Комментарии:
First view
ОтветитьGd mor annaya
Ответить❤❤❤👌👌👌👍👍👍🙏🙏🙏
ОтветитьGood morning bro madi dundigal(gandi maisamma) lo house building vheyali 100 sq. Yards lo .. mi daggara contract emaina avutunda bro
Ответитьమీరు చేసిన ప్రతి వీడియో మాకు ఉపయోగపడుతుంది అన్న చాలా థాంక్స్
ОтветитьMi di ye vuru andi
ОтветитьRamco supercrete cost enthundhi
ОтветитьGood infarmeshion
ОтветитьPrsent 2bhk totally cost entha
Ответитьఒక 100 ft length compund wall with basement, 5 or 6 ft height entha cost అవుతుంది. దయచేసి తెలుపగలరు..approximately చెప్పండి..
ОтветитьSuper anna🎉
ОтветитьBro we support you.
Ответитьమీకు ఒక రిక్వెస్ట్
మాది గ్రౌండ్ 1స్ట్ ఫ్లోర్ డాబా హౌస్. 110 sq.yards
ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
మేము 2 వ ఫ్లోర్ వేయాలి...with out రెగులర్ స్లాబ్ , టైల్స్ వుడ్ తో మన పాత టైప్ టైల్స్ తో ఇల్లు కట్టవచ్చా..?
Hi bro mi address
ОтветитьSir oka doubt flooring building katichina mestri chesthara Leda owner cheyinchukovala
Ответитьఅన్నా 5లక్షల బడ్జెట్లో 9/45అడుగుల్లో స్లాబ్ హౌస్ పూర్తి చేయలేమా!మీరు రేకులహౌస్ కోసమే వీడియో చేశారు.
Ответитьgood bro
ОтветитьVery good sir
Ответить1 unit kankara leda isuka antey enni kg lu
Ответить1.5 cents lo house ki ayye ఖర్చులు చెప్పండి చాలా అవసరం బ్రో
ОтветитьAnna 1000 sqft house build cheyadaniki cost antha avutadhi bro minimum ga plz tell me bro
ОтветитьHi, bro. 4 రూమ్స్ ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది.
ОтветитьAnna 1 cent place ki pillers veyyalante entha karchu Avuthundho cheppara pls.
Ответить700స్లాబ్ ఏరియాకి
G+2కి మొత్తం ధర దయచేసి చెప్పండి
Adult slab area ki square feet Mohanlal thambi rupayalu squire feat 390
ОтветитьNice 👌👌👌
Ответитьమా గోడలు అర గజం గోడలు 18 ఇంచు ల వి పిల్లరు లేకుండా స్లాబ్ వేసుకోవడం మంచిదే నా 5 గజాల వెడల్పు 8 గజాలు అడ్డం. మద్య లో 9 ఇంచు ల గోడ ఉంది ఒక రూమ్ 5×5 గజాల ఒక రూమ్ 3 గజాల రూమ్ ఎంత కర్చు వస్తుంది
ОтветитьI have a doubt bro... Meeru 6feet varaku guntalu teeskomannaru... So inka kinda enta lotu varaku bores tiyali ani cheppaledu. Memu ground floor 2bhk and 1st and 2nf floor duplex kosam plan chestunnnam... So enta sold basement kavali
ОтветитьAnna 9 పిల్లర్స్ ki planing cheppandi.
ОтветитьAnna pillars vunna intiki side lo oka 10feet basement(without pillars) vesi rooms connect cheskovacha
ОтветитьMestri number pettandi please
ОтветитьThank you bro
ОтветитьPelar vesi rekulu vesham epudu slapu veyali anukuntunam Anna enthakarchu avuthundhi 80 Rajalakshmi housewife cheppandi
Ответитьమట్టి ఫిల్లింగ్ 80000 ante chala yekkuva kadha, e kharchu avoid cheyalanna, tagginchalanna yedaina upayam unte cheppandi anna
Ответитьఒక 33 అడుగుల పొడవు భీమ్ కి 14×12 ఇంచుల సైజు భీమ్ కి ఎంత ఖర్చు అవుతుంది
Ответитьఒక 33 అడుగుల పొడవు భీమ్ కి 9×12 ఇంచుల సైజు భీమ్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్
Ответить27*50 150గజల ఇంటికి G+1కడితే ఎంత ఖర్చు అవుతుంది
Ответитьథ్యాంక్యూ బ్రదర్
Ответить1 సెంట్ స్థలానికి 5 లక్షలు అయింది. బేస్మెంట్ వరకు
Ответить