాడు అందుకే అంత శక్తి వున్నా వాళ్ళని కూడా ఎదురుకున్నాడు.. చిరంజీవి అయినా అశ్వద్ధామ కూడా ఎదురు కోలేకపోయాడు కానీ ధర్మం వైపు వున్నా కర్ణుడు వాడిని ఎదురుకొని అంతం చేశాడు అది కర్ణుడు శక్తి కాదు ధర్మం కున్న శక్తి.. ఎంత గొప్ప వీరుడు అయినా అధర్మం వైపు వుంటే అంతం కాక తప్పదు అదే ధర్మం వైపు వుంటే వీరుడు కాక పోయినా మహా వీరుడు అవుతాడు. అది ధర్మం కున్నా శక్తి .. నీలో ధర్మం వుంటే భగవంతుడే నితో వుంటాడు.🙏✊

Ответить
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 - 06.07.2024 11:47

Nice information sir

Ответить
@user-xy5qw5wl2i
@user-xy5qw5wl2i - 06.07.2024 19:40

ఇది మాత్రం నిజం చెప్పారు

Ответить
@jyothikrishna6670
@jyothikrishna6670 - 06.07.2024 21:16

అశ్వత్థామ కాబోయే వ్యాసుడు కాదు. కాబోయే మనువు.

Ответить
@lakchanna8200
@lakchanna8200 - 06.07.2024 23:12

Anna🙏🙏🙏🙏

Ответить
@r.k.swamy......
@r.k.swamy...... - 07.07.2024 00:49

సరే మరి భార్య నీ జూదంలో పెట్టినోడు గొప్పోడా

Ответить
@venkataramanar1391
@venkataramanar1391 - 07.07.2024 01:44

Jai karna batch teeste ibtakanna eme expect cheyagalam

Ответить
@user-oz7ln8ix5r
@user-oz7ln8ix5r - 07.07.2024 05:17

ప్రతి మనిషి లోనూ చెడు, మంచి వుంటాయి. ఐతే కర్ణుడు విషయానికి వచ్చేసరికి శ్రీ కృష్ణుడు కర్ణుడి గురించి మహాభారతంలో ఏమన్నాడో అందరూ చదవాలి. కర్ణుడు ఒక మహాదాత. ఆ పుణ్యం వల్ల ఎన్నో అస్త్రాలు కూడా పొందాడు. శ్రీకృష్ణుడు ఆడిన నాటకం వల్లనే పాండవులు బ్రతికి బయట పడ్డారు ఎందుకంటే వారిది ధర్మ యుద్ధం.
కాకపోతే కర్ణుడు దుష్ట చతుష్టయం తో కలవడం వల్ల పుణ్యం పూర్తిగా కరిగిపోయింది.

Ответить
@HappyBaseball-yj3ts
@HappyBaseball-yj3ts - 07.07.2024 06:29

Hello saru nuvvu devudivi kavvu motham tellisinattu cheppaku nivvu ganni pakkana undi shussava emaina tellisinattu chebuthunnavu nuvvu cheppevadiki vinnevadu lokkuva noru undikada anni vagaku

Ответить
@palakarambabu1617
@palakarambabu1617 - 07.07.2024 09:02

కర్ణుడు వచ్చిందనీ పెళ్ళాని.దెఃగెసినాడేట్రా

Ответить
@Tadepalli111
@Tadepalli111 - 07.07.2024 09:33

bro, mayasabha lo draupadhi devi duryodhanudu neelallo padadam choosi navvindi ani kontamandi antaru adi nijama?

Ответить
@mMalli-qn8me
@mMalli-qn8me - 07.07.2024 12:43

కుంతి తప్పు లేదంటారు
కృష్ణుడు తప్పు లేదంటారు

Ответить
@malliyadav9894
@malliyadav9894 - 07.07.2024 13:01

lalith garu namasthe, sir kurukshetram eendhuku jarigindhi sir, dharmam kosame kadha, mari aadharma sthapanalo mari karnude kadha sir mukyam, eendhukante, karnudu lekapothe kurukshtram jaragadu kada ante dharma sthapanaku mulakaranam karnude kadha sir, ee srusty motham aa mahavishnuvu maya aaenappudu ,eekarnudu eevaru, aa arjunudu eevaru, eendhukante sreekrishnudu cheppaduka geetalo aadhi neene antham neene ani, mari veerantha eevaru ,veeri goppenti, karnudu lekapothe kurukshetram ledu, ante dharmasthapa kuda leedu, antekadha, ante aa dharmasthapanalo karnude kadha modhati vadu, thappaithe sorry, eedhi nakunna lojikal dowt ,

Ответить
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 - 07.07.2024 15:30

You cannot take pictures on these type of reviews

Ответить
@vsubramani9131
@vsubramani9131 - 07.07.2024 17:50

పాపా ఫైర్ ఎక్కడ అయ్యారు

Ответить
@AlivelammaAllu
@AlivelammaAllu - 07.07.2024 17:50

❤❤❤❤❤

Ответить
@rajanaveen9178
@rajanaveen9178 - 07.07.2024 19:35

Sr NTR gari Dana veera soora Karna movie chudandi bother. Karnudi character entha goppado meeku ardham avthundi.

Ответить
@kusumasn7242
@kusumasn7242 - 07.07.2024 20:28

Migatha grahalanu chusi alochinchandi.meeru mundu yee grahalu ye vidhanga undedi?bhoomi laga undeda?karanalu yemaina bhoomi kooda ade list lo cherutunda?okavela cherithe deenitho yevariki nadhtam?vere grahala paina atmosphere mariyu jeeva rashulu lenantha matarana grahaniki vacchina nashtam yemiti?

Ответить
@ss50505
@ss50505 - 07.07.2024 20:37

That's how insanity is growing up 😂😂😂😂.....speak for betterment of society than giving analysis on mythology or history......why do you live in past... always???

Ответить
@gurumurthiuppara4555
@gurumurthiuppara4555 - 07.07.2024 20:53

Chaganti Koteswara Rao Garu Karnudi Gurinchi chala Baga cheppadu

Ответить
@kumarChowdary143
@kumarChowdary143 - 07.07.2024 21:29

గ్రేట్ కర్ణ అండ్ అశ్వద్ధామ ఫ్యాన్స్ లైక్ ఇక్కడ

Ответить
@monanethi503
@monanethi503 - 08.07.2024 07:33

Indirect గా బీజేపీ మీద ఫోకస్ చెస్తున్నాడు 😅

Ответить