Sri Rama Rajyam Movie | Sita Rama Charitham Video Song | Balakrishna | Nayanthara | Ilayaraja

Sri Rama Rajyam Movie | Sita Rama Charitham Video Song | Balakrishna | Nayanthara | Ilayaraja

Mango Music

11 лет назад

6,805,851 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@Mnlakshmi
@Mnlakshmi - 27.01.2024 18:07

Jai Shri Sita Ram 🙏🙏🙏
Jai Bhajarangbali 🙏🙏🙏

Ответить
@derangulavasanthi9916
@derangulavasanthi9916 - 24.01.2024 15:15

My and my bro also

Ответить
@HariKrishna-sc9eh
@HariKrishna-sc9eh - 22.01.2024 15:16

Ayodhya Jan 22 2024 🎉🎉

Ответить
@ramyakasagoni123
@ramyakasagoni123 - 21.01.2024 20:16

🕉️❤️

Ответить
@manjulalokesha
@manjulalokesha - 21.01.2024 15:56

All'songs super 🎉

Ответить
@bhaskarpanchalofficial4723
@bhaskarpanchalofficial4723 - 20.01.2024 18:01

సీతారామ చరితం
శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం
ప్రతి పదపదమున శృతిలయాన్వితం చత్రువేదవినుతం
లోకవిదితం ఆదికవి వాల్మీకి రచితం
సీతారామ చరితం
కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా
కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా
అండదండగా దమ్ముడుంన్దగా అడవితల్లికి కనుల పండుగా

సుందర రాముని మోహించె రావణా సోదరి సుర్పణకా
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైపడగా
తప్పనిసరి ఐ లక్మనుడే ముక్కు చెవులను కోసే
అన్న చూడని అక్కసుకక్కుతూ రావణు చేరెను రక్కసి ఈఈ

దారుణముగా మాయచేసెను రావణుడూ
మాయలేడి ఐనాడూ మరీచుడూ
సీత కొరకు దాని వెనుక పరిగెడే శ్రీరాముడూ
అదను చూసి సీతని అపహరించే రావణుడూ
కడలి నడుమ లంక లోన కలికి సీతనుంచే
తలుపుగుండెలోపాసుల కాపలాగా ఉంచేయీ

Ответить
@sanjanavittal2588
@sanjanavittal2588 - 08.01.2024 13:40

2024 waiting for Jan 22 .. Jai Sri Ram .. Jai Anjaneya................

Ответить
@user-hl8ub4db4h
@user-hl8ub4db4h - 07.01.2024 10:18

😢😢😢😢

Ответить
@PrinceKrishna-nr5rx
@PrinceKrishna-nr5rx - 04.01.2024 08:28

Goosebumps❤

Ответить
@baggausharani-tn8we
@baggausharani-tn8we - 27.12.2023 13:00

🙏🙏🙏🙏🙏jai sri ram🙏🙏🙏🙏🙏

Ответить
@suprajaganapati2456
@suprajaganapati2456 - 16.12.2023 16:22

Jai sree ram

Ответить
@user-oq8ln6fx2s
@user-oq8ln6fx2s - 09.12.2023 02:24

Jai sree ram

Ответить
@NagendraNaga-rr6ji
@NagendraNaga-rr6ji - 18.11.2023 19:21

Eppudu kuda ee song vine valli evarina unnara

Ответить
@ramaraocheepi7847
@ramaraocheepi7847 - 12.11.2023 20:48

The cene ambiance created by Bapu garu and Ramana garu is mesmerizing with the two youg lads becoming cynosure with the melodious rendition by Shreyaji and other singer.Its melting and touching. Indeed its memorable movie.

Ответить
@domasunitha1147
@domasunitha1147 - 29.10.2023 18:21

🙏🙏🙏🙏🙏

Ответить
@sridevi_2523
@sridevi_2523 - 29.10.2023 12:27

సుపర్

Ответить
@BobbiliSrivenkatalaxmi-nw6de
@BobbiliSrivenkatalaxmi-nw6de - 21.10.2023 03:22

Jai sri rama

Ответить
@bujjiveerul398
@bujjiveerul398 - 11.10.2023 17:20

Jai sreeramu

Ответить
@derangulavasanthi9916
@derangulavasanthi9916 - 09.10.2023 14:41

Mee also

Ответить
@rajaamara526
@rajaamara526 - 30.09.2023 17:21

Super yenni sarlu vinna manasuku hathukupothundi ee song

Ответить
@bhargavisrilakshmikudipudi8135
@bhargavisrilakshmikudipudi8135 - 26.09.2023 13:03

Super

Ответить
@thaneerumaheswari3518
@thaneerumaheswari3518 - 24.09.2023 19:32

Rama Sita Anthee balaya ninaa nee apudu NTR Krishna super ga undevaru i miss NTR

Ответить
@user-hm7xo3jk9p
@user-hm7xo3jk9p - 11.09.2023 05:24

2025 attendence please

Ответить
@Nasrimha
@Nasrimha - 26.08.2023 08:10

Xgcxlhc🎉

Ответить
@hemasrecipestips3402
@hemasrecipestips3402 - 23.08.2023 17:01

Jai Shree Ram 🙏🙏🙏🌷❤️

Ответить
@anithammyageri6574
@anithammyageri6574 - 13.08.2023 20:25

Vintunte kannillu aagatledu 🥺hats off sir aa lyrics asalu em unnai evvariki pariksha 🥺 goosebumps vastunnai 🙏

Ответить
@vmahitha743
@vmahitha743 - 11.08.2023 19:07

Such a wonderful song I love to listen it
Jai sri ram

Ответить
@kandulashivasai6726
@kandulashivasai6726 - 23.07.2023 18:51

Super 😗

Ответить
@radhapachigolla7731
@radhapachigolla7731 - 15.07.2023 11:51

జై శ్రీరామ్ 🙏🙏🙏

Ответить
@ChittammaKasireddy
@ChittammaKasireddy - 11.07.2023 17:47

Super song

Ответить
@jayasri9803
@jayasri9803 - 09.07.2023 03:54

అందమైన పల్లెపాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తది

Ответить
@vaidehig8322
@vaidehig8322 - 02.07.2023 14:03

Sensible lyrics 3.45 to 4.45, I admire the way song composed and sang!

Ответить
@kristinevasantharajs5128
@kristinevasantharajs5128 - 28.06.2023 10:37

Can some one translate this song

Ответить
@Renuka345
@Renuka345 - 27.06.2023 18:50

Bale

Ответить
@satyaraopathivada8782
@satyaraopathivada8782 - 25.06.2023 18:33

Excellent song...Total Ramayan said in single song ...so thankful to జొన్నవిత్తుల రామలింగేశ్వర sir

Ответить
@31dimplepriyanangi34
@31dimplepriyanangi34 - 24.06.2023 07:17

Ramarajyam is 100 times better than adipurush.excellent songs

Ответить
@saisuryakadasi7958
@saisuryakadasi7958 - 24.06.2023 04:56

Super song 👌💐💐

Ответить
@Sheivm
@Sheivm - 23.06.2023 22:01

Please give credits to shreyaghoshal and Shwetamohan as they sung this song 🥺

Ответить
@anjaligubbala3024
@anjaligubbala3024 - 21.06.2023 09:35

E song mundu... Aadipurush nothing...

Ответить
@mallikareddy4948
@mallikareddy4948 - 16.06.2023 16:19

Who agree this is better from adipursh

Ответить
@RamaDevi-pu7up
@RamaDevi-pu7up - 13.06.2023 05:28

எனக்கு மிகவும் பிடித்த பாடல்,

Ответить
@sureeee_vamsheee
@sureeee_vamsheee - 12.06.2023 17:12

శ్రీ రాముడు పడ్డ కష్టాల ముందు మన కష్టాలు ఎంత... ఒక్కసారి ఈ పాట విని ప్రతిరోజు ప్రారంభించండి అంతా మీకు మంచి జరుగుతుంది....జై శ్రీరామ్

Ответить
@user-gq9xb1rg2h
@user-gq9xb1rg2h - 12.06.2023 08:16

Hi

Ответить
@vooturi
@vooturi - 09.06.2023 14:52

Excellent song

Ответить
@mohanraonarayana1406
@mohanraonarayana1406 - 08.06.2023 15:33

sree guru rayare saranam saranaaghathi. om namo namaha.

Ответить
@srinathsharmadurgi5146
@srinathsharmadurgi5146 - 28.05.2023 06:02

సీతారామ చరితం..
శ్రీ సీతారామ చరితం.
గానం జన్మ సఫలం. శ్రవణం పాపహరణం.
ప్రతి పదపదమున శృతిలయాన్వితం. చతుర్వేవేదవినుతం.
లోకవిదితం. ఆదికవి వాల్మీకి రచితం సీతారామ చరితం.
కోదండపాణియా దండకారణ్యమున కొలువుండె భార్యతో నిండుగా.
కోదండపాణియా దండకారణ్యమున కొలువుండె భార్యతో నిండుగా.
అండదండగ తమ్ముడుండగా అడవితల్లికి కనుల పండుగా..

సుందర రాముని మోహించె.. రావణ సోదరి శూర్పణఖా..
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగా.
తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే.
అన్నా! చూడని అక్కసుకక్కుతూ రావణు చేరెను రక్కసీ...

దారుణముగ మాయచేసె రావణుడూ
మాయలేడి అయినాడూ మారీచుడూ
సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీరాముడూ..
అదను చూసి సీతనీ అపహరించె రావణుడూ..
కడలి నడుమ లంక లోన కలికి సీతనుంచి
తలుపుగుండెలోపాసుల కాపలాగా ఉంచీ...

శోకజలధి తానైనది వైదేహీ..
ఆ శోకజలధిలో మునిగే దాశరథీ ...ఆఅ
సీతా.. సీతా... సీతా సీతా అని సీతకి వినిపించేలా..
రోదసి కంపించేలా....
రోదించే. .. సీతాపతి.

వానర రాజకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడె నక్కడ జానకి
రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి.
లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపె పూస గుచ్చీ...

వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా..
వాన వేగమున రామభద్రుడా రావణ తల పడగొట్టెరా...
ముదమున చేరెటి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా..
అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీరా..ముడూ....
చెంత చేర జగమంత చూడగా. వింత పరీక్ష విధిం..చెను..

ఎందుకు ఈ పరీక్షా? ఎవ్వరికీ పరీక్షా?
ఎందుకు ఈ పరీక్షా? ఎవ్వరికీ పరీక్షా?
శ్రీరాముని భార్యకా? శీల పరీక్షా?
అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్షా?
దశరధుని కోడలికా ధర్మ పరీక్షా?
జనకుని కూతురికా అనుమాన పరీక్షా ?
రాముని ప్రాణానికా? జానకి దేహానికా?
సూర్యుని వంశానికా? ఈ లోకం నోటికా?
ఎవ్వరికీ పరీక్షా? ఎందుకు ఈ పరీక్షా?
శ్రీ రామా..….

అగ్గిలోకి దూకే అవమానముతో సతి.
అగ్గిలోకి దూకే అవమానముతో సతి.
నిగ్గు తేలి సిగ్గు పడే సందేహపు జగతి.
అగ్ని హోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా
సీత మహాపతివ్రతని జగమే ప్రణమిల్లగా...
లోకులందరికి సీత పునీతని చాటె నేటీ శ్రీ రాముడు
ఆ జానకితో అయోధ్య కేగెను సకల వర్మ సందీపుడు
సీతా సమేత శ్రీ రాముడూ

Ответить
@lakshmi3476
@lakshmi3476 - 15.05.2023 18:34

rojuki enni saarlu ayina vintaamu

Ответить
@Akhileshandekar
@Akhileshandekar - 12.05.2023 21:11

Jai Shree ram 🙏🏻

Ответить
@HellonihaoJohnnyHola
@HellonihaoJohnnyHola - 29.04.2023 09:33

Om Sri sitaya namah
Today is sita navami 🙇‍♀️🙏🙇‍♀️🌹🌺
Jai Sita Ram 🌺🙇‍♀️🌹🌼🌷🏹
Jai Boo devi 💫🥺🙏🌺🙇‍♀️

Ответить
@janakiraman4824
@janakiraman4824 - 21.04.2023 06:19

Om ganeshay
Naan intha company eh nambi
Vandhu iruken
Enaku goal
Adikra
I ntha company ku
Goal
Adikra

Ответить