Maoist Party Press Member Navata Allies Anitha Exclusive Interview | Crime Confessions | iDream News

Maoist Party Press Member Navata Allies Anitha Exclusive Interview | Crime Confessions | iDream News

iDream News

2 месяца назад

43,590 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@madhugollangi8492
@madhugollangi8492 - 22.10.2024 12:18

చెప్పించే అన్ని చెప్పించే మొన్నే ఒక 30 మంది పోయారు, మీ interview తో మిగిలిన వారిని కూడా పట్టించండి

Ответить
@HarithaAjmeera
@HarithaAjmeera - 15.10.2024 23:08

Eme oka partkki drhi

Ответить
@HarithaAjmeera
@HarithaAjmeera - 15.10.2024 23:05

Ameku avalotholokopovindo teliyadhu

Ответить
@HarithaAjmeera
@HarithaAjmeera - 15.10.2024 23:03

Villatho chtahkaka janamivana padhame vadutharu

Ответить
@Allinone-xo2qs
@Allinone-xo2qs - 15.10.2024 09:31

ఎర్ర ఉపాలి అన్న వర్థిలాలి 👏👏👏👏👏

Ответить
@amurthi3317
@amurthi3317 - 14.10.2024 04:17

Lalsalam

Ответить
@sampathmoluguri1241
@sampathmoluguri1241 - 13.10.2024 14:11

Great real fighters

Ответить
@ThePlanetMusk
@ThePlanetMusk - 12.10.2024 23:21

ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఆమె విప్లవంలో అంత చురుకైన అభ్యర్థి కాదని నాకు అనుమానం. నిజానికి ఇన్నాళ్లూ ఆమెను పార్టీ భరించింది.

Ответить
@d.sahasravarma9893
@d.sahasravarma9893 - 12.10.2024 20:30

😊

Ответить
@vageeshanharathi571
@vageeshanharathi571 - 12.10.2024 15:52

ముందు ఈ ఇంటర్వ్యూలకు క్రైమ్ కన్ఫెషన్స్ అనే పేరు తీసి వేయండి.

Ответить
@gaddamkumar5276
@gaddamkumar5276 - 12.10.2024 11:53

New social media 99. problems 1. Solution WAR stopped looting sarkar police group jobs name 2side.wAR. Stopped tanking maoist party people's lovers. New people's government dovalapment system implementation political party people's guerrilla army democratic system implementation .and looting sarkar BJP party leaders 2. Side stopped wAR . Incounter not solution.

Ответить
@rajendersaini4033
@rajendersaini4033 - 12.10.2024 11:30

Police lu koddi mandi galeej gallu vallani chaala manchollu ani promotion chestav ni channel lo

Ответить
@RavinderKumar-ji3re
@RavinderKumar-ji3re - 12.10.2024 07:58

Comrd Anitha garu very gd debit Lal Salam.

Ответить
@naveenthakur3976
@naveenthakur3976 - 12.10.2024 03:15

Ma home pakkane undedi enthaku mundu jampanna & emey boduppal lo

Ответить
@sammiahmudithanapalli7839
@sammiahmudithanapalli7839 - 12.10.2024 02:18

మురళీధరన్ గారు మి యాంకర్ గాచెసె ఇంటర్వు బాగనె వుంది కాని వారి నుండి వారియొక్క సిక్రేట్స్ ను వారికి తెల్ల కుండ బయటపెట్టిస్తున్నరు

Ответить
@RamanjaneyuluMala
@RamanjaneyuluMala - 12.10.2024 02:07

Meeku entha mandi pillalu 😊😊😊

Ответить
@nuthanagantinaresh3562
@nuthanagantinaresh3562 - 11.10.2024 21:10

లాల్ సలాం అక్క

Ответить
@rknaidu1383
@rknaidu1383 - 11.10.2024 20:06

అక్క నీకు పాడాభివందనములు

Ответить
@leninellandula3795
@leninellandula3795 - 11.10.2024 20:06

ఇంటర్వ్యూ బాగానే ఉన్నది గాని ఇంత సీక్రెట్ పార్టీకి ఇన్ని రహస్యాలు బయటపడ్డ తర్వాత ఇంకేమైనా ఉంటదా

Ответить
@mamunurivoice8986
@mamunurivoice8986 - 11.10.2024 19:34

సందేశం కాదు రా బాబు సందేహం.

31 మంది మరణించాక ఈయన గారి మొఖంలో చిరునవ్వు చూడాలి.

మూడు పక్షాలను.....
Just వీడి రేటింగ్ కోసం..పిచ్చి పిచ్చిగా వాడుతున్నాడు.

నీ బొంద శ్రీకాకుళంప్రభావం నీవొక జీరో నాలెడ్జ్....ఏదో తెలిసినట్లు బిల్డప్..
ఎటు వైపు ఐతే ఆటే...మాట్లాడుతావ్ నీకంటూ క్లారిటీ లేదు.

Ответить
@krishnaepoorikrishnaepoori9623
@krishnaepoorikrishnaepoori9623 - 11.10.2024 19:14

Zdi
Y.s.r.papam.

Ответить
@nagaiah1014
@nagaiah1014 - 11.10.2024 19:08

Sir please contact me

Ответить
@nagaiah1014
@nagaiah1014 - 11.10.2024 19:08

Jai comrade

Ответить
@nagaiah1014
@nagaiah1014 - 11.10.2024 19:07

Lal salam akka

Ответить
@KrishnaraoJanni
@KrishnaraoJanni - 11.10.2024 18:52

విశాలమైన దండాకారణ్యం అభివృద్ధి చెండాలంటే విద్య వైద్యం ఉద్యోగం పారిశ్రామిక అభివృద్ది వైపు గిరిజనాన్ని ముందుకు నడిపించాలి

Ответить
@moglielukapalli6328
@moglielukapalli6328 - 11.10.2024 18:49

మురళి గారు మేక వలే పులి ఉద్యమం లో పని చేసిన వారి నుండి రహస్యాలు బయట పెట్టడం సార్ పని

Ответить
@srinivasaraotalluri1454
@srinivasaraotalluri1454 - 11.10.2024 18:29

అయ్యా మురళీధర్ గారు...., రాధను పార్టీ వదిలినా పోలీసులు అగ్రనాయకుల కోసం ఆమెను వాడుకోరని మీరు చేప్పాగలరా..

Ответить
@voggidisatheesh3125
@voggidisatheesh3125 - 11.10.2024 18:11

లాల్ సలాం అక్క

Ответить
@nanimatcha
@nanimatcha - 11.10.2024 17:56

Murali garu meru national com rade thio intrew. Cheysrynnsvu murali

Ответить
@madhuyadav6186
@madhuyadav6186 - 11.10.2024 17:51

మావోయిస్ట్ విప్లవం వర్ిల్లాలి
జై మావోయిస్ట్

Ответить
@nanimatcha
@nanimatcha - 11.10.2024 17:50

Murali garu mistake by telu graphic'c but I gave some quaruons ru redy

Ответить
@nanimatcha
@nanimatcha - 11.10.2024 17:48

Medam meru panthulannagara acyna ksa mural nuvveynaa chypoey

Ответить
@KoteswararaoBandi-d2h
@KoteswararaoBandi-d2h - 11.10.2024 17:46

లాల్ సలాం అక్క

Ответить
@nanimatcha
@nanimatcha - 11.10.2024 17:44

Medanm adu tappu bavajalamhlam

Ответить
@nanimatcha
@nanimatcha - 11.10.2024 17:42

Charchalu ysr vunnappydu meru kdahharyeu poyyaryu

Ответить
@nanimatcha
@nanimatcha - 11.10.2024 17:37

Medam tapphu Andi medam rada me bsvajalam vsaneey chasn pyyndhi avidamaranam veynka evru vunnaru medam

Ответить
@sammiahmudithanapalli7839
@sammiahmudithanapalli7839 - 11.10.2024 17:37

ఆక్కా ని పాదలకు విప్లవానికి వందనాలు మి లాంటి వారు వుద్యమంలో వుంటె ప్రజల నుండి ఏంతో మంది యువతి యువకులు వుద్యమం లోకి వచ్చేవారు ఆ వుద్యమ తల్లి గర్వపడినది

Ответить
@dswamy6796
@dswamy6796 - 11.10.2024 17:30

Lal salaam akkaa garu💐💐💐💐💐

Ответить
@tej4727
@tej4727 - 11.10.2024 17:28

E madam garu chala professional ga party nundi bayataku vachina Maoist party ki chala support ga matladutunnaru y antey e warning evidaku kuda bhayam ga undi untadhi 😅😅😅😅

Ответить
@ramtenkimallesh5137
@ramtenkimallesh5137 - 11.10.2024 17:17

లాల్ సలాం అక్క

Ответить
@tej4727
@tej4727 - 11.10.2024 17:13

ఇ ఐ డ్రీమ్ ఛానల్ యాంకర్ గిరి గారు మీకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చినంకా మీ మాట తీరు మారిపోయింది అండి ఎం?

Ответить
@SwaroopaSwaroopa-q6v
@SwaroopaSwaroopa-q6v - 11.10.2024 16:55

Chala Kalam tharuvatha chusthunna akka ninnu

Ответить
@kadamravi1485
@kadamravi1485 - 11.10.2024 16:36

Really Happy to lot of years.

Ответить
@jelanishaik4938
@jelanishaik4938 - 11.10.2024 16:04

వందనాలమ్మ 🙏🙏

Ответить
@chinthaprashanth4698
@chinthaprashanth4698 - 11.10.2024 15:51

Lal salam🚩🚩🚩

Ответить
@Youcantfindme4892
@Youcantfindme4892 - 11.10.2024 15:45

Lal salam akka.. మీ పోరాటం గొప్పది మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము

Ответить
@ravishakamoori7922
@ravishakamoori7922 - 11.10.2024 15:32

జనజీవన స్రవంతి అనే పదమే తప్పు

Ответить