Комментарии:
New song super movie music coming singer
Ответитьపాట Minimum 5నిమిషాలు వుంటే బాగుండు ఫోక్ సాంగ్ చాలా బాగుంది.
వీలైతే బావల్ల-2 పాట చేయండి.
Any one listening in 2024
ОтветитьMivk bye vhesper briu keep isect syntic of raad rasher r❤vi te😍a plying c🌹umu😘ity brsthet of wfkt is growth three thpusand threeof month kid befding purpose thimk hasppy
ОтветитьBhavelle cjeper t❤️ink🤭 inteko swky inhgto fly nicky nught 👌tekpt sectoer car polce dahwd cheaperq uicyic twopais pellam policener
ОтветитьKnlhlvk kk intjaar jovu vo
ОтветитьSinger గొంతు సూపర్ అండ్ మన తెలంగాణ యాస బాష సూపరో సూపర్...🎉
Ответить10000
ОтветитьBavalla song singing super
ОтветитьShirisha like kottina chudu
ОтветитьAwesome Awesome 🎉🎉
ОтветитьI am 100 times listen this song ❤
Ответитьee song vinnappudalla naa lover gurthuku vasthundi
ОтветитьSuper chellamma
ОтветитьHai
Ответить❤❤❤❤❤❤❤❤❤🎉
ОтветитьMvhdut the same right to
ОтветитьChicken biryani recipe r the
ОтветитьSuper 🎉
ОтветитьNext level of voice and lirics and music 🎉🎉❤
ОтветитьI love this song 😂😂😂
Ответить❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤
Ответить😢🎉
Ответитьగున్నగున్న మామిళ్ళల్ల… గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలీయ రాయే నువ్వు బావల్ల
గున్నగున్న మామిళ్ళల్ల… గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలీయ రాయే నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల..! నా ముద్దు ముద్దుల బావల్ల
ఎండీ మబ్బులు కరగవట్టి బావల్ల
ఎన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపావట్టే బావల్ల
సలి దుప్పటి వెయ్యి రారా బావల్ల
సీకటి తెల్లారేదాకా రాతిరితో రామగోస
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
సుడాముద్దు సుక్కాపొద్దు బావల్ల
మక్కాసేను మంచే కాడ బావల్ల
సిలుకలను ఎల్లగొట్ట బావల్ల
గొడిసెలను వెయ్యి రారా బావల్ల
దాసుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్త
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
పూత పూత పువ్వుల సీరె బావల్ల
లేత లేత మల్లెపూలు బావల్ల
కోరి కోరి అడగబోతే బావల్ల
దొరకకుండా ఉరుకుతావు ఏందుళ్ళ
పచ్చని పజ్జొన్నమొలక… అత్తకు తొలిసూరు కొడుకా
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
నడి ఎండల జడి వానలు బావల్ల
ఆగకుండా కొట్టినట్టే బావల్ల
తీయనైన ఊసులాట బావల్ల
గుండెలోన గూసులాట బావల్ల
ఎడుమ కన్ను అదురబట్టే ఎదలో గిలికింత పుట్టే
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
Nice
Ответитьజీవితంలో ఇలాంటి పాట వినలేదు వినలేము
ОтветитьFolk songs lo na fvt song ❤
ОтветитьMusic 👌
Ответитьఅని లెక్కలు ok కానీ డాన్స్ కొరిగ్రప్ లేదు music supar
ОтветитьThe grate 🌹🙏🙏🙏
ОтветитьSuper song 👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌
Ответить🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅
ОтветитьSuper 😊👍
ОтветитьRrr
Ответитьబావాలు అంటే నే.. ఒక ఫీలింగ్..
ОтветитьE song antey Naku chala estam meku estam untey like chayyandi
ОтветитьSupar ra 😂
ОтветитьSuper song
Ответитьనా pelliki mundhu epaate vinna
ОтветитьI love this song I'm addicted I can't for this song in my life
ОтветитьChala chala bagundi song 👌👍
ОтветитьSr Naku okka chance evvandi sr
Ответить👏👏👌👌👌
Ответитьజానపద పాటలు ఎక్కడ చూసినా బాగా క్రేజ్ తో ఫేమస్ వినిపిస్తున్నాయి సినిమా సాంగ్స్ అంతా ఫేమస్ లేవు జానపద సాంగ్స్ రోజు ఎక్కువగా విన్న వాళ్లు ఎంతమంది ఉన్నారు బ్రదర్స్
Ответитьసినిమా పాటలు కంటే జానపద సాంగ్స్ మస్తు ఫేమస్ చాలా బాగుంటాయి
ОтветитьHai shiresha Garu me songs super
ОтветитьRa ra the rule I have
ОтветитьSong super
Ответить