Комментарии:
ఇతనికి ఇంత గర్వం ఏమిటి? పుల్లకాదు మిరపకాయ పెట్టుకున్నట్టు ఉంటాది
Ответитьపిచ్చోడి గురించి పిచ్చోడు అడుగుతుంటే పిచ్చ పిచ్చగా వస్తుంది.
Ответитьమిస్టర్ గిరీశం
ОтветитьNice
ОтветитьOne of the best episode in open heart with RK
Ответитьఇలాంటి వారిని interview చేస్తే మనసు చాలా హాయిగా ఉంటుంది RK గారు. Politicians కంటే 100% more than better.
Ответитьమీ సినిమా లో కామెడీ అంత బాగుందండి మీ ఇంటర్వ్యూ 😄😄😄😄
ОтветитьSuper comedian
ОтветитьNice interview
ОтветитьOne of the top 10 episodes in open heart with RK.
ОтветитьHe is very good in Attlili sathibabu
ОтветитьHe is handsome also
ОтветитьRk గారు.. నాది ఖమ్మమే.. మా సెటైర్లు భరించడం నీకు కష్టం.... రెండు మూడు వదల మంటావా
ОтветитьVery nice show, Krishna bhagwan is too good
ОтветитьHillairous interview
Ответитьమీ అన్నయ్య గారు గ్రేట్ భగవాన్ గారూ
ОтветитьVery cool and sweet person... Krishna Bhagavan garu...
అసలు camera consciousness అనేదే లేకుండా అత్యంత సహజంగా నటించే అతి కొద్దిమంది నటుల్లో మీరు కూడా ఒకరు సర్.
"కబడ్డీ కబడ్డీ" ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ మీరే రాసారన్న సంగతి ఇప్పుడు తెలిసి ఆశ్చర్యపోయాను.
గోదావరి వెటకారానికి నిలువెత్తు నిదర్శనం మీరు.
ఆర్కే గారి ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి.ముఖ్యంగా రచయితలు, నటులతో.చాలా సరదాగా, హాయిగా ఉంటాయి.
Good Actor
ОтветитьRaviteja tho chudalani waiting
ОтветитьMy fvt comedy man
ОтветитьEe apisode lo rk garni baaga navvincharu bagavan garu..................
ОтветитьGood acter
ОтветитьManchi natudu...
ОтветитьReally gud artist
Ответить