ఎవలు రమ్మన్నారు కొడుకా|Evalu Rammannaru Koduka|Charan Arjun||kanakavva|hyd Song|Gmc Televission

ఎవలు రమ్మన్నారు కొడుకా|Evalu Rammannaru Koduka|Charan Arjun||kanakavva|hyd Song|Gmc Televission

GMC TELEVISION

4 года назад

6,157,766 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

sridhar akreddy
sridhar akreddy - 30.10.2023 13:07

Evaru namina namakuna hyderabad andariki chala echindi hyderabad ki vasthey kada neeku kastapada daniki oka avakasam vachindi❤❤❤❤

Ответить
Raja
Raja - 27.10.2023 14:40

హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాల కన్నీళ్లను తుడిచిన తల్లీ హైదరాబాద్ రియల్లీ 👏👏❤️

Ответить
hari nadh vinnakota
hari nadh vinnakota - 24.10.2023 07:14

chaala manchi vooice

Ответить
Ganesh Chekuri
Ganesh Chekuri - 23.10.2023 14:08

Super song

Ответить
Karimnagar mera adda
Karimnagar mera adda - 20.10.2023 18:42

Im not felt bad about covid still staying in Hyderabad

Ответить
shivakumar
shivakumar - 19.10.2023 12:41

Jayahoo bandi sanjay🚩🚩🚩

Ответить
WORLD TIME PASS
WORLD TIME PASS - 03.10.2023 09:44

Music low sound pedithe enka clear ga ardham avutadhi ani na abiprayam

Ответить
Rakesh Joungoni
Rakesh Joungoni - 14.09.2023 17:38

any one from 2023/9..

Ответить
VEENA REDDY
VEENA REDDY - 12.09.2023 20:24

Evalu Rammannaru Koduka Lyrics In Telugu

ఎవలు రమ్మన్నారు కొడుకా…!
మిమ్ముల్ని ఎవరు పొమ్మన్నారు కొడుకా..!

ఎందుకొచ్చినారు బిడ్డా..! ఎందుకు ఇడిసెల్లి పోతున్రు బిడ్డా..!
దునియా మొత్తం రాని నన్నూ… దొరసాని అన్నారు కొడుకా…
దూరదూరం నుండి వచ్చీ… నన్ను మురిసేల చేసిన్రు బిడ్డా…

మీ బతుకుదెరువుకు… మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే…
పొట్టసేతపట్టి పట్టణానికొచ్చి… సెట్టంత ఎదిగారే…
కులము తలము లేదు… వేషభాషలు లేవు
అందరినీ మోసిందే… గడప తొక్కినోళ్ల కడుపునిండా పెట్టి…
అమ్మల్లే చూసిందే…

నన్ను భాగ్యనగరమన్న మీరే… అభాగ్యురాలు చేసినారే
ఎన్ని చూశాను నేను గాయాలే… ఇంత వలపోత నాకెప్పుడు రాలే…

కడమీన భాగ్యాన్ని నేను… మట్టిలోనుండి పుట్టుకొచ్చాను
ఓ మారాజు మోగించె నన్ను… భాగ్యనగరంగ ఎలగొల్లినాను…
అన్ని దిక్కుల నుండి మీరు… అన్నమంటు నాకాడికొచ్చినారు…
కన్నతల్లి ఓలె నేను… కడుపులో పెట్టి సూసుకున్నాను…

గుండెల్లో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి… బండెక్కి వచ్చారే
కొండంత అండై… ఎండల్లో, వానల్లో గొడుగల్లె కాసిందే…
మీ ఖాళీ జేబులకు… మీ గాలి మేడలకు రాదారి చూపిందే…
వెదురల్లె కదిలొచ్చి… వేణువుగ ఎదిగేంత వేదికను ఇచ్చిందే…

తల్లి గుణము నాది కొడుకా… నీ మేలు తప్ప కీడు తలువా…
ఎవడు చేసిన పాపపుణ్యం… నేను అయిపోయినాను ఇపుడు కొదవ…

రాష్ట్రాలుగా వేరు అయినా.. ఈడనే ఉన్నారు నన్నొదలలేక…
రాయకీయం, చిత్రసీమ, మీడియా… అందరికీ ఇచ్చాను నీడ…
ఖండఖండాలుగా కోసి… నాతో చేశారు రియల్ దందాలు…
పరదేశ మోజుల్లో మునిగి… పాడు చేశారు పాత మూలాలు…

అక్కర దీరాక పక్కన ఇసిరేసి… ఎక్కడికో పోతే…
పోటీలు పడి నింగి తాకేల గట్టిన మేడలెవరిపాలు…
ఆపదలు ఎదురైతే… ఏ ముందు జాగరత వీలున లేకుండా…
నరికేసుకుంటారె నీడను ఇచ్చేటి… నిలుచున్న వృక్షాలు…

పల్లె ఇడిసి మీరు వత్తే… అప్పుడా తల్లి ఎంత ఏడ్చినాదో…
ఇప్పుడు ఇడిసి పోతానంటే నన్నూ… గుండె సెరువై పోతుంది బిడ్డా…

Ответить
narra suresh
narra suresh - 12.09.2023 04:26

Anna songsu raledhu

Ответить
Narsimulu Mittakankanti
Narsimulu Mittakankanti - 07.09.2023 08:24

Em song raa baabu 🥺🥺🥺 edipinchesaaru 😔🥺🥺🥺❤❤❤❤

Ответить
Raju Raju
Raju Raju - 29.08.2023 19:11

ILOVE HYDERABAD ❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹

Ответить
Raju Raju
Raju Raju - 29.08.2023 19:10

👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Ответить
Siri
Siri - 21.08.2023 21:59

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

Ответить
NANI    READY TO RACE
NANI READY TO RACE - 19.08.2023 04:05

రైతే రాజు అన్నాడు ఒకరు కానీ ఆ రాజు పురుగుల మందు ఏహ్ పెరుగు అన్నం అయినప్పుడు ఎవడు పట్టించుకోరు అదే రాజకీయ నాయకులకు చిన్న ముళ్ళు గుచ్చుకున్న న్యూస్ మీడియా గంటలు గంటలు మళ్ళీ మళ్ళీ చూపిస్తారు అదే రైతుకైతే ప్రాణం పోయినా ఎవడు కనీసం headlines లో కూడా రాయరు అందుకే ఆ రాజులే ఈ నాడు ఈ సిటీ లో కులీ లుగా బతుకుతున్నారు

Ответить
suman thirukovela
suman thirukovela - 16.08.2023 13:04

hyd life chusa anduke ee song heart touch

Ответить
suman thirukovela
suman thirukovela - 16.08.2023 13:03

wt a beautiful lyriks enni sarlu vinna chala baga anipistadi

Ответить
N elia
N elia - 11.08.2023 20:09

😊😊😊🎉

Ответить
Ashok Uppu
Ashok Uppu - 30.07.2023 18:48

🙏🙏👌👍jaikesan🙏🙏👌

Ответить
Suresh Bheemuni
Suresh Bheemuni - 30.07.2023 13:31

Anna rythu Kosam oka song padade Anna plz

Ответить