Комментарии:
full movie please
ОтветитьNice song...
Ответитьthe besttttt!!!! xD xD xD
ОтветитьHa ha superb
ОтветитьNice song....full movie super....
ОтветитьSuperb movie... Sooper song... Can anyone send me the link for lyrics
ОтветитьLol it's funny yet true .
Ответитьlyrics are too awesome . నిత్య జీవితంలో జరుగుతున్న ఘోరాన్ని కళ్ళకి కట్టినట్లు చూపెట్టారు . నిజంగా ఈ పాట రాసిన రచయితకి నా పాదాభివందనం .
ОтветитьI love love this movie❤️
ОтветитьNaresh movies are superb
Ответитьthis movie is super
Ответитьచూడాలని వుంది మూవీ లో..
యమహా నగరి సాంగ్ tune కదా 🤔🤔🤔🤔🤔🤔
She (bride) is really soo beautiful
ОтветитьRaghuvamsa Sudhambudhi Chandrasri
Raghuvamsa Sudhambudhi Chandrasri
Rama Raja Rajesvara...
Raghuvamsa Sudhambudhi Chhandrasri
Aghameghama Ruta Srikara
Aghameghama Ruta Srikara
Asurendra Mrgendra Vara Janaka
Parahinsa Parayana Chandrasri
Parahinsa Parayana Chandrasri
Parandhama Matru Pranesvara
Parahinsa Parayana Chandrasri
Acharama Sampradayama
Acharama Sampradayama
Adapillalake Apacharama
Parahinsa Parayana Chandrasri
Katnamannade Kanthapasamai
Kalakanthi Kanta Nirolakaga
Katnamannade Kanthapasamai
Kalakanthi Kanta Nirolukaga
Sansaramante Santa Berama
Sansaramante Santa Berama
Taguna Janaka Sammatama
Idi Ni Matama
Parahinsa Parayana Chandrasri
Parandhama Matr Pranesvara
Parahinsa Parayana Chandrasri
Manasuleni I Manuvulenduku
Mamataleni Mangalyamenduku
Manasuleni I Manuvulenduku
Mamataleni Mangalyamenduku
Medalu Vanchi Chese Melala Pelli
Medalu Vanchi Chese Melala Pelli
Ihama Parama Adi Ni Tarama
Ihama Parama Adi Ni Tarama
Parahinsa Parayana Chandrasri
Parandhama Matr Pranesvara
Parahinsa Parayana Chandrasri
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రామ రాజ రాజేశ్వరా...
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
అఘమేఘమా రుత శ్రీకర
అఘమేఘమా రుత శ్రీకర
అసురేంద్ర మృగేంద్ర వర జనకా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
ఆచారమా సంప్రదాయమా
ఆచారమా సంప్రదాయమా
ఆడపిల్లలకే అపచారమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
కట్నమన్నదే కంఠపాశమై
కలకంఠి కంట నీరొలకగా
కట్నమన్నదే కంఠపాశమై
కలకంఠి కంట నీరొలుకగా
సంసారమంటే సంత బేరమా
సంసారమంటే సంత బేరమా
తగునా జనకా సమ్మతమా
ఇది నీ మతమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
మనసులేని ఈ మనువులెందుకు
మమతలేని మాంగళ్యమెందుకు
మనసులేని ఈ మనువులెందుకు
మమతలేని మాంగళ్యమెందుకు
మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి
మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి
ఇహమా పరమా అది నీ తరమా
ఇహమా పరమా అది నీ తరమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ Music:Ramesh Naidu
Lyrics-Veturi Sundararama Murthy
Singers :Balu, Sailaja
Tharatharaluga jarugutunna ghoralani oka manchi paatadwara andinchaaru
ОтветитьEe paata raasina vaaariki enni avardulichina saripodu😀😀😀
ОтветитьSPB SPB SPB
Em padaru sir
Gontulo madhryam Abba super undandi
Nabhuto nabhavishyati
Narri gaadu.. real life villian. 3 ladies life nasanam chesesedu... kojja lanja k
ОтветитьGodari golanem vintaru
Ответитьఆదివారం రోజు ఈ సినిమా లు వేస్తే బాగుంటుంది
Ответитьఈ సినిమా ని పోస్ట్ చెయ్యండి
ОтветитьMovie post cheyandi
ОтветитьFull move
Ответитьచపలుక బాగుడి
ОтветитьFull movie please
Ответитьతండ్రిని మాతృ ప్రాణేశ్వరా అనటం లో కవి కలం హాస్య రసం నింపుకొని అక్షరంగా మారింది..
జోహార్.. వేటూరి..
జోహార్ జంధ్యాల..
ఈ రోజు జంధ్యాల వర్ధంతి
14/01/2025