Radha Rani Interview With Journalist Anjali | Womens Day Special |@SignatureStudiostv

Radha Rani Interview With Journalist Anjali | Womens Day Special |@SignatureStudiostv

Signature Studios

3 дня назад

37,664 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@suprajak2156
@suprajak2156 - 09.03.2025 23:01

korhullake isthunnaru...kodalu paniki matrame kaavali....ivvalsinavi anni daughters ke istharu

Ответить
@shushmakove5392
@shushmakove5392 - 09.03.2025 23:08

Super chepparu madam 👌👌👏👏

Ответить
@funfriends4021
@funfriends4021 - 10.03.2025 00:30

💯

Ответить
@Sunee30
@Sunee30 - 10.03.2025 03:34

True 100%. Peddavallu aade natakalu valla siblings kuda kottukuntunnaru. Ivanni ardham kani vallu parents ki sariga chudali, pillalu chuskovatledhu ani neethulu cheptharu.

Ответить
@pulidindisisters9470
@pulidindisisters9470 - 10.03.2025 04:57

Super ga chepparu madam.Its true100%

Ответить
@durgak9122
@durgak9122 - 10.03.2025 05:29

మనిషి. స్వభావం అండి.ఆడ మగ కాదు.మేము ఇద్దరు ఆడపిల్లల మే.తల్లితండ్రుల బాధ్యత ఒకరిది ఎంత పెడతారు అని చూసే కూతురు ఒకరు

Ответить
@anitharamasahayam8108
@anitharamasahayam8108 - 10.03.2025 05:34

Ответить
@rudrarudra12
@rudrarudra12 - 10.03.2025 05:39

Correct ga chepparu

Ответить
@MariadasSalivindala
@MariadasSalivindala - 10.03.2025 05:50

మాట్లాడడం కాదు చూసుకో అమ్మ నాన్న ను.

Ответить
@mithrayourfriend3787
@mithrayourfriend3787 - 10.03.2025 06:11

100% 100% 100%....... So true

Ответить
@maddamrathnamma9070
@maddamrathnamma9070 - 10.03.2025 07:00

Nijam ma. Ma parents kuda same elagey chesaru. Ma parents dabbantha ma brother tisukoni bus stand lo vadilesaru. Ma parents daughters dagare vunnaru.

Ответить
@sitalakshmi7423
@sitalakshmi7423 - 10.03.2025 07:14

మా అమ్మ కూడా అంతే.. పుస్తకాలు నాకు ఇస్తున్నది.. Gold.. పొలం అంతా అన్నకు 😮 సలహాలు నాకు.. వాళ్ళ దగ్గర మూసుకొని ఉంటుంది

Ответить
@sivajyothichikkala6609
@sivajyothichikkala6609 - 10.03.2025 07:28

ఏది నిజం కొంతమంది దుర్మార్గులు కూతురు బాగుండాలి అన్నీ కూతురు అనుభవించాలి కొడుకు జీవితం పాడుచేస్తారు కోడలిని కొడుకుని హ్యాపీ గా ఉండనివ్వరు మధ్యలో అత్తగారు ఆడపడుచు దూరిపోతారు కూతురు మాత్రం పిల్లలతో భర్తతో హాప్ ఉండాలి కొడుకు కి పిల్లలు లేకుండా చేస్తారు ఈ అమ్మ కూతురు కలిసి కొడుకు జీవితాన్ని పాడుచేస్తారు దరిద్రులు ఉన్నారు ఒక్కక్క ఇంట్లో ఒక్కక్క బాగోతం వెధవలు ఉన్నారు మీరు కూతురు వెర్షన్ మాత్రమే మాట్లాడుతున్నారు కోడలు వెర్షన్ ఆలోచించండి ఆమే ఆడదే యీమె ఆడదే స్వార్థం అంతే

Ответить
@sailaja258
@sailaja258 - 10.03.2025 08:31

ప్రేమ ఆప్యాయతలు కూతురికి ఎక్కువ పంచుతారు, ఆస్తులు కొడుకుకి ఏక్కువ ఇస్తారు, ఎందుకంటే కూతురికి తన అట్టవవారింటి అష్టి ఉంటుందికదా. లేకపోతే కూతురు బాగస్థిరపడితే, కొడుకు తక్కువ స్థితిలో ఉంటే కొడుకిమి ఇస్టరు. కొంత మంది కొడుకుదాంత దోచి, దోచి కూతుర్లకి పెడతారు. అన్నిరకాల వాళ్ళు ఉన్నారు.

Ответить
@DeepaAliveli
@DeepaAliveli - 10.03.2025 09:03

Andari illalo ela ledu andi

Ответить
@lydiajeevan7682
@lydiajeevan7682 - 10.03.2025 09:11

Yes correct , ఇది నిజం

Ответить
@paritiroja6147
@paritiroja6147 - 10.03.2025 09:13

లేదమ్మా నువ్వు చెప్పిన మాట ఎక్కడో ఉంటుంది.కొడుకుని ఎవరు పట్టించుకోవడం లేదు కూతురిని మాత్రం బాగానే చూస్తున్నారు. ఎందుకంటే కోడలు నీ చూసి ఈర్ష్య అత్తకి ఎక్కువైంది. కొడుకు అవిడ తో బాగా ఉండటం చూడలేదు.అందువల్ల కూతురు అంటే ఇష్టం.

Ответить
@dharmapuridharmapuri.a6128
@dharmapuridharmapuri.a6128 - 10.03.2025 09:39

Chala correct medam

Ответить
@indiramadhukarreddyreddy9341
@indiramadhukarreddyreddy9341 - 10.03.2025 10:00

Avunu idi 100percentage true, ma mother ki nenu chala chesanu. Kodiku kaneesam vala intiki kuda pilavaledu. Ayina kodiku meede anni pranalu

Ответить
@sujathachimata7403
@sujathachimata7403 - 10.03.2025 10:10

But ma intlo ala ledhu. Meeru cheppina dhaniki opposite lo vundhi andi

Ответить
@Manishi-e4p
@Manishi-e4p - 10.03.2025 10:26

Naa koduku , kodalu mottam vaallake kavali. Sagam koothuru ki ivvataniki ledani nannu vadilesadu. Kooturiki ivvakundaa ela?

Ответить
@KARRISARASWATHI-k3w
@KARRISARASWATHI-k3w - 10.03.2025 11:14

Ma lntlo purthiga revarse

Ответить
@swapnaswapna4046
@swapnaswapna4046 - 10.03.2025 11:43

Madam maa intlo ala kadu

Ответить
@uma9687
@uma9687 - 10.03.2025 11:48

True today no relationship with affection only money is important they give value to who maintain hifi ...80 ,90 were true love afection...
What you said is true ....comong future we might dnt kniw the first cousins kids to our kids ..

Ответить
@junnuthula2945
@junnuthula2945 - 10.03.2025 12:12

సగం మంది పేరెంట్స్ అమ్మాయిలకు ఇస్తే సగం మంది పేరెంట్స్ అబ్బాయిలకి ఇస్తున్నారు మీరు అనే దానిలో మొత్తం అబ్బాయిలకి ఇస్తున్నారు అనేది కరెక్ట్ కాదు

Ответить
@syamalakumarijonnala7028
@syamalakumarijonnala7028 - 10.03.2025 13:08

ఇదినిజం

Ответить
@umabandari9770
@umabandari9770 - 10.03.2025 15:11

100% true

Ответить
@mailtovsatya
@mailtovsatya - 10.03.2025 16:50

💯 nijam andiv

Ответить
@Mrudulaerravalla
@Mrudulaerravalla - 11.03.2025 05:29

True ma intlo kuda same to same edea jaruguthundhi

Ответить
@shantiuppalapati-hc7nv
@shantiuppalapati-hc7nv - 11.03.2025 08:57

Kuturu. Ki talli asalu kodukula. Ke pedatharu , money daggara ki vachhe divide and rule chesu koni 100 years batuku tunnaru . Pillalaku. Visam niputunnaru. Okari meeda okariki .gandari , kunthila. Penchali .

Ответить
@jaswinramgrade1579
@jaswinramgrade1579 - 11.03.2025 15:31

It's absolutely true andi

Ответить
@muthyalasanthosh2405
@muthyalasanthosh2405 - 11.03.2025 18:41

Idi 100 Persont

Ответить
@ambica7905
@ambica7905 - 12.03.2025 12:11

Correct ga chepparu 👌👌. Nen okkadanne anukunnanu idi face chesedi. Comment section chustunte ardham avtundi.

Ответить
@deepadudem2048
@deepadudem2048 - 12.03.2025 12:32

It's true

Ответить
@jagadambadsouza9370
@jagadambadsouza9370 - 12.03.2025 12:51

My life is similar to Radha Rani garu

Ответить
@sandhyaadepu2446
@sandhyaadepu2446 - 12.03.2025 13:01

Nijame cheparu mam

Ответить
@VajraNetha988
@VajraNetha988 - 12.03.2025 13:21

Kodukulanu Okalaga koothurlanu okalaga choostaru. 💯 నిజం.

Ответить
@Joy-od4sk
@Joy-od4sk - 12.03.2025 13:41

Same here

Ответить
@Aksharateluguvlogs
@Aksharateluguvlogs - 12.03.2025 13:57

Ma athama na meda leni ponivi cheppi ma vadina ki naku clash pettindi...she didn't want us to be together!!she didn't wanted his son and daughter to maintain good bonding so broke our relationships like i dont know what she gained thru this...she wants us to fight always

Ответить
@LakshmiVasireddy-d7o
@LakshmiVasireddy-d7o - 12.03.2025 14:56

కొడుకులకు ఆస్తులు చూపించి పెళ్లి చేస్తున్నారు ఉద్యోగం లేక పోయిన కట్నం కోసం పిల్లలు పుట్టే దాక ఆస్తులు ఉంచి తర్వాత కూతురికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని కూతురికి కూతురు పిల్లల కు పెట్టి వస్తున్నారు కొడుకులను రోడ్డున పడ్డేసుతునారు ఆలాంటి తల్లిదండ్రుల ను ఏమి చేయాలి మోసం చేయటంకాదా అది మీయింటికి వచ్చిన కోడలు కూడ మీకూతురు లాంటిదే కద కొడుకు పిల్లల కంటే కూతురు పిల్లలు ఎక్కువ అనుకుంటే వాళ్లకే ఆస్తులు పెట్టాలి అనుకుంటే చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అన్ని వాళ్ల చేతే చేయించుకోవాలి అప్పుడు మాత్రం కొడుకులు ఎందుకు ఆస్తులు కూతుళ్లుకు బాధ్యత లు కొడుకులకు ఇది ఏమి నాయం ఇలాంటి తల్లిదండ్రులను ఏమి చేయాలి ఆడపిల్లలు కూడ వాళ్ల కు ఇచ్చిన ఆస్తులు కాకుండ మళ్లి అన్నదమ్ముల ఆస్తులు పెట్టించుకోకూడదు అన్నదమ్ములు గురించి ఆలోచించాలి అప్పుడే పుట్టిల్లు ఉంటుంది ప్రేమలు ఉంటాయి బందాలు ఉంటాయి అందరు బాగుండాలని కోరుకోవాలి పిల్లలు అందరని తల్లిదండ్రులు సమానంగ చూడాలి ఎక్కువ తక్కువ చూడకూడదు అన్నిటికి మూలకారణం తల్లిదండ్రులే.

Ответить
@sesharatnavempati7665
@sesharatnavempati7665 - 12.03.2025 17:35

Radha rani super amma nuvvu

Ответить
@VeeruMaha
@VeeruMaha - 12.03.2025 18:29

Are you maintaining good relationship with husband's siblings

Ответить
@kavithareddy599
@kavithareddy599 - 12.03.2025 18:56

Super అమ్మ..చాలా బాగా చెప్పారు..అందరికీ మీకున్న ధైర్యం ఉండదు

Ответить
@r3akula
@r3akula - 12.03.2025 19:10

మీరు చెప్పినది వింటుంటే... మీరు మీ అత్తగారి వాళ్ళతో వాళ్ళ ఆస్తులు మీకు ఏమి వద్దు అని చెప్పి... ఉన్నవి అన్నీ మీ ఆడపడుచులకు ఇప్పిచ్చే ఏర్పాట్లు చేశారా మరి...
Trend set చేశారా ?
మీరు చెప్పినది చేసి ఉంటే మీ అత్తగారి ఇంట్లో మిమ్మల్ని దేవత లా చూస్తున్నారా

Ответить
@Jsigdbkagh
@Jsigdbkagh - 12.03.2025 19:11

Its true
Idi andaru adavallu face chesinavey
Tallidandrula alochanadhorani marali
Vivakshatha chupakandi ammai ki abbaiki 🙏 please

Ответить
@SnehaBhaire
@SnehaBhaire - 12.03.2025 19:23

Avasaralaku kuthuru kavali

Ответить
@pallavikoduru5684
@pallavikoduru5684 - 12.03.2025 20:25

Tollu కాదు dolla. Correct గా చెప్పారు.

Ответить
@sgr-lt7iw
@sgr-lt7iw - 13.03.2025 05:42

Anthaledulendi teliyakunda tine kuthurlu chala mandi vunnaru……..pettamani parents chepparu…..tinnamani kuthurlu chepparu …..edhi pachchi nijam…….kodukulemo maa em pettatledu maa akkalaki anukuntuaru jarigedi 💯 correct

Ответить
@rajeswariankem5599
@rajeswariankem5599 - 13.03.2025 07:05

Mari brothers ni evaru chuskuntaruu

Ответить