Комментарии:
ATTENTION EVERY BODY I WANT TO CHANGE SERIALS CHANGE GIVE U A CHANGES TO WRITES I AM GIVING TO WRITE A CHANGE TO GOOD WRITETERS 👍 ✨️ 😌 👌 I WILL SENDING .n ok
Ответитьగుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లొ చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
చిలకల్లె చెవిలొ ఎన్నో వూసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ.
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
నువ్వె నా కలలన్నీ పెంచావె నీ కన్నుల్లో
నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి పొంగిందె ఆ చూపుల్లొ పాలవెల్లి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అన్దామా
ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతునే మీ మమ్మి
హై పిచ్లో మ్యూసిక్ కల్లె తిడుతుంటుందే
మన తుమ్ములు డ్యూయట్టల్లే వినపడుతుంటే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
చిలకల్లె చెవిలొ ఎన్నొ వూసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ.
Ma dady naku gurutu unnani rojulu vinta ❤I love my dad ❤
ОтветитьATTENTION all of the u guru garu u also listen mana pranathyagamulku rojuu lu vachinavi its come today i ask answer i want answer.n
😮😮😮😮
Naku devudu chena chupu na bedanu duramchashenad
ОтветитьI love my daddy
ОтветитьMa nanna kuda matho Ela Prema ga untey yentha bagundo .. 😢
Ответить2024 lo venaboye vallu unara
ОтветитьZz
ОтветитьZz
ОтветитьZ
Ответить❤
ОтветитьLove u devika papa thanks for coming my life beti
Ответитьగుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
Mummy చూపుల్లొ చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి lady
చిలకల్లె చెవిలొ ఎన్నో వూసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
నువ్వె నా కలలన్నీ పెంచావె నీ కన్నుల్లో
నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి
పొంగిందె ఆ చూపుల్లొ పాలవెల్లి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అన్దామా
ఓ వంక నీకు, ఓ వంక నాకు
ఆవిరి పడుతునే మీ mummy
High pitch musicకల్లె తిడుతుంటుందే
మన తుమ్ములు duetఅల్లే వినపడుతుంటే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి lady
చిలకల్లె చెవిలొ ఎన్నొ వూసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ
❤🎉❤
ОтветитьIlobe you❤❤❤❤nana
Ответить. M.
ОтветитьJ
ОтветитьChiru is no doubt Greatest all round actor in Telugu cinema
Ответитьఇంతక ముందు కేజువల్లీ గా అల అల విటుందేవడిని,,,,!
కానీ ఇప్పుడు మా చిట్టి కూతురు మా వెంటే వుంటే ఇంకా అలానే వినాలనిపిస్తుంది ❤❤❤
""What a such lovely song""
August 22 chiranjeevi sir birthday,same ma papa lasya birthday kuda,naku e song amte chala estam,mimmalni chuste ma pape gurthostundi❤❤❤❤
ОтветитьMiss you dady😢😢😢
ОтветитьE song ma babu ki kuda chala istam❤
ОтветитьThe love between dad and daughter is that we can't tell in words,dad i really miss u a lot hop u come fast from village ❤❤
ОтветитьAkshya
ОтветитьNaaku kuda oka bangaarutalli unnadi❤❤❤
ОтветитьNaku Nana Lo vunde feeling thelusthundhi... Andhukante nenu naana ayyanu
ОтветитьMa nanna naku chala love I love you nanna
Ответитьనాకు కూతురు లేదు😢😢😢😢😢
ОтветитьNakuthuru 2 manths prengnet unaudry vila nana veredhani cheskundu papa nenu chuskuntuna pedha westgadu
ОтветитьNaku nakuthuru 2 manths unapudey vea
Ответитьనేను కడుపులో బిడ్డని పోగొట్టుకున్న దరిద్రుడిని 😭😭😭😭😭😭😭😭
ОтветитьMy love daughter ✧༺♥༻✧(✿ ♥‿♥)
ОтветитьI miss you dad
ОтветитьI love u daddy and I miss u nanna your love baby Priya 😭😭😭
ОтветитьE song naku chala estam
Ответитьఎంతైనా ఆడబిడ్డ పుడితే ఆ అదృష్ఠమే వేరు, ఆ అమ్మవారి దయతో నాకు ఇద్దరూ ఆడపిల్లలు, నిజంగా నేను అదృష్ఠవంతుడినే
Ответить❤
ОтветитьVery nice song🎵🎵🎵🎵🎵
ОтветитьE pata vinadamto manalo unna badalu durham avutai....❤
ОтветитьChiru expressions chhustunte mind blowing.e song vintunte immediate ga ma pillalanu chudalanipistundi
ОтветитьFather Daughter Unconditional love🥺❤
ОтветитьE movie vachina kothalo ma akka devudi dhaggariki pondhi epudu naku edharu kuthullu thodu oka kumarudu ina ame leni lotu thiratledhu bayya pata vinnapudalla akke gurthukasthundhi
ОтветитьChinni gadu ❤mammy love u rah bngru thalli ♥️🤗
Ответить2023 లో ఈ పాట చూసేవారు ఓకే లైకే కొట్టండి
ОтветитьI also
ОтветитьSuper ❤ 🎉
ОтветитьWith this song many children changed this parents party to that parents party ...and ...this aneesha. And mauni and adhithi and avi ... Now old enough and busy busy ...vaalla I e cream vaalle konukkuntunnaru and busy organized in upland in California and USA .... ❤
ОтветитьMiss you nana
ОтветитьAchanudallo enne manassilakkan support cheyyan athu mathi enikku
Thanks ACHA