Комментарии:
Please provide English translation in captions. It will be helpful. Thank you and lal salam
ОтветитьMi samstal arrested demand✍️ andhuku CHEEYAARU.
ОтветитьKaarakuni arrested CHEEYAMANI anduku cheeyaaru. Fasut.
Ответить[05/02, 8:02 pm] Narayana Rao, B A: కామ్రేడ్! వరలక్ష్మీ గారి, కీనోట్ పిడిఎఫ్.ఇప్పటికి అంటే, సాయంత్రం 7.55కి చదవటం పూర్తయింది.ఇందులోమొత్తంగాచూస్తే?నేటి ప్రాసంగికతగా, భావిస్తూ చాలా మంది తమ తమ అభిప్రయాలమేరకు,
చర్చలు సాగిస్తున్న ఈతరుణంలో, రాజ్యాంగం దాని అసలు స్వరూపం, స్వభావం, ఏమిటో,కా: వరలక్ష్మీ విపులంగా రాశారు దాని
అసలు స్వభావం, దోపిడీ వర్గానికే,
లాభకరంగానూ, స్థిరీకరణగానూ, శ్రామిక వర్గానికి నష్టదాయకంగానూ, ఎలా?పరిణమిస్తుందో?ఎలాపనిచేస్తుందో?సవివరంగా చెప్పటమేగాక, అత్యధిక పీడిత వర్గాలకు రాజ్యాంగంపై ఉన్న భ్రమల్ని పటాపంచలు చేయటమేగాక, దాని ముసుగులో ప్రజానుకూల విషయాల్ని గొప్పజేస్తూ రాసి.ఆప్రక్కనే, దానికి వ్యతిరేక మైన విషయాల్నీ ఎలా పొందుపరిచి, దోపిడీ వర్గానికి, ప్రజానుకూల హక్కుల్ని అమలుచేయకుఃడా,
తిరస్కరించే అధికారం పాలకవర్గాలకిఇచ్చిందంటే? దానర్థం విస్తరిలో అన్ని రుచికరమైన ఆరోగ్య వంతమైన ఆహారాలువున్నా,అవితినే అవకాశం,ప్రజలకివ్వకుండా,ఆ పంచభక్ష్య పరమాన్నాల విస్తరినీ,లాగేసే అధికారం, దోపిడీ దారులకే ఇచ్చిందని, దాని గుట్టు రట్టుచేసి,రాజ్యాంగ ప్రశంసకుల నోళ్ళుమూయించి, పీడిత ప్రజల కళ్ళుతెరిపించారు, వరలక్ష్మీ.ఈరాజ్యాంగ రచనాధిపతిఐన, అంబేద్కరు ని,ఎక్కడా పరుషంగా ఒక్కమాటైనా రాయకపోవటం
ఉద్యమ హానికరంగా భావించే అలా సరిపెట్టారనుకుంటున్నాను.అంతేకాదు,అక్కడక్కడా, అంబేద్కరు నిజాయితీ నీ,ఆయన,వివేకాన్నీ, ప్రశంసలతో ముంచెత్తారు.అదే సందర్భంలో,ఆయన ప్రజావ్యతిరేక నిర్ణయాలను దోపిడీవర్గ చేతుల్లో పెట్టారన్నారేగానీ, ఒక్క నిందాపూర్వక ,
అక్షరమూ రాయకపోవటం.
నిర్భీతిగా నిజం చెప్పలేక పోవటంకాదు, అశేష పీడిత ప్రజల ఆరాధ్యుడుగా, కొనసాగుతున్న అంబేద్కర్ని, ఏమాత్రం నిఖ్ఖచ్చిగా కఠిన విమర్శచేసినా?అది పీడితవర్గాన్ని గాయపర్చినట్లుగా, పొరపాటు అభిప్రాయం వారిలో పాదుకొని, శ్రామిక వర్గపోరాటానికి, హానికరం గావుంటుందని,ఆమె,సంస్కారయుతంగా అలా ముగించారనేది,
నాఅభిప్రాయం.
ఏదిఏమైనా,
వ్యాసం లో
విషయాలు ఎంతో ఉపయోగకరమైనవీ, రాజ్యాంగం అసలు, స్వరూప స్వభావాలు బహిర్గతం చేసి జన చైతన్యాన్నందించే విధంగా వున్నప్పటికీ,
అవేవిషయాల్ని,
భావాలు విసర్జించకుండానే తక్కువ నిడివిగా క్లుప్తీకరించి రాస్తేబాగుండేది.విరసంవేదికనుంచి, ఇలాంటి రాజకీయ విషయాలని,ఇన్నాళ్ళకి, వరలక్ష్మీ గారి ద్వారా వచ్చినందుకు ఆమెకు నావిప్లవాభివందనాలు.
--ప్రభంజన్.
[02/02, 8:28 am] Narayana Rao, B A: అంబేద్కర్ ని, వరలక్ష్మీ గారు పొగిడింది,ఆయన ఉన్నత విద్యా జ్ఞానాన్నీ,
ఆజ్ఞానంతోనే, రాజ్యాంగం రాసే మేధస్సు గలవాడనీ,ఆస్థాయినేఆమె పొగిడారు.తెగడినదెందుకంటే, పీడిత వర్గాన్ని,కమ్యూనిజానికీ,వర్గ పోరాటానికి వ్యతిరేకంగానూ,కులపోరాటానికి అనుకూలంగానూ తయారుచేసినందుకు! మార్క్స్ అన్నట్టు మేధావుల్ని, దోపిడీ దారులు ఎంతగా తమలో ఇముడ్చుకుంటారో వారి దోపిడీ పాలన అంత నిరాఘాటంగా సాగుతుందని అంటాడు.ఆపనేకదాఅంబేద్కర్ చేసింది! దోపిడీ దారులు వారి ఆస్తులు రక్షించుకునే విధంగా రాజ్యాంగం
రాయమంటే, రాయటం,రాసేసిన తర్వాత,ఇది పేదలకి ఉపయోగపడని రాజ్యాంగం, దీనిని నేను నా అభీష్టానికి వ్యతిరేకంగా రాయవలసి వచ్చింది, కిరాయి గుర్రంలా రాయాల్సి వచ్చింది.
దీన్ని తగలబెట్టేవాళ్ళలో నేనే ముందుంటాననటం.మళ్ళీ అదే నోటితో ఈ రాజ్యాంగాన్నే, రాజ్యాంగ సభలో ప్రశంసలు,ఇంత విరుధ్ధ ఆచరణలతో,విరుధ్ధ ప్రకటనలతో అంబేద్కరు మాటలాడితే,విమర్శకుగురికావటం సహజమేకదా!ఐనా దోపిడీదారులు రాయించుకునే రాజ్యాంగం వారికి అనుకూలంగానే రాయించుకుంటారని ఆ విశ్వ మేధావికి తెలియదా!తెలిసీ రాయడానికి తయారవడమూ, పేదలకి వ్యతిరేకమైనవీ, వారికి ఆర్ధిక శక్తిలేకుండా చేసే,క్లాజు, భూస్వాముల భూములుగానీ,ధనికుల ఆస్తులుగానీ, పరిహారం చెల్లించనిదే,ఎవరూ తీసుకోకూడదనీ ప్రభుత్వాలకు కూడా,ఆ హక్కులేదని రాసేరాజ్యాంగం, నిరుపేద లకీ, భూమిలేనిరైతులకీ, సెంటుభూమికూడా లేనిదళితులు. భూస్వాములవద్ద వెట్టిచేస్తూ బ్రతుకుతున్న వారిజీవితాలు మరింత దుర్భర దారిద్ర్యంలో కూరుకుపోతాయని ఇంత మేధావికి తెలియదా? పీడిత ప్రజలకు అన్యాయం జరిగే ఈ క్లాజును నేను రాసి వారికి ద్రోహం జరిగే పనిని నా చేతులతో నేను రాయలేనని,అక్కడితోఆపేస్తే ఆయన నిజాయితీకి భారతదేశ పీడితులు ఎంతగా సంతోషించుదురో కదా!అలా కాకుండా దోపిడీ దారులకు అనుకూలంగా
రాసేసి,ఆ రాజ్యాంగాన్నే తానే ప్రశంసించేసీ,
అటుతర్వాత ఆయనే దాన్ని తగలబెడతానంటే,?విమర్శించే వివేకమూ ధైర్యమూలేని వాళ్ళైతే? మౌనం వహించగలరుకానీ, జ్ఞానమూ, నిజాయితీ,ప్రజలపై ప్రేమా ఉన్నవాళ్ళు మౌనంగా ఎలా వుండగలరు?స్వార్ధపరులు తప్ప. --ప్రభంజన్.