Intinti Ramayanam Video Song || Intinti Ramayanam Movie || Chandra Mohan, Jayasudha

Intinti Ramayanam Video Song || Intinti Ramayanam Movie || Chandra Mohan, Jayasudha

Movietimecinema

7 лет назад

1,688,245 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@PechettiPradeep-ge4ty
@PechettiPradeep-ge4ty - 02.12.2023 11:19

Esenemanasennatanamlosusanu

Ответить
@swarnalatha5517
@swarnalatha5517 - 30.11.2023 03:17

30.11.2023...5.46...am.....today telangana Elections........❤

Ответить
@sridhar.2191
@sridhar.2191 - 27.11.2023 13:08

ఇప్పుడు moj lo ingstram లో ఫేమస్ ఇది రీల్స్ చేశారు

Ответить
@b.srinivassrinu2181
@b.srinivassrinu2181 - 26.11.2023 22:09

Alanti పాటలు అప్పట్లో

Ответить
@user-un7cu7sw9c
@user-un7cu7sw9c - 23.11.2023 18:08

Chinnathanamolo Radio song more than again

Ответить
@kovvuisrihariready1161
@kovvuisrihariready1161 - 23.11.2023 12:23

Super somg

Ответить
@chinthavenu6962
@chinthavenu6962 - 22.11.2023 18:10

Chandra Mohan a good actar

Ответить
@faheemakhther7801
@faheemakhther7801 - 20.11.2023 16:25

Most catchy song. , n popular song which reveals my child hood days n memories are connected with the song , I use to sing very often , aewsome lyrics , very close to every heart n feel good song , starring chandramohan garu n jayasudha garu , I want to dedicate this song to chandramohan garu as my tribute to the legendary late Sri Chandra mohan garu 🎉🎉🙏 enormous contribution to tollywood as an super star ⭐✨✨ sir we miss you, but you lived up to centuries , may your soul rest in peace , om shaanti 🙏🙏👍👍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟❤️❤️😍

Ответить
@balayyaerlapati3290
@balayyaerlapati3290 - 20.11.2023 09:06

అప్పట్లో రేడియో లో రోజు ఏదోక స్టేషన్ లో వచ్చేది ❤❤❤

Ответить
@komalan4539
@komalan4539 - 17.11.2023 21:04

Rip.Chandra mohan gaaru

Ответить
@janakisatyanarayana6636
@janakisatyanarayana6636 - 16.11.2023 12:12

ఇటు చంద్రమోహన్ గారు కి అటు నూతన్ ప్రసాద్ గారు కి గొంతులో వైవిధ్యం చూపిస్తూ పాడటం బాలూ గారు కే సాధ్యం. మా చిన్నతనంలో రేడియో లో తరచుగా వినిపించేది.

Ответить
@vinodkumarvidya2226
@vinodkumarvidya2226 - 15.11.2023 17:14

Chandramohan sir miss you

Ответить
@vasukanithi9430
@vasukanithi9430 - 14.11.2023 18:45

My Childish Also Today Drama also Ramachandrayanam.❤️

Ответить
@mglraorao3736
@mglraorao3736 - 12.11.2023 18:05

ఈ రోజుల్లో పిల్లలకి దగ్గరుండి chupinchallyi

Ответить
@TheUnique2006
@TheUnique2006 - 12.11.2023 07:59

Ripchandramohangari

Ответить
@deenakumarikutraka3411
@deenakumarikutraka3411 - 11.11.2023 17:10

Rip sir 😢

Ответить
@user-uk2kw8zw7k
@user-uk2kw8zw7k - 11.11.2023 12:29

Rip Chandra mohan gaaru

Ответить
@viratmdf
@viratmdf - 11.11.2023 12:06

RIP చంద్ర మోహన్ గారు

Ответить
@dr.narayanswamy4053
@dr.narayanswamy4053 - 11.11.2023 09:17

RIP Chandra manohar garu

Ответить
@jahnusatya5197
@jahnusatya5197 - 04.11.2023 21:51

ఇప్పుడున్న కాలంలో ఇలాంటి సాహిత్యాన్ని, సంగీతాన్ని ఇప్పుడొచ్చే సినిమాలలో పాటల ద్వారా పొందాలనుకోవడం అత్యాశ మరియు వర్షపు చుక్కకోసం ఎదురుచూసే చకొరపక్షి తంతు మాత్రమే

Ответить
@devas668
@devas668 - 03.11.2023 06:13

How the modulation of both for Ramaprabha Jayasudha and Chdramohan and Nutan orasad

Ответить
@hkgoud5054
@hkgoud5054 - 29.10.2023 21:08

Super song

Ответить
@simhachalammuppidi6812
@simhachalammuppidi6812 - 26.10.2023 18:09

Best song

Ответить
@ramanamurthyvissapragada3737
@ramanamurthyvissapragada3737 - 20.10.2023 12:15

This song is melody.

Ответить
@hannahemanth7924
@hannahemanth7924 - 09.10.2023 11:52

09/10/2023

Ответить
@smahammadrafishaik6013
@smahammadrafishaik6013 - 31.08.2023 18:36

మోజున్న ఆలుమగలు కులుకాలి రేఈపగలు..

Ответить
@srinavasreddysrinavas6098
@srinavasreddysrinavas6098 - 27.08.2023 15:25

Super

Ответить
@kavyavidya1397
@kavyavidya1397 - 22.08.2023 20:33

Jayasudha❤❤❤

Ответить
@pillibrahmarao9953
@pillibrahmarao9953 - 09.08.2023 16:22

Very beautiful song

Ответить
@rameshn9295
@rameshn9295 - 08.08.2023 12:40

When I was studying X class I heard so many times. My favourite song

Ответить
@akularamakrishna
@akularamakrishna - 20.07.2023 12:01

❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

Ответить
@kurapativasudevasharma9849
@kurapativasudevasharma9849 - 19.07.2023 18:53

ఉన్నదాంట్లో తుడిచిపడి బతికే వాళ్ళకి భర్తని బాగా చూసుకుండే వాళ్లకి అందరికీ ఈ పాట వస్తుంది లేని కోసం ఆరాటపడే వాళ్ళకి వీళ్ళు బతుకులు మారవుఉన్నదాంట్లో తుడిచిపడి బతికే వాళ్ళకి భర్తని బాగా చూసుకుండే వాళ్లకి అందరికీ ఈ పాట వస్తుంది లేని కోసం ఆరాటపడే వాళ్ళకి

Ответить
@laxmisyamala6078
@laxmisyamala6078 - 17.07.2023 10:57

ఈ పాటకు రమాప్రభ nuthanprasaad gaari దారి డాన్స్ hailaite ఎంత హుషారుగా డాన్స్ చేశారు అద్భుతం అందరి natana😊😊

Ответить
@kolliparavenkataramaya3504
@kolliparavenkataramaya3504 - 04.07.2023 18:26

🎉,,k,,v,,,,r

Ответить
@kolliparavenkataramaya3504
@kolliparavenkataramaya3504 - 04.07.2023 18:25

Ответить
@bhanojirao84
@bhanojirao84 - 02.07.2023 18:07

Ever green songs
S p Balu sir great

Ответить
@maalikaeditz5178
@maalikaeditz5178 - 01.07.2023 23:38

ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము.. విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ..
రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం.. అహహ
చరణం 1 :

నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము

నీవుంటే నందనవనము.. లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
hoddily...hoddily...heyy...heyyy
నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట.. లేకుంటే రాళ్ళబాట
నీతోటి ఆశలన్ని సరసాla పాటలు..
ముత్యాల మూటలు
అల్లల్లే ఎహే
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
చిలకమ్మ
గోరింక
అ సిరిమల్లే
అ పొదరినట
చిలకమ్మ గోరింక సిరిమల్లే
పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

చరణం 2 :


సరి అంచు చీరలు తెస్తా..
కవరింగు సరుకులు పెడతా
సరి అంచు చీరలు తెస్తా..
కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి.. తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ
ఒహొహొహొహొ హొయ్
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి
పోకురా కలిసి మెలిసి ఉండరా
ఓయ్ ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

చరణం 3 :


ఇల్లేకదా స్వర్గసీమ..
ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లేకదా స్వర్గసీమ..
ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
అహహహహ మోజున్న ఆలుమగలు

కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు క
ులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం
మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ ... చిలకమ్మ రామయ్య... గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

Ответить
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 - 21.06.2023 14:11

ఈ పాట కోసం చిన్నప్పుడు చాలా సార్లు సినిమా చుసాను

Ответить
@AddankiGangadhar
@AddankiGangadhar - 21.06.2023 01:08

All time super songs

Ответить
@srmurthy51
@srmurthy51 - 19.06.2023 23:17

1978 లేదా 1979 లో అనుకుంటా ఈ సినిమా విడుదల.. నవత కృష్ణంరాజు గారు నిర్మాత...పోరాటాలు చిత్రాలు తీసే సాంబశివరావు గారు దర్శకులు...పెద్ద సంచలన విజయం సాధించింది...మాములుగా నవతా వారి సినిమాలలో పాటలకు పెద్ద పీట వేస్తారు..ఈ సినిమా కూడా అంతే..అద్భుతమైన పాటలు..విచిత్రము ఒక్క పోరాట సన్నివేశము లేదు.పూర్తిగా సంసార పక్షము గా సాగిపోతుంది.. అప్పుడే నూతన ప్రసాద్ బాగా రాణిస్తున్నారు..ఈ సినిమా అద్భుత పునాది అయింది అతనికి...చిత్ర మూలము పూర్తిగా ఒకే ఆమె అంశం మీద సాగుతుంది..అపార్ధము..ఇదే అంశంమీద్ 1977 లో అక్కినేని వాణిశ్రీ కలయికలో ఆలమగలు తీశారు చాలా విజయం పొందింది..మళ్ళీ ఈ సినిమా...నేను18 ఏళ్ల వయసు.. ఎన్ని రోజులు పాటలు రేడియోలో విన్నానో.. ఆ రోజులు ఆ అనుభూతులు పదిలం..మళ్ళీ మళ్ళీ రావు

Ответить
@basavarajubathula6892
@basavarajubathula6892 - 15.06.2023 16:11

Abbababba emi song ra

Ответить
@AnilKumar-dj1jg
@AnilKumar-dj1jg - 28.05.2023 02:29

Ответить
@honeyhoney2140
@honeyhoney2140 - 20.05.2023 19:26

Super song.. best performance by Chandra mohan and jeya sudha . Nitan and rama prabha fair ....

Ответить
@koyyanasrinivas4963
@koyyanasrinivas4963 - 09.05.2023 19:27

Na chinnapudu song , Radio lo vachedi sweet song.

Ответить
@badripallisrinivasulu6482
@badripallisrinivasulu6482 - 07.05.2023 08:59

నేను చిన్నప్పుడు రెండు లైన్లను పాడుకుంటూ ఉండేవాడిని.

Ответить
@kondavenkatesh4759
@kondavenkatesh4759 - 06.05.2023 09:53

When listening this song...remember my childhood days.....excellent song❤❤❤

Ответить
@mohdrafiuddin7421
@mohdrafiuddin7421 - 02.05.2023 18:02

మోజున్న అలుమగలు కులకాలి రేయి పగలు what a lyric its hats off 🎉

Ответить
@maheshvyas5378
@maheshvyas5378 - 30.04.2023 12:09

Sweet song my childhood memories.

Ответить
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 - 26.04.2023 19:28

ఆరోజుల్లో ఎక్కడ చూసినా ఈ సాంగ్ వేసే వారు. చిన్నతనంలో. మదిని దోచుకున్న సాంగ్ రేడియో లో ఎక్కువ గా వచ్చేది

Ответить