జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గోరంట్ల రవికుమార్

జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గోరంట్ల రవికుమార్

AWC news

3 месяца назад

43 Просмотров

జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గోరంట్ల రవికుమార్

#tdp #jaganlondontour #cmjagan #cmjagan #awcnews #chandrababu #chandrababu #awcnews #TEAMRAVIKUMAR#TEAMGORRNTLA#darsitdp
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న దర్శి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారు

మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలను దర్శి నియోజకవర్గ జనసైనికులు, మెగా అభిమానుల ఆధ్వర్యంలో దర్శి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ నారపుశెట్టి పాపారావు గారు, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు శ్రీ అడుసుమల్లి వెంకటరావు గారు హాజరయ్యారు. రామ్ చరణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా జన సైనికులు, మెగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ గోరంట్ల రవికుమార్ గారు, శ్రీ నారపుశెట్టి పాపారావు గారు, శ్రీ అడుసుమల్లి వెంకట్రావు గారు...మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంకృషితో ఎదిగి పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను పొంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. సినీ ఇండస్ట్రీ తో పాటు బ్లడ్ బ్యాంక్ లు ఏర్పాటు చేసి రక్త దానం వంటి సామాజిక సేవతో లక్షలాది మంది పేద ప్రజల ప్రాణాలను కాపడారాన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ గారు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల అభిమాన హీరోగా నిలిచారని, వారి పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభారాణి, జనసేన పార్టీ టౌన్ మరియు మండల అధ్యక్షులు చాతరాశి కొండయ్య, మాదా శేషయ్య, ప్రసాద్, తోట రామారావు, పుప్పాల పాపారావు, రామారావు మరియు జనసైనికులు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

#TEAM_GORANTLA

Тэги:

#awcnews #cbn #tdp #ycpvstdp #ysjagan #apcm #vission2024 #naralokesh #katurisrikanth
Ссылки и html тэги не поддерживаются


Комментарии: