Success Story of Karate Master Prabhakar | Showing Skills in Martial Arts | Bags 21 Guinness Records

Success Story of Karate Master Prabhakar | Showing Skills in Martial Arts | Bags 21 Guinness Records

ETV Andhra Pradesh

54 года назад

9,250 Просмотров

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గిన్నిస్‌ బుక్ రికార్డు ఒక్కటి సాధిస్తేనే... గొప్పగా చెప్పుకుంటాం. ఆ యువకుడు ఏకంగా 21రికార్డులను సాధించాడు. మార్షల్ ఆర్ట్స్‌లో 3 సార్లు లిమ్కాబుక్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. యుద్ధకళల్లో వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తూ ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నాడు. అద్భుత ప్రతిభతో... అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్‌ 6వ డాన్‌గా కీర్తిసాధించి... చైనాలో షావోలిన్ టెంపుల్‌లో శిక్షణ పొందిన మాస్టర్ ప్రభాకర్ రెడ్డిపై యువ ప్రత్యేక కథనం.

#YuvaEtv
#EtvAndhraPradesh

Тэги:

#ETV #ETV_Telugu #ETV_NewsVideo #National_News_Video #ETV_World #ETV_Andhravani #AndhravaniVideo #ETV_Talkies #Etv2 #Etv_Andhra_News #Andhravani #Etv2_Ghantaravam #Etv2_India #Telugu_News #Etv_AP #AP_News #AP #Etv_Telugu #Etv_News_Live_Video #Etv_Sakhi #Etv_Sukhibhava #Health_Magazine #Health_Show #Etv_Margadarsi #ETV_Aaha #etv2india #Latest_News_Videos #Mundhadugu #Lakshyam #ETV_Telangana #Telangana_News #Telangana_Latest_News #Telangana_Updates #ETV_Live #Live_TV
Ссылки и html тэги не поддерживаются


Комментарии: