కర్ణుణ్ణి తిట్టేవాళ్ళ నోటికి తాళం వేసే వీడియో  | Shocking secrets of Karna | Nanduri Srinivas

కర్ణుణ్ణి తిట్టేవాళ్ళ నోటికి తాళం వేసే వీడియో | Shocking secrets of Karna | Nanduri Srinivas

198,945 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@laxmianji6996
@laxmianji6996 - 20.07.2024 20:08

Namashkaram Guruvugaru naku oka sandeham Swami ma adapaduchu shridi veltunaru ani ma kids ni tisukuveltunarandi, ma nanna garu valla vadina garu kalam chesaru ma kids shridi ki vellina taruvatha memu roju ki vellavacha ani sandheh andiM

Ответить
@laxmianji6996
@laxmianji6996 - 20.07.2024 20:08

Namashkaram Guruvugaru naku oka sandeham Swami ma adapaduchu shridi veltunaru ani ma kids ni tisukuveltunarandi, ma nanna garu valla vadina garu kalam chesaru ma kids shridi ki vellina taruvatha memu roju ki vellavacha ani sandheh andiM

Ответить
@telugufilms6582
@telugufilms6582 - 20.07.2024 20:22

గురువు గారు నాధీ ఒక విన్నపం శ్రీ పాతల సెఁఋ మురుగన్ ఆలయం గురించి మరియు karungali malai గురించి ఒక video చేయగలరండి. 🙏

Ответить
@venkataramlalithanandadusu9063
@venkataramlalithanandadusu9063 - 20.07.2024 20:35

గురువు గారు,
కర్ణుడు సహస్రకవచుడు అనే రాక్షసుడని అంటారు. ఇది ఎంతవరకు నిజం? దయుంచి తెలుపగలరు.
ఇట్లు
భవదీయుడు

Ответить
@Lakshminarasimha55
@Lakshminarasimha55 - 20.07.2024 20:57

గురువుగారు మిరు సంపూర్ణ వ్యాస భారతం చెప్పండి అప్పుడే కొందరి నోర్లు మూసుకుంటారు

Ответить
@Sitarama999
@Sitarama999 - 20.07.2024 20:58

దయచేసి గురువుగారు ఇచ్చిన వ్యాస భారతం రిఫరెన్స్ చూడండి 🙏🙏🙏🙏🙏🙏

Ответить
@vijay.itachi
@vijay.itachi - 20.07.2024 21:00

maha bharatham lo evaru manchi vaaru kadhu alage evaru chedda vaaru kaadu, vaalla vaalla situation lo ala pravarthinchavalasi vachindi.

Ответить
@Sitarama999
@Sitarama999 - 20.07.2024 21:03

వ్యాస భారతం లో ఉన్నది, సినిమాలు లో చూపించినది వేరు. వ్యసొచ్చిస్తం ఇదం జగత్. మన పురాణాలు వేదాలు ఇతిహాసాలు ఒక్క రామాయణం తప్ప అన్ని వ్యాస ఉచ్చిస్తం అంటే వ్యాసుడే చెప్పాడు. మూలం లో వ్యాసుడు చెపితే రాసిన వారు సాక్షాత్తు గణపతి మహానుభావుడు. తప్పు చెప్తే గణాధ్యక్షుడు అయిన గణపతి అడగడా?? మరి రాసిన గణపతి, చెప్పిన వ్యాసుడు తప్పు చెప్తున్నారా లేదా సినిమా వాళ్ళా? సినిమా వాళ్ళు వ్యాసుడు కంటే గొప్పవారా? ఎం NTR కి వీర అభిమానిని నేను. అయినా సరే dvs karna లో చూపించిన విషయాలు చాలా కల్పితాలు ఉన్నాయి గమనించాలి. దేనికి ఈ గోల చేస్తారు కర్ణుడు గొప్ప అని?

Ответить
@Sitarama999
@Sitarama999 - 20.07.2024 21:04

గురువుగారు మిరు ఇంత క్లియర్ గా చెప్పినా కూడా వాదించే వారికి మిరు ఇంకేం చెప్తారు... వీళ్ళు సినిమా హీరోలు వీరాభిమానులు

Ответить
@ashwithaleena4850
@ashwithaleena4850 - 20.07.2024 21:05

Guru garu bheeshmudi gurinchi kuda cheppandi

Ответить
@Sitarama999
@Sitarama999 - 20.07.2024 21:08

అసలు వ్యాస భాగవతం gorakhpur press book చదవాలి. అది చదివి సామవేదం, గరికపాటి, వద్దిపర్తి, చాగంటి, ఇలాంటివారు చెప్పింది వినాలి. లేదా గణపతి సచ్చిదానంద స్వామి వారు లాంటి గురువులు చెప్పినది వినాలి. ఇవేం చేయం. కేవలం సినిమా కరెక్ట్ అంటే ఎం మాట్లాడాలి? నండూరి శ్రీనివాస్ గురువులు చెప్పేది పుస్తకం ఆధారం గానే గమనించగలరు

Ответить
@Sitarama999
@Sitarama999 - 20.07.2024 21:10

గురువుగారు ఒక విషయం. వారాహి నవరాత్రులు తరువాత రోజు మిరు audio లొ చెప్పిన స్తుతి కవచం అష్టోత్తరం యే టైం లో అయినా అవే నోరులో తిరుగుతున్నాయి. అప్పుడే అయిపోయాయా అనిపించింది నాకు.🙏

Ответить
@tejapotta4391
@tejapotta4391 - 20.07.2024 22:23

Guruvu garu malli malli adugu same ilaney indrudu and naradudu villains laa mana Telugu movies lo chubistharu daani meedha video cheyandi pls 🙏🙏🙏

Ответить
@tejapotta4391
@tejapotta4391 - 20.07.2024 22:26

Dvs karna chusinappudu naaku same doubt vachindii guruvu garu pannu endhuku ivvatam nagalu and ratham ivvachu gaa ani meeru clarify chesaru thanks

Ответить
@saisasank3018
@saisasank3018 - 20.07.2024 22:31

ParasuRamuni sapam prakaram ARJUNA = KARNA 🤷‍♂️
Kabatti Karnudi kanna Arjunudu goppa anataniki velu ledu acc to actual mahabharata

Ответить
@chiranjeevipusapati6889
@chiranjeevipusapati6889 - 20.07.2024 23:29

ఎన్ని చెప్పినా, ద్రౌపదిని అవమానించిన అతను సూర్య పుతృడైతే ఏం గొప్ప? ఈ విశ్లేషణలతో విసుగొస్తోంది. మిమ్మల్ని అభిమానించేనాకు మీ వద్దనుంచి ఇటువంటి విశ్లేషణ విస్మయం కలిగిస్తోంది. స్త్రీ ని అవమానించిన ఏ వ్యక్తి అయినా, గుణగణాలు ఎందుకు కాల్చనా? క్షమించండి!

Ответить
@Qwe-wd3dc
@Qwe-wd3dc - 21.07.2024 00:05

Nanduri garu dakshina murthy stotram kooda oka video cheyandi

Ответить
@kasaraboinaanil5693
@kasaraboinaanil5693 - 21.07.2024 00:09

Arjuna the great🎉

Ответить
@rguktrkv
@rguktrkv - 21.07.2024 00:37

కామ వాంఛ విపరీతంగా వున్న వారికి ఏదైనా అందులో నుండి బయటపడే స్తోత్రము చెప్పండి నండూరి గారు

Ответить
@rguktrkv
@rguktrkv - 21.07.2024 00:37

కామ వాంఛ విపరీతంగా వున్న వారికి ఏదైనా అందులో నుండి బయటపడే స్తోత్రము చెప్పండి నండూరి గారు

Ответить
@rguktrkv
@rguktrkv - 21.07.2024 00:37

కామ వాంఛ విపరీతంగా వున్న వారికి ఏదైనా అందులో నుండి బయటపడే స్తోత్రము చెప్పండి నండూరి గారు

Ответить
@rguktrkv
@rguktrkv - 21.07.2024 00:38

కామ వాంఛ విపరీతంగా వున్న వారికి ఏదైనా అందులో నుండి బయటపడే స్తోత్రము చెప్పండి నండూరి గారు

Ответить
@rguktrkv
@rguktrkv - 21.07.2024 00:38

కామ వాంఛ విపరీతంగా వున్న వారికి ఏదైనా అందులో నుండి బయటపడే స్తోత్రము చెప్పండి నండూరి గారు

Ответить
@basheerarya974
@basheerarya974 - 21.07.2024 01:12

Vaysa mahabaratham lo puthra.dhrshanam.parvam nijam y na.guruvu garu lekka adhi kalpithamy naa

Ответить
@user-xh3ud1zs9j
@user-xh3ud1zs9j - 21.07.2024 01:49

Cinema vaallu mottam mana charitra ki, mana jaathi ki entha teerani droham chesaaro teliyataaniki ee glorifying Karna is the best example.... Nariki pogulu pettaali okkokkadinee... ilaanti abaddhaalu manaki nijalu gaa choopinchinanduku.... Intha kannaa nastam inkoti vuntundaa? Mana mottam bhaavi taraala vallani mosam chesinattey... Kaneesam ippudainaa mana adrushtam koddee... nijam edo abaddam edo telustondi... Thanks a lot Srinivas garu!! 🙏 Never stop educating people! It will still take years to completely understand what is the real truth..

Ответить
@dhanrajy223
@dhanrajy223 - 21.07.2024 03:40

Yes, I Love Both Karna and Arjuna. "Kunthi" Ganga Pravaham lo Vodhalakapothe. Karna Chala Gopavadiga Nilichevadu kadha ? And Karna, Beshma and Drona, Shelyudu. Veelu Andaru Adarma Parule Avutharu Kadha Sir, Endukante Andaru, Varu Namina Sidantham Prakaram Thapu ani thelisina, Duryodanuditho Unnaru Kadha. But Individual ga "Karna, Beshma and Drona" andaru Darma Parule Avutharu Kadha ?

Ответить
@DineshKumar-jh3ql
@DineshKumar-jh3ql - 21.07.2024 03:49

Vyasa maharishi rasina mahabharat book ante real book nijaniki unda,,lekapothe verevallu vyasa Bharatam ide ani rasindi unda

Ответить
@DineshKumar-jh3ql
@DineshKumar-jh3ql - 21.07.2024 03:54

Enni chepina I love karna,,die hard fan of karna

Ответить
@DineshKumar-jh3ql
@DineshKumar-jh3ql - 21.07.2024 03:58

Indrudu epudu culprit laage unadu epudu chusina srikrishnuditho kuda avtundi

Ответить
@dhanrajy223
@dhanrajy223 - 21.07.2024 04:22

"Srikrishnudu" Manchi Varandaritho Adarmam Cheyichi "Darma" sthapanaku Poonadhi Vesadu. Endu kante Darmaraju, Beshma, Dronacharulu "Darmam Thelisi" kuda "Draupadi Vastrabaranam" lo "Kuru" Sabalo Silent Ga Unnaru ("Darmaraju" - "Pandavulu") Yudham cheyaledhu "Samardyam Undi kuda". Yendhu kante. Varu(Pandavulu) namina Sidantham Kosam Silent ga unnaru. Alage "karnudu" Thanu Namina Sidhantham kosam "Duryodanudi Sneham" "Vodhili" "Baitiki" Raleka poyadu ani anukovala Sir ?

So, Mahabaratham lo Andaru Thapu Chesaru (Darmaraju, Beshma, Dronacharulu) Karnudu Pandavulatho saha. Vikarnudu Kuda Thapu Ani Thelisina Anna Tho Unnadu Kadha ?

Manchi Varu, darmam Thelisina vallu, Samardyam Unnavallu Andarau.... Direct ga or indirect ga Duryodanudiki Support chesi Vallu Adarmam Chesaru. Andaru Vallu Namina Sidhantham ni Vodhilesi Baiti ki Ravali Kadha ? Evaru Raledhu. ? Apudu Karnudidhi Thapu Ala Avuthundhi Sir Koncham Expalin cheyandi ? Okavela Karnudidhi Thapu Ithe ? Mahabaratham Lo Yodhulandaridhi Thappe kadha ? Pandavulatho Saha. "Kuru" Saba Vishayam lo. Why because "Draupadi Vastrabaranam" garagaka pothe Mahabaratha Yudham Jarigedhi Kadhu Kadha ? Nijam Chepandi .

Ответить
@Sitarama999
@Sitarama999 - 21.07.2024 04:54

జయ సాయిరామా.....
జయ రఘు రామా
జయసాయి రామాజయ రఘు రామ
పాప సరంజన తారక నామా
దానవ భంజన కోదండ రామా
కళ్యాణ రామా కమనీయ రామా

జయ సాయి రామా..

గురుపూర్ణిమ శుభాకాంక్షలు...
సాయి.... రాం

Ответить
@Sitarama999
@Sitarama999 - 21.07.2024 04:59

మానస భజారే గురు చరణం
దుస్తర భవ సాగర తరణం
గురుమహ రాజ గురు జై జై
సాయినాథ సద్గురు జై జై

ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివొం
ఓంకారం భవ ఓంకారంభవ ఓంకారంభావ ఓం నమో బాబా
ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం.... నమో బాబా...

మానస భజరే గురు చరణం
దుస్తార భవ సాగర తరనం

గురు పూర్ణిమ శుభాకాంక్షలు.....

Ответить
@bhanureddy8447
@bhanureddy8447 - 21.07.2024 05:00

భర్బికుడి గురించీ చెపాండి

Ответить
@Sitarama999
@Sitarama999 - 21.07.2024 05:00

గురువుగారు నండూరి శ్రీనివాస్ గారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు

Ответить
@madhavilatha5349
@madhavilatha5349 - 21.07.2024 05:42

Namaskaramu swami

Ответить
@madhavilatha5349
@madhavilatha5349 - 21.07.2024 05:45

Swami nenu appudu karnunni thelusukonna nalo theleni badha kaluguthundhi kevalamu anthati veerudu antha dhanagunamu kaligina vadu dhuryonudiypu vunnandhuku alanti palithamu anubhavinchafu kani karnudu shakthi karnidike arjunuduki shakthi
Arjunududhe swami

Ответить
@ShambhoShankara5
@ShambhoShankara5 - 21.07.2024 05:56

గురువుగారు మీకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ విశిష్టత చెపుతూ ఒక వీడియో చేయండి.

Ответить
@ShambhoShankara5
@ShambhoShankara5 - 21.07.2024 06:19

అర్జనుడు ఎప్పుడూ గొప్పవాడు. ఇందులో సందేహం లేదు. అర్జనుడు వెంట ఉన్నది జగన్నాథుడు. కర్ణుడు ఎన్నో తప్పులు చేశాడు అందుకే జగన్నాథుడు చెప్పినా ఎక్కలేని స్థితి వెళ్ళిపోయాడు. కర్ణుడు పుణ్యాత్ముడు అవునా కాదా తర్కం అవసరం లేదు. ఇద్దరూ జగన్నాథుడు సృష్టించిన రెండు యోధులు కారణ జన్మలు. ఒకరికి ధర్మం ఒకరికి అధర్మం వంటపట్టి యుధ్దం చేశారు. చేయించింది జగన్నదుడైన కృష్ణ పరమాత్మ. ఇది కృష్ణ లీల.

Ответить
@ShambhoShankara5
@ShambhoShankara5 - 21.07.2024 06:20

కర్ణుడు కేవలం చెడు సాంగర్యంవల్లె పోయాడు అది అర్థం చేసుకోవాలి.

Ответить
@kasyap.k2081
@kasyap.k2081 - 21.07.2024 06:34

Guruvugariki Gurupurnima subhakankshalu

Ответить
@vidyasagarchintalapudi
@vidyasagarchintalapudi - 21.07.2024 06:45

Sir, Chaganti garu said that Duryodhana asked Mata droupadi to sit on his lap but you said Karna. Please clarify.

Ответить
@todasamvamshi4603
@todasamvamshi4603 - 21.07.2024 07:11

గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు గారు చీకటిని తొలగించి నన్ను ఆధ్యాత్మికం వైపు మలిచినందుకు శతకోటి వందనాలు 🙏

Ответить
@user-zq7xz8ss9m
@user-zq7xz8ss9m - 21.07.2024 07:14

Guruvu gari padalaki 🌹🌺😀🙏🌹🌺

Ответить
@svdithika4455
@svdithika4455 - 21.07.2024 07:35

Guruv gareki naa tharapuna naa family tharapuna happy Guru Pournami mee paadha laku 🙏🙏🙏🙏pls mee blessings kavale maaku Om Namah Shivaya
Shri Vishnu rupaya Namah Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
@svdithika4455
@svdithika4455 - 21.07.2024 07:43

Tomorrow maa paapa de birthday( SvDithika naidu) mee blessing kavali guruv garu pls bless hir🙏🙏❤

Ответить
@ramaraoronanki3785
@ramaraoronanki3785 - 21.07.2024 07:51

I'm fan of karna

Ответить
@ramaraoronanki3785
@ramaraoronanki3785 - 21.07.2024 07:52

Like yellow media 🎉🎉🎉🎉🎉

Ответить
@mani.speaks
@mani.speaks - 19.07.2024 18:53

As a die heart fan of karna ,I accept truth.finally I say Karna and Arjuna ❤ not 🚫 karna vs Arjuna. Because both of us give so many life lessons 😊

Ответить