Naa Uchvasam Kavanam | Krishna Vamsi | Part - 1 | Full Episode | 7th July 2024 | ETV Telugu

Naa Uchvasam Kavanam | Krishna Vamsi | Part - 1 | Full Episode | 7th July 2024 | ETV Telugu

etvteluguindia

5 месяцев назад

104,027 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@Sridhar-n9s
@Sridhar-n9s - 08.07.2024 23:35

Sirivennela garu meeku koti koti namaskaralu 🙏🙏🙏🙏🙏🙏

Ответить
@MrIndee4u
@MrIndee4u - 09.07.2024 00:40

Watched Bastar 2024
Same situation as sindhuram

Anaatha bharathama…. Bayata mana kunna value

Ответить
@PKAKJ
@PKAKJ - 09.07.2024 02:55

అర్థ శతాబ్దపు.... పాట SP పాడి ఉండకపోతే..... అంత పవర్ఫుల్ గా ఉండేది కాదు

Ответить
@bharathiv-ud8ru
@bharathiv-ud8ru - 09.07.2024 05:08

Vamsi garitho only 2 episodes saripodemo andi. We r blessed to know all these from Vamsi garu abt Sastri garu.🙏

Ответить
@paadipanta2607
@paadipanta2607 - 09.07.2024 05:46

Krishna Vamsi is a brilliant and blessed to work so closely with Seetha Rama Sastry garu. Excellent conversation, thanks for uploading.

Ответить
@prr71
@prr71 - 09.07.2024 06:11

Rightful guest to be on the show.. therefore we all felt the emotion!

Ответить
@nagarjunaks
@nagarjunaks - 09.07.2024 10:13

Nagarjuna atha???

Ответить
@sureshrajuisukapallirgvmygod
@sureshrajuisukapallirgvmygod - 09.07.2024 10:40

అర్ధ శతాబ్దపు సాంగ్ అల్ టైం సూపర్

Ответить
@gornoorsripadarao9392
@gornoorsripadarao9392 - 09.07.2024 10:58

పార్థసారధి గారికి ధాన్యవాదాలు.సిరివెనెళ్ల గారి కార్యక్రమం అద్భుతం.కానీ తక్కువ సమయం చూపిస్తున్నారు.ప్రోగం సమయం పెంచడి దయచేసి❤

Ответить
@gornoorsripadarao9392
@gornoorsripadarao9392 - 09.07.2024 11:06

నా ఉచ్వాసం కవనం కార్యక్రమంలో బాలు గారు ఉంటే ఇంకాబాగుండేది పార్థసారధి గారు.

Ответить
@bojjasrinivas2054
@bojjasrinivas2054 - 09.07.2024 11:15

Headphones పెట్టు కొని వింటుంటే కొద్దిగా Re sound వస్తుంది ఇబ్బందిగా వుంది చూసుకోండి

Ответить
@suryareddy3379
@suryareddy3379 - 09.07.2024 11:34

Super episode✌️

Ответить
@parimalaramagundam6822
@parimalaramagundam6822 - 09.07.2024 16:36

కృష్ణ వంశీ గారు ఇలా నన్ను ఏడిపిస్తారనుకొలేదు.....

Ответить
@copperbell1
@copperbell1 - 09.07.2024 19:10

WOW.

Ответить
@SudarshanCh
@SudarshanCh - 09.07.2024 19:26

ఏం చెప్పగలం!!! అద్భుతహా!!!

Ответить
@guntivijayshekhar3875
@guntivijayshekhar3875 - 09.07.2024 21:41

.. నూటికి నూరు శాతం నిజమైన నివాళి, ఇది !! ... ❤👍

Ответить
@AnilAnil-fb9dh
@AnilAnil-fb9dh - 10.07.2024 08:41

Krishna Vamsi & Sirivennela Seetharamashastri....great...Sir 🙏

Ответить
@user-jyothisri
@user-jyothisri - 10.07.2024 11:17

ఇప్పుడు నేను సింధూరం మళ్ళీ చూస్తాను. ఇలాంటి మళ్ళీలు చాలాసార్లే జరుగుతాయి. ఓన్లీ అర్థ శతాబ్దపు పాట కోసమే చాలా సార్లు చూసాను. పోనీ పాటోకటే చూద్దామంటే ఎందుకో మనస్కరించదు.

Ответить
@mahenderpatel8306
@mahenderpatel8306 - 10.07.2024 11:26

Superb show

Ответить
@dupuguntlamanikanth1627
@dupuguntlamanikanth1627 - 10.07.2024 16:49

Ayya Krishna Vamsi garu mi mark movie enkokkati evandi sir 🙏

Ответить
@KannaiahAvireni
@KannaiahAvireni - 10.07.2024 21:30

సింధూరం సినిమా కు 7నంది అవార్డు వచ్చాయీ,
సిరి వెన్నెల గారు పాట రాస్తే నిజమే చెప్పారు కదా అనకుండా ఉండలేరు 🌹🌹🌹🌹

Ответить
@ramireddygajulapalli2854
@ramireddygajulapalli2854 - 11.07.2024 04:06

మొత్తం సిందూరం సినిమాకి ఆలంబమైన పాటిది ! ఆ పాటకు ప్రాణం అర్ధ శతాబ్ధం పాట ఐతే ఆ పాటకు ఊతం "తెగువను చూపి తగువుకు లేస్తారే. " singer దాన్ని తగువను చేశాడు !

Ответить
@raosneni
@raosneni - 11.07.2024 06:47

Very interesting

Ответить
@sureshmannaru3033
@sureshmannaru3033 - 12.07.2024 08:25

Ответить
@k.n.v.shyamprasad3548
@k.n.v.shyamprasad3548 - 12.07.2024 12:23

దయచేసి చిరంజీవిని కూడా ఆహ్వానించండి

Ответить
@sumalalithaa
@sumalalithaa - 12.07.2024 20:02

Ardha sataabdapu agnaanam —> swatantram . Seeta rama sastri garoo❤ 🙏🏼🙏🏼🙏🏼

Ответить
@jaggarao2312
@jaggarao2312 - 12.07.2024 20:07

RGV కీ.. సిరివెన్నెల గారికి.. పోలికగా.. “అందరిలో, అన్నింటిలో మంచినే చూడటం”.. అనే నీ Statement శుద్ధ తప్పు, కృష్ణవంశీ..!!

Ответить
@muralimohankrishna8482
@muralimohankrishna8482 - 13.07.2024 12:24

RGV interview kosam waiting

Ответить
@someswararaoyeleswarapu1983
@someswararaoyeleswarapu1983 - 13.07.2024 19:52

Great thought songs repeat singing but you experiment with kids like Padutha Theeyaga children I think better

Ответить
@abhinaysali
@abhinaysali - 16.07.2024 22:51

Naa uccha ani chadivanu, endi ra babu rod estaru

Ответить
@anilkumar-yd7uj
@anilkumar-yd7uj - 17.07.2024 07:56

With Krishna Vamsi 10 episodes also fine

Ответить
@venkataraomarella8628
@venkataraomarella8628 - 17.07.2024 13:43

U

Ответить
@kranthikumar6760
@kranthikumar6760 - 17.07.2024 16:02

స్మృతి వెన్నెల

రాత్రి సూర్యులు వారినేమి కోరేది
నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?

సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
బూతు గీతాలు రాయమని పిలిస్తే
భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?

క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?

డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
బోడి చదువులన్న వారినేమి కోరేది?
గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?

ఏమి కోరేది?
వారినేమి అడిగేది?

కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?

డి.క్రాంతి కుమార్
7396721108

Ответить
@manchK09
@manchK09 - 18.07.2024 20:48

Hats-off to Flutist

Ответить
@neelimabommana9463
@neelimabommana9463 - 19.07.2024 10:12

Ardashdadpu agnanna song is excellent

Ответить
@muralikrishnadommeti
@muralikrishnadommeti - 19.07.2024 16:15

🎉😂

Ответить
@sudhakarmallam797
@sudhakarmallam797 - 21.07.2024 09:01

విఘ్నేశ్వరుడు, సకల దేవతా మూర్తులు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆత్మ కొలువు దీరిన మీరున్న ఆ గదిలో పాదరక్షలు బైట వదిలి కూర్చొని చర్చిస్తే ఓ పవిత్ర ఆచారాన్ని అవలంబించినట్లు వుంటుంది. గమనించగలరు 🙏🙏🙏

Ответить
@AdityaMaking
@AdityaMaking - 21.07.2024 21:40

అద్భుతం

Ответить
@ramkumarreddy8994
@ramkumarreddy8994 - 22.07.2024 13:14

We need this type of interviews only. At least 3 hours with each and every guest

Ответить
@kundurthibabu9746
@kundurthibabu9746 - 28.07.2024 16:42

🙏

Ответить
@veeraprabha2355
@veeraprabha2355 - 01.08.2024 12:24

కృష్ణ వంశీ గారు నమస్తే సార్ 🙏🙏🙏🙏

Ответить
@annapurnavemulapalli5375
@annapurnavemulapalli5375 - 04.08.2024 07:45

Very valuable program to know about late sri SIRIVENNALA sir

Ответить
@veerababu9496
@veerababu9496 - 05.08.2024 13:05

Malavika gari song adbutham

Ответить
@manvik2333
@manvik2333 - 27.08.2024 05:39

Babu anchoruu, memu vachedi ee show lo vache guests kosam, valla kanna nuvve ekkuva matladuthunnav, madyalo nee patalu malli, entha irritating ga untundi ante, manchi discussion chesetappudu nee patalu enduku, nee gonthu bagundi but vallu manchi vishayam chepptappudu nuvu padithe asalu show chudali anna interest kuda pothundi, please nuvu vallani matladani, mamulni sava gottaku nee sodi tho and ni patalatho

Ответить
@lifeisbeautiful4540
@lifeisbeautiful4540 - 05.09.2024 12:39

Krishna vansi garu mana tollywood sanjayleela bansali aina movies lo preti fream baguntundy

Ответить
@venkateswaran6823
@venkateswaran6823 - 07.09.2024 06:13

Kirushna you 🙏 great job sir

Ответить
@sundareshkuchipudi
@sundareshkuchipudi - 23.10.2024 15:54

Eevelalo Neevu Is One Of The Best Songs In Our Telugu Films 😊

Ответить
@Sagorisatyavathi
@Sagorisatyavathi - 13.11.2024 18:29

ప్లీజ్ rgv ఎపిసోడ్

Ответить
@charansri5242
@charansri5242 - 06.12.2024 20:17

I cried
Probably song is crying

Ответить