Комментарии:
Meeru nirmataga vunnappatinundi enduku Bandu cheyyaledu. July Ist nuchi yenduku Bandu anematavacchidi. 25years nuchi leni bandu PavanKalyan Kalyan gari cinema appude gurtoChinda. Danigurinchi matladandi. Mee nijayati quechen Mark la vundi
ОтветитьNarayanamurthy preamble to matladamani aa nalguru cheppaaraa
ОтветитьAa nalguru ki cheppu
ОтветитьInnallu emindi ra bhai nee notiki
PK cinema vachchetappude vaagudu modalu pettavu ?
Residence: Erragadda ?
Ответитьపాప్‌కార్న్ 500
కూల్ డ్రింక్ 200
నీరు 100
టాయిలెట్ చెత్త
దీ నీ మీద మాట్లాడురా
Narayanamurty ammudupovadam shame
Ответитьఇన్ని రోజులు ఏం...గాడిదలు కాశారా...?? అక్కడ జగన్...ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు...??
Ответитьఈయన ఏం జరిగిందో తెలియదు కానీ చానెల్ వారు పిలిచారు అని వచ్చి ఏదో తెలిసో తెలియని విషయాలు మాట్లాడుతూ ఉంటారు,కాని వీరు కొన్ని సార్లు మంచి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు నపిలిచారు కదా అని వెళ్ళకూడదు. ధియేటర్లో పదార్థాల రేట్లు 10 సం కాలంనుంచి దోచుకున్నారు, ఇన్నాళ్లు వీళ్లకు ఇప్పుడు తెలిసిందా అంతా ట్రాష్. పెద్ద థియేటర్లలో సినిమాలు చూడాలంటే చలి జ్వరం వస్తుంది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మాట్లాడారు కనుక మీకు ఏదో తోచిన మాట్లాడుతూ ఉన్నారు.
Ответитьనోరు మూసుకో.... మూర్తీ....... నీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది. ఎవడు పెట్టమన్నాడు నిన్ను ఈ ప్రెస్ మీట్..బాగా ఆయాస పడుతూ ఉన్నావు. జాగ్రత్త,....పోతావ్.
Ответитьఏం మాట్లాడుతారో తెలియదు రాజా ఒక రాజా పోయాడు ఒక రాజు వచ్చాడు
Ответитьనారాయణమూర్తి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని నెలల ముందే చెప్పారు సినిమా పరిశ్రమ మంచి కోసం కలసి రండీ చంద్రబాబు గారు మంచి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు !
మీ మీ సొంత లాభలా కోసం కాకుండా సినిమా పరిశ్రమ బాగుకోసం కలసి రండీ అన్నారు !
సినిమా పరిశ్రమ నుండి రాజకీయాలలోకి వస్తూన్నారు అని అనాడైనా అండగా నిలబడ్డారా నారాయణమూర్తి గారు ఈ రోజున ఇలా మాట్లాడటం చాలా బాధాకరం !
నారాయణమూర్తి గారు సినిమా హాల్స్ మూతపడడం అనేది NTR ముఖ్యమంత్రి ఐనప్పటినుండి మొదలైయింది ఒక్కసారి చరిత్ర తిరగేస్తే మీకే తెలుస్తుంది నారాయణమూర్తి గారు ఇది వాస్తవం !
మీలాంటి తోత్తులు ఉండబట్టే ఈ రకంగా మారిపోయింది సినిమా పరిశ్రమ !
మంచి చేసేవారు వచ్చినప్పుడే మీలాంటి సన్నాసులు ఆవేశంతో ఉగిపోతారు !
Ответить💛💛💛✌️✌️✌️✌️💪💪💪💛
Ответитьజగన్ టైం లో పవన్ కళ్యాణ్ సినిమాలు రేట్లు తగ్గించేసినప్పుడు నువ్వు అప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు రా ఆ ఇంటి ముందు మాట్లాడితే నీకు చెడ్డీలు పగుల్తాది అని మాట్లాడలేదు అక్కడ
Ответитьసూపర్ గా చెప్పావు, నారాయణ మూర్తి గారు 🎉🎉🎉
Ответитьప్రాబ్లం మీది మూర్తి గారు,పర్సంటేజ్, రెంట్ గోల ఎవరిది?? మీ ఇండస్ట్రీ ది. టికెట్ రేట్స్ పెంచమనదే మీ ఇండస్ట్రీ.థియేటర్ గోల మీది. govt ki ఏం సంబంధం??pk గారు ఫీల్ అవుతున్నారు అంటే మీ ఇండస్ట్రీ తప్పు.సరి చేసుకోవాల్సింది మీరే...ప్రజాస్వామ్య వ్యవస్థని రాజరికం తో పోల్చటం ఏంటి మూర్తి గారు?? రాజులు మిమ్మల్ని పిలిచి మీ సమస్య తీర్చాలా?? ఏం సినిమా లు మీరు తీస్తారు?? ఏం రాజకీయ స్పీచ్ ఇది?? అసలు ఈ issue లో మీరు దూరటమే చాలా అనుమానాస్పదం..మాట్లాడితే పాప్ కార్న్ గోల....ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు??
Ответитьపర్సెంటెజ్ గురించి ఇప్పుడే దొరికిందా మీకు
ОтветитьNuvvu cheppu poni
ОтветитьNarayana, evadu theaters banduku icchindo nuvvu kanipettu first,
ОтветитьVeediki mathi poyindi
Ответитьఅన్నా లాల్ సలాం అన్న మొత్తం ఎన్ని మాట్లాడినా తణుకులో అంతే అన్న ఆ నలుగురు చేతిలో ఉన్నాయి థియేటర్లో మనం ఏం మాట్లాడినా వేస్ట్ అన్న ప్రభుత్వ చూసుకోవాలి దట్ ఇది పవన్ కళ్యాణ్ చూసుకోవాలి
ОтветитьAnjani putrudu AP deputy CM power sharp Pawan Kalyan are you India level star June 12th release harihara Veera mallu Jai Telangana Jai revanth Reddy Jay Chandrababu Jai Pawan Kalyan Jay Modi sar ji abhinandanalu 🙏🎉🎉🎉🎉🎉🎉🎉
Ответитьథియేటర్ బంద్ అనేది కుట్రపూరితంగా జరిగింది నారాయణమూర్తి గారు
Ответитьఅవసరం ఎవరిది ఫిల్మ్ ఛాంబర్ ది కదా చంద్రబాబు ఎందుకు పిలవాలి
Ответитьనిన్ను జగన్మోహన్ రెడ్డి పంపించాడా పవన్ కళ్యాణ్ ని తప్పుపడుతున్నారు సోఫా నీ వెధవ లాగా మాట్లాడుతున్నావ్
Ответитьనారాయణమూర్తి గారు మీరంటే చాలా గౌరవం ఉండేది ఈ రోజు మీరుమాట్లాడే మాటలు చాలా బాధా కరంగా ఉన్నాయి మీరు చెప్పీ సినిమాలు 100,200,1ఇయర్ కంటే ఎక్కువ రోజులు ఆడేవి అండి మీరు మర్చిపోయారా రిలీజ్ కి ఎక్కువ రేట్ పెట్టి సినిమా చూసేవారు కదా సార్
Ответитьజైభీమ్✊జై జనసేన🔯జైహింద్🇮🇳
ОтветитьIppatiki varaku mee meeda respect undi but today you spoken is worst
Ответить❤the truth respectfully good ❤
Ответитьమూర్తి గారు జగన్ గాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలేదు అండీ మీరు పోసాని 2 నా మీరు నాకు ఇప్పుడు 40ఇయర్స్ గా మీ పైన జాలి దయ ఉంటూ మీపైన గౌరవం పెంచుకుంటే నువ్వు హరి హర వీర మల్లు టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావ్ నువ్వు
Ответитьజగన్ గాడ్ని ప్రభుత్వం మీ సినిమా వాళ్ళు మీరు రండి మీ సమస్యలు ఏంటో చెప్పండి అని జగన్ గాడ్ని నువ్వు ఎందుకు అడగలేదు మూర్తి
Ответитьనువ్వు ఎందుకు ఇప్పుడు వరుకు పవన్ కళ్యాణ్ గారుని కలవలేదు మూర్తి అప్పుడు జగన్ గాడ్ని ఎందుకు కలిసావ్ మూర్తి
ОтветитьMeeru karektu talking kadusir Pavan ⭐✨⭐✨✨✨⭐✨⭐✨
Ответитьజగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టి జగన్ ను ఇలా ఎందుకు అడగలేదు మూర్తి ఏమి డానిషింగ్ నా
Ответитьనారాయణ మూర్తి గారు చాలా బాగా మాట్లాడారు, కానీ ఆ రోజుల్లో ఓటీటి ప్లాట్ఫామ్స్ లేవు, సో, వంద రోజులు, 200 రోజులు, సంవత్సరం రెండు సంవత్సరాలు సినిమా ఆడే రోజులవి, సగటు మనిషి సినిమా చూడాలనుకుంటే థియేటర్ కి వెళ్ళే చూడాలి, సో, రేట్లు తక్కువ ఉన్నా కూడాను కచ్చితంగా సినిమా హిట్ అయితే జనాలు థియేటర్కి వెళ్లి చూసేవారు కాబట్టి కలెక్షన్స్ బానే వచ్చేవి, కానీ ఈ రోజుల్లో సినిమా హిట్ అయితే రెండు వారాల్లోనే ఓటిటి ప్లాట్ ఫామ్ కి వచ్చేస్తుంది, సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఈ రోజుల్లో వంద రోజులు ఆడే పరిస్థితులు లేవు, అటువంటప్పుడు నిర్మాతలకి డబ్బులు ఎలా వస్తాయి, అప్పుడున్న క్వాలిటీ పేరు ఇప్పుడున్న క్వాలిటీ పేరు, అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు, దయచేసి ఫస్ట్ మీకు వీలైతే ఓటిటి ప్లాట్ఫామ్స్ బంద్ చేయించండి, ఏ సినిమా అయినా రిలీజ్ అయి హిట్ అయితే ఆ సినిమా 100 రోజుల తర్వాతే ఓటిటి ప్లాట్ఫారం లో రావాలని పోరాడండి, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఇప్పుడున్న సిస్టం ప్రకారం వన్ వీక్ టు వీక్ లో వచ్చిన పోయేదేమీ లేదు, ఎందుకంటే ఫ్లాప్ అయిన సినిమాకి థియేటర్ కెళ్ళి చూడడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి, ఓ టి టి ప్లాట్ఫారం లో చూస్తారు ఆ విధంగా నిర్మాతకి కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంది, కానీ సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కచ్చితంగా వంద రోజులు పూర్తి చేసుకున్న తర్వాతే ఓటిటి ప్లాట్ఫారం కి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
ОтветитьAre u a KA PAUL in TELANGANA
Ответитьక
Ответить😊😅 ఏ జోకర్ ఆరోజు నువ్వు ఉన్నావుగా జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బేవర్స్ ఎదవ
ОтветитьManchi chedu choodavalisana responsibility Govt edi. Kaani mee problem gurunchi meeru represent cheyali kadaa. Epudu iyina velli Govts adagandi,valu emi chestaro choodamu.Narayanamurthy garu China danilo 90% nizam unnadi.Murthy garini mis understand chesuko vadu.problem 25year nunchi unnadi ani cheputunnaru gada. Chiranjeevi garini interview cheste nizam telustundhi
ОтветитьNela ledhu benchie ledhu..ee vela... Okay class ledha rendey class....dabbu enthamandi daggara untadi andi............cinema ni judhanni. Okelaaaa polusthunnadu.....hey boss hatsoff....love u like a fat pig💚💚
Ответитьకామ్రేడ్ నారాయణా!
పుష్ప హీరో సొల్లు అర్జున్ కి గద్దర్ అవార్డు ఇచ్చి ఏ సందేశం అందించాలనుకున్నారు సార్!
పవర్ ని టాచ్చు చేయకండి రా బాబు
Ответитьఆపరా నీ నటన. వెధవ నీవు జగన్ కు, దిల్ రాజుకి చంచా గాడివి.
ОтветитьBaga GADDI pettaru .... Murthy garu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьPoyan ana
ОтветитьNvuuv posani 2 la unnv
Ответитьఅడగంది అమ్మైనా పెట్టదు అన్న సామెతను నారాయణ మూర్తి గారు మరచినట్లున్నారు. ఆ రోజు, అన్నీ మూసుకొని ఎక్కడికో పరుగు పెట్టి ఘోర అవమానం పొందిన ఈ పెద్ద మనుషులకు జగన్ ఒక్కడే సరైన మొగుడు అనిపించాడు.
Ответитьనారాయణ గారు మీరు లోకువ తనం ఏంటో క్లియర్ గా చెప్పేసావ్.. నువ్వు బందు విషయం పై నీకు అవగాహనా లేదు నువ్వు ఒక కల్తీ గాడివి అని అర్ధం అయ్యింది... అయినా బందులు అనేది ఇప్పుడే గుర్తుకు రావాలా వడ్డీ నాయనా.
ОтветитьBoku yadav నారాయణ చీప్ mentality yadava
Ответить