MLC ఎన్నికలపై TDP, YCP ఎందుకీ పోరు? || Why TDP, YCP spar over MLC polls? ||

MLC ఎన్నికలపై TDP, YCP ఎందుకీ పోరు? || Why TDP, YCP spar over MLC polls? ||

Prof K Nageshwar

5 дней назад

7,447 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@gogopubg5774
@gogopubg5774 - 08.08.2024 11:32

అయ్యా రాష్ట్రం అవుద్ది చెందాలంటే టాక్స్లు వేయకుండా ఎలాగు చెందుతాయో చెప్పాలి నువ్వు ప్రొఫెసర్ కదా 40 ఏళ్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేశావు కదా నీ ప్రొఫెసర్ తెలివితేటల గురించి నాకు వీడియో చేస్తే నేను నేను వదులుతా.. లేదా నువ్వు ఎన్ని వీడియోలు చేస్తే నా కొడకా నీ వీడియో కింద నెగిటివ్ కామెంట్లు పెడతారా

Ответить
@mulugusuresh2578
@mulugusuresh2578 - 08.08.2024 11:47

ప్రొఫెసర్ గారు వైసిపి వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తేనే కాదు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ లోకి వెళ్లిన వాళ్లు కూడా మంచి వారి అవుతారు మీరు ఒక్క టిడిపినే నిందించ అవసరం లేదు

Ответить
@venkatgunuru1002
@venkatgunuru1002 - 08.08.2024 11:48

ఇక్కడే వుంది సార్ తేడా ఒకప్పుడు క్రింద నున్న నాయకుడు ఏది చెబితే అది పై నున్న సీఎం ఆలకించి నిర్ణయం ఉండేది, ఇప్పుడు పైన సీఎం బుర్రలో ఏముందో అదే నడుస్తుంది అందుకే ఈ తేడా sir

Ответить
@vin2629
@vin2629 - 08.08.2024 11:50

YCP gelichunte, Jagan ki pedha boost ochindi and Nuvve anevadivi. TDP gelisthe neethulu cheptavu. That’s the reason nobody listened to you guys and voted for TDP last election

Ответить
@GamerSpotBlades
@GamerSpotBlades - 08.08.2024 11:51

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కల చూపించాడు, ఆ కల మామూలు కల కాదు, ఒక పెద్ద కల. ఆ కల నెరవేరకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలే చంద్రబాబు నాయుడుని గద్దలోనుంచి దింపేస్తారు. వైసిపి వాళ్లు కష్టపడాల్సిన అవసరమే లేదు, మూసుకొని ఒక మూలన కూర్చుంటే చాలు

Ответить
@khyaathyseenu6024
@khyaathyseenu6024 - 08.08.2024 12:07

😅

Ответить
@user-mn2ur6dl8u
@user-mn2ur6dl8u - 08.08.2024 12:37

మీకు ప్రతి సొల్లు వార్త విశ్లేషణ ఎలాగువుంటుందో , అలాగే రాజకీయాలు వున్నాయి...నువ్వు నిన్నటి దాక వైసిపి కి సపరేట్ వోట్ బ్యాంక్ వుంది అని సొల్లుకబుర్లు చెప్పావుగా....

Ответить
@ramanaanimireddi2372
@ramanaanimireddi2372 - 08.08.2024 12:50

బొక్క వీడు, question ki answer ki సంబంధం లేదు

Ответить
@chanakyabharat756
@chanakyabharat756 - 08.08.2024 15:47

Anything on waqf bill?

Ответить
@CultReddy
@CultReddy - 08.08.2024 15:49

🛑🎉ప్రస్తుతం రాజీనామా చేసి ఖాళీ అయిన షేక్ హసీనా స్థానంలో బంగ్లాదేశ్ ప్రధానిగా పోటీ చేసి 900మందితో భద్రత ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయం😂😂

Ответить
@RajaSheikar
@RajaSheikar - 08.08.2024 17:05

మీరెందో మీ logic ఎందో అర్థం మీకు అవ్తుంది అనుకుంటా...

Ответить
@javvadisrinivasu1107
@javvadisrinivasu1107 - 08.08.2024 19:05

Prof. Nee chip dobindi. Behavi like prof.

Ответить
@user-ic2mh2it1o
@user-ic2mh2it1o - 08.08.2024 19:22

161 TDP ki anakandi sir, kootami ..161 raavatam lo JSP role leda ?

Ответить
@dev.6654
@dev.6654 - 09.08.2024 13:36

అధికారంలో ఉన్నప్పుడు వారికి కనీస గౌరవం ఇవ్వలేదు మన జగన్ వారు ఇప్పుడు మనమాటవింటారా? బొత్స ఫలితాలు తరువాత పార్టీ కి దూరం అవుతారు

Ответить
@suryendranadhg4513
@suryendranadhg4513 - 11.08.2024 17:33

ఈ ప్రొఫెసర్ తెలంగాణ పౌరుడు. అతని ప్రధాన ఎజెండా ఆంధ్రా ప్రగతిని నాశనం చేయడమే మరియు అతను దానిని గత 10 సంవత్సరాలుగా విజయవంతంగా చేస్తున్నాడు. ఆయనకు ఆంధ్రాపై సరైన చర్చ లేదా వ్యాఖ్యానం లేదు. ఆంధ్రాపై ఆయన ప్రసంగాన్ని ఆంధ్ర పౌరులందరూ బహిష్కరించాలి. ఆంధ్రాపై ఆయనకున్న ద్వేషం స్పష్టంగా కనిపిస్తోంది

Ответить
@suryendranadhg4513
@suryendranadhg4513 - 11.08.2024 17:36

ఆంధ్రా ద్రోహి ఈ తెలంగాణా ప్రొఫీసర్…..

Ответить